Bible Language
Easy to Read Version - Telugu

:

1. {పస్కా పండుగ ఆచరణ} PS సీనాయి అరణ్యంలో మోషేతో యెహోవా మాట్లాడాడు: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక మాసం నాటి మాట ఇది. మోషేతో యెహోవా అన్నాడు:
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 in the wilderness H4057 of Sinai H5514 , in the first H7223 month H2320 of the second H8145 year H8141 after they were come out H3318 of the land H4480 H776 of Egypt H4714 , saying H559 ,
2. “నిర్ణీత సమయంలో పస్కా విందు భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు.
2. Let the children H1121 of Israel H3478 also keep H6213 H853 the passover H6453 at his appointed season H4150 .
3. నెల పద్నాల్గవ రోజు నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు విందు భోజనం చేయాలి. మరియు విందునుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.” PEPS
3. In the fourteenth H702 H6240 day H3117 of this H2088 month H2320 , at H996 even H6153 , ye shall keep H6213 it in his appointed season H4150 : according to all H3605 the rites H2708 of it , and according to all H3605 the ceremonies H4941 thereof , shall ye keep H6213 it.
4. కనుక పస్కా విందుభోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు.
4. And Moses H4872 spoke H1696 unto H413 the children H1121 of Israel H3478 , that they should keep H6213 the passover H6453 .
5. పద్నాల్గవ రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు జరిగించారు. PEPS
5. And they kept H6213 H853 the passover H6453 on the fourteenth H702 H6240 day H3117 of the first H7223 month H2320 at H996 even H6153 in the wilderness H4057 of Sinai H5514 : according to all H3605 that H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 , so H3651 did H6213 the children H1121 of Israel H3478 .
6. అయితే రోజున కొందరు ప్రజలు పస్కా విందు భోజనం చేయలేకపోయారు. ఒక శవంమూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక రోజున మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు.
6. And there were H1961 certain men H376 , who H834 were H1961 defiled H2931 by the dead body H5315 of a man H120 , that they could H3201 not H3808 keep H6213 the passover H6453 on that H1931 day H3117 : and they came H7126 before H6440 Moses H4872 and before H6440 Aaron H175 on that H1931 day H3117 :
7. “ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’ అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ప్రజలు మోషేతో చెప్పారు. PEPS
7. And those H1992 men H376 said H559 unto H413 him, We H587 are defiled H2931 by the dead body H5315 of a man H120 : wherefore H4100 are we kept back H1639 , that we may not H1115 offer H7126 H853 an offering H7133 of the LORD H3068 in his appointed season H4150 among H8432 the children H1121 of Israel H3478 ?
8. “దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో. PEPS
8. And Moses H4872 said H559 unto H413 them , Stand still H5975 , and I will hear H8085 what H4100 the LORD H3068 will command H6680 concerning you.
9. అప్పుడు మోషేతో యెహోవా:
9. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
10. “ఇశ్రాయేలీయులతో విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలో వారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో.
10. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , saying H559 , If H3588 any man H376 H376 of you or H176 of your posterity H1755 shall be H1961 unclean H2931 by reason of a dead body H5315 , or H176 be in a journey H1870 afar off H7350 , yet he shall keep H6213 the passover H6453 unto the LORD H3068 .
11. అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి.
11. The fourteenth H702 H6240 day H3117 of the second H8145 month H2320 at H996 even H6153 they shall keep H6213 it, and eat H398 it with H5921 unleavened bread H4682 and bitter H4844 herbs .
12. భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి.
12. They shall leave H7604 none H3808 of H4480 it unto H5704 the morning H1242 , nor H3808 break H7665 any bone H6106 of it : according to all H3605 the ordinances H2708 of the passover H6453 they shall keep H6213 it.
13. అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి. PEPS
13. But the man H376 that H834 is clean H2889 , and is H1961 not H3808 in a journey H1870 , and forbeareth H2308 to keep H6213 the passover H6453 , even the same H1931 soul H5315 shall be cut off H3772 from among his people H4480 H5971 : because H3588 he brought H7126 not H3808 the offering H7133 of the LORD H3068 in his appointed season H4150 , that H1931 man H376 shall bear H5375 his sin H2399 .
14. “ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.” మేఘం అగ్ని PS
14. And if H3588 a stranger H1616 shall sojourn H1481 among H854 you , and will keep H6213 the passover H6453 unto the LORD H3068 ; according to the ordinance H2708 of the passover H6453 , and according to the manner H4941 thereof, so H3651 shall he do H6213 : ye shall have H1961 one H259 ordinance H2708 , both for the stranger H1616 , and for him that was born H249 in the land H776 .
15. పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట మేఘం అగ్నిలా కనబడింది.
15. And on the day H3117 that H853 the tabernacle H4908 was reared up H6965 the cloud H6051 covered H3680 H853 the tabernacle H4908 , namely , the tent H168 of the testimony H5715 : and at even H6153 there was H1961 upon H5921 the tabernacle H4908 as it were the appearance H4758 of fire H784 , until H5704 the morning H1242 .
16. మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది.
16. So H3651 it was H1961 always H8548 : the cloud H6051 covered H3680 it by day , and the appearance H4758 of fire H784 by night H3915 .
17. మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు.
17. And when H6310 the cloud H6051 was taken up H5927 from H4480 H5921 the tabernacle H168 , then after H310 that H3651 the children H1121 of Israel H3478 journeyed H5265 : and in the place H4725 where H834 the cloud H6051 abode H7931 , there H8033 the children H1121 of Israel H3478 pitched their tents H2583 .
18. ఇశ్రాయేలు ప్రజలను విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు చోటనే నివాసం కొనసాగించారు.
18. At H5921 the commandment H6310 of the LORD H3068 the children H1121 of Israel H3478 journeyed H5265 , and at H5921 the commandment H6310 of the LORD H3068 they pitched H2583 : as long as H3605 H3117 H834 the cloud H6051 abode H7931 upon H5921 the tabernacle H4908 they rested in their tents H2583 .
19. కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు.
19. And when the cloud H6051 tarried long H748 upon H5921 the tabernacle H4908 many H7227 days H3117 , then the children H1121 of Israel H3478 kept H8104 H853 the charge H4931 of the LORD H3068 , and journeyed H5265 not H3808 .
20. కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు మేఘాన్ని వెంబడించారు.
20. And so it was H3426 , when H834 the cloud H6051 was H1961 a few H4557 days H3117 upon H5921 the tabernacle H4908 ; according to H5921 the commandment H6310 of the LORD H3068 they abode in their tents H2583 , and according to H5921 the commandment H6310 of the LORD H3068 they journeyed H5265 .
21. కొన్నిసార్లు మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు.
21. And so it was H3426 , when H834 the cloud H6051 abode H1961 from even H4480 H6153 unto H5704 the morning H1242 , and that the cloud H6051 was taken up H5927 in the morning H1242 , then they journeyed H5265 : whether H176 it was by day H3119 or by night H3915 that the cloud H6051 was taken up H5927 , they journeyed H5265 .
22. రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన కూడ ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు.
22. Or H176 whether it were two days H3117 , or H176 a month H2320 , or H176 a year H3117 , that the cloud H6051 tarried H748 upon H5921 the tabernacle H4908 , remaining H7931 thereon H5921 , the children H1121 of Israel H3478 abode in their tents H2583 , and journeyed H5265 not H3808 : but when it was taken up H5927 , they journeyed H5265 .
23. కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలులోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ. PE
23. At H5921 the commandment H6310 of the LORD H3068 they rested in the tents H2583 , and at H5921 the commandment H6310 of the LORD H3068 they journeyed H5265 : they kept H8104 H853 the charge H4931 of the LORD H3068 , at H5921 the commandment H6310 of the LORD H3068 by the hand H3027 of Moses H4872 .