Bible Language

Joshua 20:6 (ERVTE) Easy to Read Version - Telugu

1 అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు:
2 “నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు.
3 ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.
4 “ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ప్రజానాయకులు అతణ్ణి పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు.
5 అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది.
6 పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
7 కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.)
8 యోర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
9 ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, వ్యక్తి భద్రతకోసం ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. పట్టణ న్యాయస్థానం, పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.
1 The LORD H3068 EDS also spoke H1696 W-VPY3MS unto H413 PREP Joshua H3091 , saying H559 L-VQFC ,
2 Speak H1696 VPFC to H413 PREP the children H1121 of Israel H3478 , saying H559 L-VQFC , Appoint H5414 out for you cities H5892 of refuge H4733 , whereof H834 RPRO I spoke H1696 VPQ1MS unto H413 PREP you by the hand H3027 B-CFS of Moses H4872 :
3 That the slayer H7523 VQPMS that killeth H5221 any person H5315 GFS unawares H7684 and unwittingly H1097 B-ADV may flee H5127 thither H8033 ADV-3FS : and they shall be H1961 W-VQQ3MS your refuge H4733 from the avenger H1350 of blood H1818 .
4 And when he that doth flee H5127 unto H413 PREP one H259 OFS of those H428 D-DPRO-3MP cities H5892 shall stand H5975 W-VQQ3MS at the entering H6607 CMS of the gate H8179 NMS of the city H5892 D-GFS , and shall declare H1696 his cause H1697 CMP-3MS in the ears H241 of the elders H2205 of that H1931 city H5892 D-GFS , they shall take H622 him into the city H5892 unto them , and give H5414 him a place H4725 NUM-MS , that he may dwell H3427 among H5973 them .
5 And if H3588 CONJ the avenger H1350 of blood H1818 pursue H7291 after H310 him , then they shall not H3808 W-NPAR deliver H5462 the slayer H7523 up into his hand H3027 B-CFS-3MS ; because H3588 CONJ he smote H5221 his neighbor H7453 NMS-3MS unwittingly H1097 , and hated H8130 him not H3808 W-NPAR formerly H8543 .
6 And he shall dwell H3427 in that H1931 city H5892 BD-NFS , until H5704 PREP he stand H5975 before H6440 L-CMP the congregation H5712 for judgment H4941 , and until H5704 PREP the death H4194 of the high H1419 D-AMS priest H3548 that H834 RPRO shall be H1961 VQY3MS in those H1992 D-PPRO-3MP days H3117 BD-NMP : then H227 ADV shall the slayer H7523 return H7725 VQY3MS , and come H935 unto H413 PREP his own city H5892 , and unto H413 PREP his own house H1004 NMS-3MS , unto H413 PREP the city H5892 D-GFS from whence H834 RPRO he fled H5127 .
7 And they appointed H6942 Kedesh H6943 in Galilee H1551 in mount H2022 Naphtali H5321 , and Shechem H7927 LMS in mount H2022 Ephraim H669 , and Kirjath H7153 - arba , which H1931 PPRO-3FS is Hebron H2275 , in the mountain H2022 of Judah H3063 .
8 And on the other side H5676 Jordan H3383 by Jericho H3405 eastward H4217 , they assigned H5414 Bezer H1221 in the wilderness H4057 upon the plain H4334 out of the tribe H4294 of Reuben H7205 , and Ramoth H7216 in Gilead H1568 out of the tribe H4294 of Gad H1410 , and Golan H1474 in Bashan H1316 out of the tribe H4294 of Manasseh H4519 .
9 These H428 PMP were H1961 VQQ3MP the cities H5892 appointed H4152 for all H3605 NMS the children H1121 of Israel H3478 , and for the stranger H1616 that sojourneth H1481 among H8432 them , that whosoever H3605 NMS killeth H5221 any person H5315 GFS at unawares H7684 might flee H5127 thither H8033 ADV-3FS , and not H3808 W-NPAR die H4191 VQY3MS by the hand H3027 B-CFS of the avenger H1350 of blood H1818 , until H5704 PREP he stood H5975 before H6440 L-CMP the congregation H5712 .