|
|
1. {సుభాషితాలు} PS మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు.
|
1. A good name H8034 is better H2896 than precious H2896 ointment H4480 H8081 ; and the day H3117 of death H4194 than the day H4480 H3117 of one's birth H3205 .
|
2. విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు. ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
|
2. It is better H2896 to go H1980 to H413 the house H1004 of mourning H60 , than to go H4480 H1980 to H413 the house H1004 of feasting H4960 : for H834 that H1931 is the end H5490 of all H3605 men H120 ; and the living H2416 will lay H5414 it to H413 his heart H3820 .
|
3. నవ్వుకంటె దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్త మైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
|
3. Sorrow H3708 is better H2896 than laughter H4480 H7814 : for H3588 by the sadness H7455 of the countenance H6440 the heart H3820 is made better H3190 .
|
4. అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు, కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
|
4. The heart H3820 of the wise H2450 is in the house H1004 of mourning H60 ; but the heart H3820 of fools H3684 is in the house H1004 of mirth H8057 .
|
5. మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె, వివేకిచే విమర్శింప బడటం మేలు.
|
5. It is better H2896 to hear H8085 the rebuke H1606 of the wise H2450 , than for a man H4480 H376 to hear H8085 the song H7892 of fools H3684 .
|
6. మూర్ఖుల ఇక ఇకలూ పకపకలూ, కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి. (కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.) ఇది కూడా నిష్ర్పయోజనమే.
|
6. For H3588 as the crackling H6963 of thorns H5518 under H8478 a pot H5518 , so H3651 is the laughter H7814 of the fool H3684 : this H2088 also H1571 is vanity H1892 .
|
7. వడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు. ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
|
7. Surely H3588 oppression H6233 maketh a wise man H2450 mad H1984 ; and a gift H4979 destroyeth H6 H853 the heart H3820 .
|
8. ఏదైనా మొదలెట్టడం కంటె దాన్ని ముగించడం మేలు. అహంభావం, అసహనం కంటె సాధుత్వం, సహనము మేలు.
|
8. Better H2896 is the end H319 of a thing H1697 than the beginning H4480 H7225 thereof: and the patient H750 in spirit H7307 is better H2896 than the proud H4480 H1362 in spirit H7307 .
|
9. తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
|
9. Be not H408 hasty H926 in thy spirit H7307 to be angry H3707 : for H3588 anger H3708 resteth H5117 in the bosom H2436 of fools H3684 .
|
10. “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు. “అప్పుడు జరిగినదేమిటి?” ఇది అవివేకమైన ప్రశ్న. PS
|
10. Say H559 not H408 thou, What H4100 is H1961 the cause that the former days H7945 H3117 H7223 were H1961 better H2896 than these H4480 H428 ? for H3588 thou dost not H3808 inquire H7592 wisely H4480 H2451 concerning H5921 this H2088 .
|
11. నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు.
|
11. Wisdom H2451 is good H2896 with H5973 an inheritance H5159 : and by it there is profit H3148 to them that see H7200 the sun H8121 .
|
12. వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది. PEPS
|
12. For H3588 wisdom H2451 is a defense H6738 , and money H3701 is a defense H6738 : but the excellency H3504 of knowledge H1847 is, that wisdom H2451 giveth life H2421 to them that have H1167 it.
|
13. దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నువ్వు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నువ్వు మార్చలేవు!
|
13. Consider H7200 H853 the work H4639 of God H430 : for H3588 who H4310 can H3201 make that straight H8626 , H853 which H834 he hath made crooked H5791 ?
|
14. రోజులు బాగున్నప్పుడు, నువ్వు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు. PS
|
14. In the day H3117 of prosperity H2896 be H1961 joyful H2896 , but in the day H3117 of adversity H7451 consider H7200 : God H430 also H1571 hath set H6213 H853 the one H2088 over against H5980 the other H2088 , to H5921 the end H1700 that man H120 should find H4672 nothing H7945 H3808 H3972 after H310 him.
|
15. {పూర్తి మంచివాళ్లుగా ఉండటం అసాధ్యం} PS నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను.
|
15. H853 All H3605 things have I seen H7200 in the days H3117 of my vanity H1892 : there is H3426 a just H6662 man that perisheth H6 in his righteousness H6664 , and there is H3426 a wicked H7563 man that prolongeth H748 his life in his wickedness H7451 .
|
16. (16-17) అందుకని అ కాలంగా నిన్ను నువ్వే చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి? PEPS
|
16. Be H1961 not H408 righteous H6662 over much H7235 ; neither H408 make thyself over wise H2449 H3148 : why H4100 shouldest thou destroy thyself H8074 ?
|
28.
|
|
18. దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు.
|
18. It is good H2896 that H834 thou shouldest take hold H270 of this H2088 ; yea, also H1571 from this H4480 H2088 withdraw H5117 not H408 H853 thine hand H3027 : for H3588 he that feareth H3373 God H430 shall come forth H3318 H853 of them all H3605 .
|
19. (19-20) ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. PEPS
|
19. Wisdom H2451 strengtheneth H5810 the wise H2450 more than ten H4480 H6235 mighty H7989 men which H834 are H1961 in the city H5892 .
|
21. జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నువ్వు వినవచ్చు.
|
21. Also H1571 take H5414 no H408 heed H3820 unto all H3605 words H1697 that H834 are spoken H1696 ; lest H834 H3808 thou hear H8085 H853 thy servant H5650 curse H7043 thee:
|
22. నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు. PEPS
|
22. For H3588 oftentimes H7227 H6471 also H1571 thine own heart H3820 knoweth H3045 that H834 thou thyself H859 likewise H1571 hast cursed H7043 others H312 .
|
23. నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం.
|
23. All H3605 this H2090 have I proved H5254 by wisdom H2451 : I said H559 , I will be wise H2449 ; but it H1931 was far H7350 from H4480 me.
|
24. విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే.
|
24. That which is H4100 H7945 H1961 far off H7350 , and exceeding deep H6013 H6013 , who H4310 can find it out H4672 ?
|
25. నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?) PEPS చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను.
|
25. I H589 applied H5437 mine heart H3820 to know H3045 , and to search H8446 , and to seek out H1245 wisdom H2451 , and the reason H2808 of things , and to know H3045 the wickedness H7562 of folly H3689 , even of foolishness H5531 and madness H1947 :
|
26. (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు. PEPS
|
26. And I H589 find H4672 more bitter H4751 than death H4480 H4194 H853 the woman H802 , whose H834 H1931 heart H3820 is snares H4685 and nets H2764 , and her hands H3027 as bands H612 : whoso pleaseth H2896 H6440 God H430 shall escape H4422 from H4480 her ; but the sinner H2398 shall be taken H3920 by her.
|
27. (27-28) ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు. PEPS
|
27. Behold H7200 , this H2088 have I found H4672 , saith H559 the preacher H6953 , counting one H259 by one H259 , to find out H4672 the account H2808 :
|
29. “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.” PE
|
29. Lo H7200 , this H2088 only H905 have I found H4672 , that H834 God H430 hath made H6213 H853 man H120 upright H3477 ; but they H1992 have sought out H1245 many H7227 inventions H2810 .
|