|
|
1. మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
2. “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: PEPS “ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రగావుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో అపవిత్రంగా ఉన్నట్టే.
|
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , saying H559 , If H3588 a woman H802 have conceived seed H2232 , and borne H3205 a man child H2145 : then she shall be unclean H2930 seven H7651 days H3117 ; according to the days H3117 of the separation H5079 for her infirmity H1738 shall she be unclean H2930 .
|
3. ఎనిమిదో రోజున ఆ మగ శిశువుకు సున్నతి చేయాలి.
|
3. And in the eighth H8066 day H3117 the flesh H1320 of his foreskin H6190 shall be circumcised H4135 .
|
4. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయిమూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ ఆమె తాకగూడదు. ఆమె పవిత్రపరచబడటం పూర్తి అయ్యేంతవరకు పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశించకూడదు.
|
4. And she shall then continue H3427 in the blood H1818 of her purifying H2893 three H7969 and thirty H7970 days H3117 ; she shall touch H5060 no H3808 H3605 hallowed thing H6944 , nor H3808 come H935 into H413 the sanctuary H4720 , until H5704 the days H3117 of her purifying H2892 be fulfilled H4390 .
|
5. కానీ ఆ స్త్రీ ఒక ఆడ శిశువుకు జన్మయిస్తే నెలసరి రక్తస్రావ సమయంలో ఉన్నట్టే రెండు వారాలు ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు అవుతుంది. PEPS
|
5. But if H518 she bear H3205 a maid child H5347 , then she shall be unclean H2930 two weeks H7620 , as in her separation H5079 : and she shall continue H3427 in H5921 the blood H1818 of her purifying H2893 threescore H8346 and six H8337 days H3117 .
|
6. “ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి.
|
6. And when the days H3117 of her purifying H2892 are fulfilled H4390 , for a son H1121 , or H176 for a daughter H1323 , she shall bring H935 a lamb H3532 of the first H1121 year H8141 for a burnt offering H5930 , and a young H1121 pigeon H3123 , or H176 a turtledove H8449 , for a sin offering H2403 , unto H413 the door H6607 of the tabernacle H168 of the congregation H4150 , unto H413 the priest H3548 :
|
7. (7-8) ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసుకొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజకుడు యెహోవా ఎదుట అర్పిస్తాడు. ఈ విధంగా ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవుతుంది. ఒక మగశిశువుకు లేదా ఆడశిశువుకు జన్మనిచ్చే స్త్రీకి అవి నియమాలు.” PE
|
7. Who shall offer H7126 it before H6440 the LORD H3068 , and make an atonement H3722 for H5921 her ; and she shall be cleansed H2891 from the issue H4480 H4726 of her blood H1818 . This H2063 is the law H8451 for her that hath born H3205 a male H2145 or H176 a female H5347 .
|
8.
|
|