Bible Language
Easy to Read Version - Telugu

:

1. {రూబేనీయుల సంతతివారు} PS (1-3) ఇశ్రాయేలు పెద్ద కుమారుని పేరు రూబేను. రూబేను జ్యేష్ఠ కుమారునికి అర్హమైన ప్రత్యేకాధిక్యతలు అందుకోవలసి ఉంది. కాని రూబేను తన తండ్రి భార్యలలో ఒకదానితో శయనించిన కారణంగా, ప్రత్యేక ఆధిక్యతలు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి. కావున వారి వంశావళిలో రూబేను పేరు జన్మలో మొదటివాడుగా పేర్కొనబడలేదు. వారి అన్నదమ్ములలో యూదా మిక్కిలి బలపరాక్రమాలు గలవాడు. అందువల్ల నాయకులంతా అతని కుటుంబంలో నుంచే వచ్చారు. కాని యోసేపు కుటుంబానికి జ్యేష్ఠ పుత్రునికి లభించే ప్రత్యేక ఆదరణ, ఆధిపత్యాలు లభించాయి. రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అనేవారు.
1. Now the sons H1121 of Reuben H7205 the firstborn H1060 of Israel H3478 , ( for H3588 he H1931 was the firstborn H1060 ; but , forasmuch as he defiled H2490 his father H1 's bed H3326 , his birthright H1062 was given H5414 unto the sons H1121 of Joseph H3130 the son H1121 of Israel H3478 : and the genealogy is not to be reckoned H3808 H3187 after the birthright H1062 .
3.
4. యోవేలు సంతతి విధంగా వుంది: షెమయా అనేవాడు యోవేలు కుమారుడు. షెమయా కుమారుడు గోగు. గోగు కుమారుడు షిమీ.
4. The sons H1121 of Joel H3100 ; Shemaiah H8098 his son H1121 , Gog H1463 his son H1121 , Shimei H8096 his son H1121 ,
5. షిమీ కుమారుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు బేలు.
5. Micah H4318 his son H1121 , Reaia H7211 his son H1121 , Baal H1168 his son H1121 ,
6. బేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) రాజైన తిగ్లత్పిలేసెరు బెయేరను ఇల్లు వెడలగొట్టాడు. దానితో బెయేర అష్షూరు రాజుకు బందీ అయ్యాడు. రూబేను వంశానికి బెయేర పెద్ద.
6. Beerah H880 his son H1121 , whom H834 Tiglath H8407 -pileser king H4428 of Assyria H804 carried away H1540 captive : he H1931 was prince H5387 of the Reubenites H7206 .
7. యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి వంశ చరిత్రలో పొందుపర్చబడినట్లే క్రమ పద్ధతిలో సరిగ్గా వ్రాయబడినాయి. అవి ఏవనగా: యెహీయేలు మొదటివాడు. తరువాత జెకర్యా మరియు
7. And his brethren H251 by their families H4940 , when the genealogy H3187 of their generations H8435 was reckoned, were the chief H7218 , Jeiel H3273 , and Zechariah H2148 ,
8. బెల. బెల తండ్రి పేరు ఆజాజు. ఆజాజు తండ్రి షెమ. షెమ తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో నివసించారు.
8. And Bela H1106 the son H1121 of Azaz H5811 , the son H1121 of Shema H8087 , the son H1121 of Joel H3100 , who H1931 dwelt H3427 in Aroer H6177 , even unto H5704 Nebo H5015 and Baal H1186 -meon:
9. బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివసించారు. గిలాదులో వారికి లెక్కలేనన్ని ఆవుల మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు.
9. And eastward H4217 he inhabited H3427 unto H5704 the entering in H935 of the wilderness H4057 from H4480 the river H5104 Euphrates H6578 : because H3588 their cattle H4735 were multiplied H7235 in the land H776 of Gilead H1568 .
10. సౌలు రాజుగా ఉన్న కాలంలో బెల వంశీయులు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో వారునివసించసాగారు.
10. And in the days H3117 of Saul H7586 they made H6213 war H4421 with H5973 the Hagarites H1905 , who fell H5307 by their hand H3027 : and they dwelt H3427 in their tents H168 throughout all H5921 H3605 H6440 the east H4217 land of Gilead H1568 .
11. {గాదు సంతతివారు} PS గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు.
11. And the children H1121 of Gad H1410 dwelt H3427 over against H5048 them , in the land H776 of Bashan H1316 unto H5704 Salchah H5548 :
12. బాషానులో యోవేలు మొదటి నాయకుడు (పెద్ద). షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనైషాపాత్ ముఖ్యుడయ్యాడు.
12. Joel H3100 the chief H7218 , and Shapham H8223 the next H4932 , and Jaanai H3285 , and Shaphat H8202 in Bashan H1316 .
13. వారి కుటుంబాలలో ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ మరియు ఏబెరు.
13. And their brethren H251 of the house H1004 of their fathers H1 were , Michael H4317 , and Meshullam H4918 , and Sheba H7652 , and Jorai H3140 , and Jachan H3275 , and Zia H2127 , and Heber H5677 , seven H7651 .
14. వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనేవాడు హూరీ కుమారుడు. హూరీ తండ్రి పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెషీషై, యెషీషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు.
14. These H428 are the children H1121 of Abihail H32 the son H1121 of Huri H2359 , the son H1121 of Jaroah H3386 , the son H1121 of Gilead H1568 , the son H1121 of Michael H4317 , the son H1121 of Jeshishai H3454 , the son H1121 of Jahdo H3163 , the son H1121 of Buz H938 ;
15. అహీ అనువాడు అబ్దీయేలు కుమారుడు. అబ్దీయేలు తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద.
15. Ahi H277 the son H1121 of Abdiel H5661 , the son H1121 of Guni H1476 , chief H7218 of the house H1004 of their fathers H1 .
16. గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను, దాని చుట్టుపట్ల గ్రామాలలోను, షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
16. And they dwelt H3427 in Gilead H1568 in Bashan H1316 , and in her towns H1323 , and in all H3605 the suburbs H4054 of Sharon H8289 , upon H5921 their borders H8444 .
17. యోతాము, యరోబాముల కాలంలో ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో వ్రాయబడినాయి. యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రాయేలు రాజు. PS
17. All H3605 these were reckoned by genealogies H3187 in the days H3117 of Jotham H3147 king H4428 of Judah H3063 , and in the days H3117 of Jeroboam H3379 king H4428 of Israel H3478 .
18. {యుద్ధ నైపుణ్యంగల కొందరు సైనికులు} PS మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు. చాకచక్యంతో యుద్ధం చేయగలవారు.
18. The sons H1121 of Reuben H7205 , and the Gadites H1425 , and half H2677 the tribe H7626 of Manasseh H4519 , of H4480 valiant men H1121 H2428 , men H376 able to bear H5375 buckler H4043 and sword H2719 , and to shoot H1869 with bow H7198 , and skillful H3925 in war H4421 , were four H702 and forty H705 thousand H505 seven H7651 hundred H3967 and threescore H8346 , that went out H3318 to the war H6635 .
19. వారు హగ్రీయులతోను, యేతూరు, నాపీషు, నోదాబు వారితోను యుద్ధం చేశారు.
19. And they made H6213 war H4421 with H5973 the Hagarites H1905 , with Jetur H3195 , and Nephish H5305 , and Nodab H5114 .
20. మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు.
20. And they were helped H5826 against H5921 them , and the Hagarites H1905 were delivered H5414 into their hand H3027 , and all H3605 that were with H7945 H5973 them: for H3588 they cried H2199 to God H430 in the battle H4421 , and he was entreated H6279 of them; because H3588 they put their trust H982 in him.
21. హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు.
21. And they took away H7617 their cattle H4735 ; of their camels H1581 fifty H2572 thousand H505 , and of sheep H6629 two hundred H3967 and fifty H2572 thousand H505 , and of asses H2543 two thousand H505 , and of men H5315 H120 a hundred H3967 thousand H505 .
22. యద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబలోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు. PEPS
22. For H3588 there fell down H5307 many H7227 slain H2491 , because H3588 the war H4421 was of God H4480 H430 . And they dwelt H3427 in their steads H8478 until H5704 the captivity H1473 .
23. మనష్షే వంశం వారిలో సగంమంది బాషాను ప్రాంతంలో బెల్‌హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు. PEPS
23. And the children H1121 of the half H2677 tribe H7626 of Manasseh H4519 dwelt H3427 in the land H776 : they H1992 increased H7235 from Bashan H4480 H1316 unto H5704 Baalath H1179 -hermon and Senir H8149 , and unto mount H2022 Hermon H2768 .
24. మనష్షే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ, ఎలీయేలు, అజీ్రయేలు, యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు.
24. And these H428 were the heads H7218 of the house H1004 of their fathers H1 , even Epher H6081 , and Ishi H3469 , and Eliel H447 , and Azriel H5837 , and Jeremiah H3414 , and Hodaviah H1938 , and Jahdiel H3164 , mighty H1368 men H376 of valor H2428 , famous H8034 men H376 , and heads H7218 of the house H1004 of their fathers H1 .
25. కాని, వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ల వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ్రహాలనే వారు ఆరాధించటం మొదలు పెట్టారు. అటువంటి వాళ్లను దేవుడు నాశనము చేసియుండెను. PEPS
25. And they transgressed H4603 against the God H430 of their fathers H1 , and went a whoring H2181 after H310 the gods H430 of the people H5971 of the land H776 , whom H834 God H430 destroyed H8045 before H4480 H6440 them.
26. ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు. PE
26. And the God H430 of Israel H3478 stirred up H5782 H853 the spirit H7307 of Pul H6322 king H4428 of Assyria H804 , and the spirit H7307 of Tiglath H8407 -pileser king H4428 of Assyria H804 , and he carried them away H1540 , even the Reubenites H7206 , and the Gadites H1425 , and the half H2677 tribe H7626 of Manasseh H4519 , and brought H935 them unto Halah H2477 , and Habor H2249 , and Hara H2024 , and to the river H5104 Gozan H1470 , unto H5704 this H2088 day H3117 .