|
|
1. {ఈకొనియలో} PS ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు.
|
1. And G1161 it came to pass G1096 in G1722 Iconium G2430 , that they G846 went G1525 both together G2596 G846 into G1519 the G3588 synagogue G4864 of the G3588 Jews G2453 , and G2532 so G3779 spake G2980 , that G5620 a great G4183 multitude G4128 both G5037 of the Jews G2453 and G2532 also of the Greeks G1672 believed G4100 .
|
2. వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు. PEPS
|
2. But G1161 the G3588 unbelieving G544 Jews G2453 stirred up G1892 the G3588 Gentiles G1484 , and G2532 made their minds evil affected G2559 G5590 against G2596 the G3588 brethren G80 .
|
3. కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి ఋజువు చేసాడు.
|
3. Long G2425 time G5550 G3303 therefore G3767 abode G1304 they speaking boldly G3955 in G1909 the G3588 Lord G2962 , which G3588 gave testimony G3140 unto the G3588 word G3056 of his G848 grace G5485 , and G2532 granted G1325 signs G4592 and G2532 wonders G5059 to be done G1096 by G1223 their G846 hands G5495 .
|
4. ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు. PEPS
|
4. But G1161 the G3588 multitude G4128 of the G3588 city G4172 was divided G4977 : and G2532 part G3588 G3303 held G2258 with G4862 the G3588 Jews G2453 , and G1161 part G3588 with G4862 the G3588 apostles G652 .
|
5. యూదులు కాని వాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు.
|
5. And G1161 when G5613 there was G1096 an assault G3730 made both G5037 of the G3588 Gentiles G1484 , and G2532 also of the Jews G2453 with G4862 their G846 rulers G758 , to use them despitefully G5195 , and G2532 to stone G3036 them G846 ,
|
6. కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
|
6. They were aware of G4894 it, and fled G2703 unto G1519 Lystra G3082 and G2532 Derbe G1191 , cities G4172 of Lycaonia G3071 , and G2532 into the G3588 region that lieth round about G4066 :
|
7. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు. లుస్త్ర, దెర్బే పట్టణాల్లో PS
|
7. And there G2546 they preached the gospel G2258 G2097 .
|
8. లుస్త్రలో ఒక కుంటివాడుండే వాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు.
|
8. And G2532 there sat G2521 a certain G5100 man G435 at G1722 Lystra G3082 , impotent G102 in his feet G4228 , being G5225 a cripple G5560 from G1537 his G848 mother G3384 's womb G2836 , who G3739 never G3763 had walked G4043 :
|
9. పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి,
|
9. The same G3778 heard G191 Paul G3972 speak G2980 : who G3739 steadfastly beholding G816 him G846 , and G2532 perceiving G1492 that G3754 he had G2192 faith G4102 to be healed G4982 ,
|
10. “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు. PEPS
|
10. Said G2036 with a loud G3173 voice G5456 , Stand G450 upright G3717 on G1909 thy G4675 feet G4228 . And he leaped G242 and G2532 walked G4043 .
|
11. పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు.
|
11. And G1161 when the G3588 people G3793 saw G1492 what G3739 Paul G3972 had done G4160 , they lifted up G1869 their G848 voices G5456 , saying G3004 in the speech of Lycaonia G3072 , The G3588 gods G2316 are come down G2597 to G4314 us G2248 in the likeness G3666 of men G444 .
|
12. బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు.
|
12. And G5037 they called G2564 Barnabas G921 G3303 , Jupiter G2203 ; and G1161 Paul G3972 , Mercurius G2060 , because G1894 he G846 was G2258 the G3588 chief speaker G2233 G3056 .
|
13. వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు. PEPS
|
13. Then G1161 the G3588 priest G2409 of Jupiter G2203 , which was G5607 before G4253 their G846 city G4172 , brought G5342 oxen G5022 and G2532 garlands G4725 unto G1909 the G3588 gates G4440 , and would G2309 have done sacrifice G2380 with G4862 the G3588 people G3793 .
