|
|
1. {క్రీస్తు వల్లనే స్వేచ్ఛ} PS మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి.
|
1. Stand fast G4739 therefore G3767 in the G3588 liberty G1657 wherewith G3739 Christ G5547 hath made us free G1659 G2248 , and G2532 be not G3361 entangled again with G1758 G3825 the yoke G2218 of bondage G1397 .
|
2. నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏ మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను.
|
2. Behold G2396 , I G1473 Paul G3972 say G3004 unto you G5213 , that G3754 if G1437 ye be circumcised G4059 , Christ G5547 shall profit G5623 you G5209 nothing G3762 .
|
3. సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను.
|
3. For G1161 I testify G3143 again G3825 to every G3956 man G444 that is circumcised G4059 , that G3754 he is G2076 a debtor G3781 to do G4160 the G3588 whole G3650 law G3551 .
|
4. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొంటున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు.
|
4. Christ G5547 is become of no effect G2673 unto you, whosoever G3748 of you are justified G1344 by G1722 the law G3551 ; ye are fallen G1601 from grace G5485 .
|
5. కాని, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము.
|
5. For G1063 we G2249 through the Spirit G4151 wait for G553 the hope G1680 of righteousness G1343 by G1537 faith G4102 .
|
6. ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోకపోయినా ఒకటే. ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది. PEPS
|
6. For G1063 in G1722 Jesus G2424 Christ G5547 neither G3777 circumcision G4061 availeth G2480 any thing G5100 , nor G3777 uncircumcision G203 ; but G235 faith G4102 which worketh G1754 by G1223 love G26 .
|
7. మీరు పందెంలో బాగా పరిగెత్తుచుండిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు?
|
7. Ye did run G5143 well G2573 ; who G5101 did hinder G348 you G5209 that ye should not G3361 obey G3982 the G3588 truth G225 ?
|
8. మిమ్మల్ని పిలిచిన వాడు ఆటంక పరచలేదు.
|
8. This persuasion G3988 cometh not G3756 of G1537 him that calleth G2564 you G5209 .
|
9. “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు.
|
9. A little G3398 leaven G2219 leaveneth G2220 the G3588 whole G3650 lump G5445 .
|
10. మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభువునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు, ఎవడైనా సరే వాడు తప్పక శిక్షననుభవిస్తాడు. PEPS
|
10. I G1473 have confidence G3982 in G1519 you G5209 through G1722 the Lord G2962 , that G3754 ye will be none otherwise minded G5426 G3762 G243 : but G1161 he that troubleth G5015 you G5209 shall bear G941 his judgment G2917 , whosoever G3748 G302 he be G5600 .
|
11. నా సోదరులారా సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లైతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.
|
11. And G1161 I G1473 , brethren G80 , if G1487 I yet G2089 preach G2784 circumcision G4061 , why G5101 do I yet G2089 suffer persecution G1377 ? then G686 is the G3588 offense G4625 of the G3588 cross G4716 ceased G2673 .
|
12. మిమ్మల్ని కలవర పెట్టేవాళ్ళు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది. PEPS
|
12. I would G3785 they were even G2532 cut off G609 which trouble G387 you G5209 .
|
13. నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి.
|
13. For G1063 , brethren G80 , ye G5210 have been called G2564 unto G1909 liberty G1657 ; only G3440 use not G3361 liberty G1657 for G1519 an occasion G874 to the G3588 flesh G4561 , but G235 by G1223 love G26 serve G1398 one another G240 .
|
14. “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు” ✡ఉల్లేఖము: లేవీ. 19:18. అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది.
|
14. For G1063 all G3956 the law G3551 is fulfilled G4137 in G1722 one G1520 word G3056 , even in G1722 this G3588 ; Thou shalt love G25 thy G4675 neighbor G4139 as G5613 thyself G1438 .
|
15. మీరీ విధంగా కలహములాడుకొంటూ హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి. PEPS
|
15. But G1161 if G1487 ye bite G1143 and G2532 devour G2719 one another G240 , take heed G991 that ye be not G3361 consumed G355 one of another G240 .
|
16. కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు.
|
16. This I say G3004 then G1161 , Walk G4043 in the Spirit G4151 , and G2532 ye shall not G3364 fulfill G5055 the lust G1939 of the flesh G4561 .
|
17. ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్న దాన్ని చెయ్యలేకపోతున్నారు.
|
17. For G1063 the G3588 flesh G4561 lusteth G1937 against G2596 the G3588 Spirit G4151 , and G1161 the G3588 Spirit G4151 against G2596 the G3588 flesh G4561 : and G1161 these G5023 are contrary G480 the one to the other G240 : so that G2443 ye cannot G3361 do G4160 the things G5023 that G3739 G302 ye would G2309 .
|
18. కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు. PEPS
|
18. But G1161 if G1487 ye be led G71 of the Spirit G4151 , ye are G2075 not G3756 under G5259 the law G3551 .
|
19. మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము,
|
19. Now G1161 the G3588 works G2041 of the G3588 flesh G4561 are G2076 manifest G5318 , which G3748 are G2076 these ; adultery G3430 , fornication G4202 , uncleanness G167 , lasciviousness G766 ,
|
20. విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు,
|
20. Idolatry G1495 , witchcraft G5331 , hatred G2189 , variance G2054 , emulations G2205 , wrath G2372 , strife G2052 , seditions G1370 , heresies G139 ,
|
21. అసూయ, త్రాగుబోతు తనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
|
21. Envyings G5355 , murders G5408 , drunkenness G3178 , revellings G2970 , and G2532 such G5125 like G3664 : of the which G3739 I tell you before G4302 G5213 , as G2531 I have also G2532 told you in time past G4277 , that G3754 they which do G4238 such things G5108 shall not G3756 inherit G2816 the kingdom G932 of God G2316 .
|
22. కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు, ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం,
|
22. But G1161 the G3588 fruit G2590 of the G3588 Spirit G4151 is G2076 love G26 , joy G5479 , peace G1515 , longsuffering G3115 , gentleness G5544 , goodness G19 , faith G4102 ,
|
23. వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు.
|
23. Meekness G4236 , temperance G1466 : against G2596 such G5108 there is G2076 no G3756 law G3551 .
|
24. యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు.
|
24. And G1161 they G3588 that are Christ G5547 's have crucified G4717 the G3588 flesh G4561 with G4862 the G3588 affections G3804 and G2532 lusts G1939 .
|
25. మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము.
|
25. If G1487 we live G2198 in the Spirit G4151 , let us also G2532 walk G4748 in the Spirit G4151 .
|
26. ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం. PE
|
26. Let us not G3361 be G1096 desirous of vain glory G2755 , provoking G4292 one another G240 , envying G5354 one another G240 .
|