|
|
1. మీకోసం, లవొదికయలో ఉన్న వాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా వున్న వాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక.
|
1. For G1063 I would G2309 that ye G5209 knew G1492 what great G2245 conflict G73 I have G2192 for G4012 you G5216 , and G2532 for them G3588 at G1722 Laodicea G2993 , and G2532 for as many as G3745 have not G3756 seen G3708 my G3450 face G4383 in G1722 the flesh G4561 ;
|
2. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి, రహస్య జ్ఞానం పొందుతారు.
|
2. That G2443 their G846 hearts G2588 might be comforted G3870 , being knit together G4822 in G1722 love G26 , and G2532 unto G1519 all G3956 riches G4149 of the G3588 full assurance G4136 of understanding G4907 , to G1519 the acknowledgement G1922 of the G3588 mystery G3466 of God G2316 , and G2532 of the Father G3962 , and G2532 of Christ G5547 ;
|
3. క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి. PEPS
|
3. In G1722 whom G3739 are G1526 hid G614 all G3956 the G3588 treasures G2344 of wisdom G4678 and G2532 knowledge G1108 .
|
4. తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను.
|
4. And G1161 this G5124 I say G3004 , lest G3363 any man G5100 should beguile G3884 you G5209 with G1722 enticing words G4086 .
|
5. నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది. PS
|
5. For G1063 though G1487 G2532 I be absent G548 in the G3588 flesh G4561 , yet G235 am G1510 I with G4862 you G5213 in the G3588 spirit G4151 , joying G5463 and G2532 beholding G991 your G5216 order G5010 , and G2532 the G3588 steadfastness G4733 of your G5216 faith G4102 in G1519 Christ G5547 .
|
6. {క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం} PS మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి.
|
6. As G5613 ye have therefore G3767 received G3880 Christ G5547 Jesus G2424 the G3588 Lord G2962 , so walk G4043 ye in G1722 him G846 :
|
7. మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి. PEPS
|
7. Rooted G4492 and G2532 built up G2026 in G1722 him G846 , and G2532 established G950 in G1722 the G3588 faith G4102 , as G2531 ye have been taught G1321 , abounding G4052 therein G1722 G846 with G1722 thanksgiving G2169 .
|
8. మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం.
|
8. Beware G991 lest G3361 any man G5100 spoil G4812 you G5209 through G1223 philosophy G5385 and G2532 vain G2756 deceit G539 , after G2596 the G3588 tradition G3862 of men G444 , after G2596 the G3588 rudiments G4747 of the G3588 world G2889 , and G2532 not G3756 after G2596 Christ G5547 .
|
9. ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది.
|
9. For G3754 in G1722 him G846 dwelleth G2730 all G3956 the G3588 fullness G4138 of the G3588 Godhead G2320 bodily G4985 .
|
10. మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి. PEPS
|
10. And G2532 ye are G2075 complete G4137 in G1722 him G846 , which G3739 is G2076 the G3588 head G2776 of all G3956 principality G746 and G2532 power G1849 :
|
11. ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి.
|
11. In G1722 whom G3739 also G2532 ye are circumcised G4059 with the circumcision G4061 made without hands G886 , in G1722 putting off G555 the G3588 body G4983 of the G3588 sins G266 of the G3588 flesh G4561 by G1722 the G3588 circumcision G4061 of Christ G5547 :
|
12. మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది.
|
12. Buried with G4916 him G846 in G1722 baptism G908 , wherein G1722 G3739 also G2532 ye are risen with G4891 him through G1223 the G3588 faith G4102 of the G3588 operation G1753 of God G2316 , who hath raised G1453 him G846 from G1537 the G3588 dead G3498 .
|
13. మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు.
|
13. And G2532 you G5209 , being G5607 dead G3498 in G1722 your sins G3900 and G2532 the G3588 uncircumcision G203 of your G5216 flesh G4561 , hath he quickened together G4806 with G4862 him G846 , having forgiven G5483 you G5213 all G3956 trespasses G3900 ;
|
14. ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు.
|
14. Blotting out G1813 the G3588 handwriting G5498 of ordinances G1378 that was against G2596 us G2257 , which G3739 was G2258 contrary G5227 to us G2254 , and G2532 took G142 it G846 out of G1537 the G3588 way G3319 , nailing G4338 it G846 to his cross G4716 ;
|
15. అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు. PEPS
|
15. And having spoiled G554 principalities G746 and G2532 powers G1849 , he made a show G1165 of them openly G1722 G3954 , triumphing over G2358 them G846 in G1722 it G848 .
|
16. అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి.
|
16. Let no G3361 man G5100 therefore G3767 judge G2919 you G5209 in G1722 meat G1035 , or G2228 in G1722 drink G4213 , or G2228 in G1722 respect G3313 of a holy day G1859 , or G2228 of the new moon G3561 , or G2228 of the sabbath G4521 days :
|
17. ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది.
|
17. Which G3739 are G2076 a shadow G4639 of things to come G3195 ; but G1161 the G3588 body G4983 is of Christ G5547 .
|
18. కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూవుంటారు.
|
18. Let no man G3367 beguile you of your reward G2603 G5209 in a voluntary humility G2309 G1722 G5012 and G2532 worshiping G2356 of angels G32 , intruding into G1687 those things which G3739 he hath not G3361 seen G3708 , vainly G1500 puffed up G5448 by G5259 his G848 fleshly G4561 mind G3563 ,
|
19. శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు. PEPS
|
19. And G2532 not G3756 holding G2902 the G3588 Head G2776 , from G1537 which G3739 all G3956 the G3588 body G4983 by G1223 joints G860 and G2532 bands G4886 having nourishment ministered G2023 , and G2532 knit together G4822 , increaseth G837 with the G3588 increase G838 of God G2316 .
|
20. మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళైనట్లు ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు:
|
20. Wherefore G3767 if G1487 ye be dead G599 with G4862 Christ G5547 from G575 the G3588 rudiments G4747 of the G3588 world G2889 , why G5101 , as though G5613 living G2198 in G1722 the world G2889 , are ye subject to ordinances G1379 ,
|
21. “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు”
|
21. ( Touch G680 not G3361 ; taste G1089 not G3366 ; handle G2345 not G3366 ;
|
22. ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధనలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువులలాంటివి.
|
22. Which G3739 all G3956 are G2076 to perish G1519 G5356 with the G3588 using G671 ;) after G2596 the G3588 commandments G1778 and G2532 doctrines G1319 of men G444 ?
|
23. ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు. PE
|
23. Which things G3748 have G2076 G2192 indeed G3303 a show G3056 of wisdom G4678 in G1722 will G1479 -worship, and G2532 humility G5012 , and G2532 neglecting G857 of the body G4983 ; not G3756 in G1722 any G5100 honor G5092 to G4314 the satisfying G4140 of the G3588 flesh G4561 .
|