|
14. కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు:
|
14. Which when G1161 the G3588 apostles G652 , Barnabas G921 and G2532 Paul G3972 , heard G191 of, they rent G1284 their G848 clothes G2440 , and ran in G1530 among G1519 the G3588 people G3793 , crying out G2896 ,
|
15. “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికి రానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు. PEPS
|
15. And G2532 saying G3004 , Sirs G435 , why G5101 do G4160 ye these things G5023 ? We G2249 also G2532 are G2070 men G444 of like passions G3663 with you G5213 , and preach G2097 unto you G5209 that ye should turn G1994 from G575 these G5130 vanities G3152 unto G1909 the G3588 living G2198 God G2316 , which G3739 made G4160 heaven G3772 , and G2532 earth G1093 , and G2532 the G3588 sea G2281 , and G2532 all things G3956 that G3588 are therein G1722 G846 :
|
16. “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు.
|
16. Who G3739 in G1722 times G1074 past G3944 suffered G1439 all G3956 nations G1484 to walk G4198 in their own G848 ways G3598 .
|
17. కాని ఆకాశం నుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.” PEPS
|
17. Nevertheless G2544 he left G863 not G3756 himself G1438 without witness G267 , in that he did good G15 , and gave G1325 us G2254 rain G5205 from heaven G3771 , and G2532 fruitful G2593 seasons G2540 , filling G1705 our G2257 hearts G2588 with food G5160 and G2532 gladness G2167 .
|
18. ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు. PEPS
|
18. And G2532 with these G5023 sayings G3004 scarce G3433 restrained G2664 they the G3588 people G3793 , that they had not G3361 done sacrifice G2380 unto them G846 .
|
19. కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు.
|
19. And G1161 there came thither G1904 certain Jews G2453 from G575 Antioch G490 and G2532 Iconium G2430 , who G2532 persuaded G3982 the G3588 people G3793 , and G2532 , having stoned G3034 Paul G3972 , drew G4951 him out G1854 of the G3588 city G4172 , supposing G3543 he G846 had been dead G2348 .
|
20. శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు. PS
|
20. Howbeit G1161 , as the G3588 disciples G3101 stood round about G2944 him G846 , he rose up G450 , and came G1525 into G1519 the G3588 city G4172 : and G2532 the G3588 next day G1887 he departed G1831 with G4862 Barnabas G921 to G1519 Derbe G1191 .
|
21. {సిరియలోని అంతియొకయకు తిరిగి రావటం} PS ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు.
|
21. And G5037 when they had preached the gospel G2097 to that G1565 city G4172 , and G2532 had taught G3100 many G2425 , they returned again G5290 to G1519 Lystra G3082 , and G2532 to Iconium G2430 , and G2532 Antioch G490 ,
|
22. శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండుమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు.
|
22. Confirming G1991 the G3588 souls G5590 of the G3588 disciples G3101 , and exhorting G3870 them to continue G1696 in the G3588 faith G4102 , and G2532 that G3754 we G2248 must G1163 through G1223 much G4183 tribulation G2347 enter G1525 into G1519 the G3588 kingdom G932 of God G2316 .
|
23. పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించిన వాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు. PEPS
|
23. And G1161 when they had ordained G5500 them G846 elders G4245 in every church G2596 G1577 , and had prayed G4336 with G3326 fasting G3521 , they commended G3908 them G846 to the G3588 Lord G2962 , on G1519 whom G3739 they believed G4100 .
|
24. ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంపూలియ చేరుకొన్నారు.
|
24. And G2532 after they had passed throughout G1330 Pisidia G4099 , they came G2064 to G1519 Pamphylia G3828 .
|
25. పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు.
|
25. And G2532 when they had preached G2980 the G3588 word G3056 in G1722 Perga G4011 , they went down G2597 into G1519 Attalia G825 :
|
26. అత్తాలియ నుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే. PEPS
|
26. And thence G2547 sailed G636 to G1519 Antioch G490 , from whence G3606 they had been G2258 recommended G3860 to the G3588 grace G5485 of God G2316 for G1519 the G3588 work G2041 which G3739 they fulfilled G4137 .
|
27. అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు.
|
27. And G1161 when they were come G3854 , and G2532 had gathered the church together G4863 G3588 G1577 , they rehearsed G312 all that G3745 God G2316 had done G4160 with G3326 them G846 , and G2532 how G3754 he had opened G455 the door G2374 of faith G4102 unto the G3588 Gentiles G1484 .
|
28. వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు. PE
|
28. And G1161 there G1563 they abode G1304 long G3756 G3641 time G5550 with G4862 the G3588 disciples G3101 .
|