|
|
1. {చర్మరోగాలను గూర్చిన నియమాలు} PS మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు:
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 and Aaron H175 , saying H559 ,
|
2. “ఒక వ్యక్తి చర్మం మీద వాపు ఉండవచ్చును, లేక అది పొక్కుగాని, నిగనిగలాడు మచ్చగాని కావచ్చును. ఆ మచ్చ కుష్ఠురోగంలా కనబడితే, యాజకుడగు అహరోను దగ్గరకు గాని, యాజకులైన అతని కుమారుల దగ్గరకుగాని ఆ వ్యక్తిని తీసుకొనిరావాలి.
|
2. When H3588 a man H120 shall have H1961 in the skin H5785 of his flesh H1320 a rising H7613 , a scab H5597 , or H176 bright spot H934 , and it be H1961 in the skin H5785 of his flesh H1320 like the plague H5061 of leprosy H6883 ; then he shall be brought H935 unto H413 Aaron H175 the priest H3548 , or H176 unto H413 one H259 of his sons H4480 H1121 the priests H3548 :
|
3. ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం ముగించగానే ఆ వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి. PEPS
|
3. And the priest H3548 shall look on H7200 H853 the plague H5061 in the skin H5785 of the flesh H1320 : and when the hair H8181 in the plague H5061 is turned H2015 white H3836 , and the plague H5061 in sight H4758 be deeper H6013 than the skin H4480 H5785 of his flesh H1320 , it H1931 is a plague H5061 of leprosy H6883 : and the priest H3548 shall look on H7200 him , and pronounce him unclean H2930 H853 .
|
4. “కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ ఆ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి.
|
4. If H518 the bright spot H934 be white H3836 in the skin H5785 of his flesh H1320 , and in sight H4758 be not H369 deeper H6013 than H4480 the skin H5785 , and the hair H8181 thereof be not H3808 turned H2015 white H3836 ; then the priest H3548 shall shut up H5462 him that hath H853 the plague H5061 seven H7651 days H3117 :
|
5. ఏడో రోజున యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ మచ్చలో మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు ఆ వ్యక్తిని మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
|
5. And the priest H3548 shall look on H7200 him the seventh H7637 day H3117 : and, behold H2009 , if the plague H5061 in his sight H5869 be at a stay H5975 , and the plague H5061 spread H6581 not H3808 in the skin H5785 ; then the priest H3548 shall shut him up H5462 seven H7651 days H3117 more H8145 :
|
6. ఏడు రోజుల తర్వాత మరల ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చ మానిపోయి, చర్మంమీద విస్తరించకుండా ఉంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కేవలం పొక్కే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, మళ్లీ పవిత్రుడు కావాలి. PEPS
|
6. And the priest H3548 shall look on H7200 him again H8145 the seventh H7637 day H3117 : and, behold H2009 , if the plague H5061 be somewhat dark H3544 , and the plague H5061 spread H6581 not H3808 in the skin H5785 , the priest H3548 shall pronounce him clean H2891 : it H1931 is but a scab H4556 : and he shall wash H3526 his clothes H899 , and be clean H2891 .
|
7. “అయితే ఆ వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, ఆ పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి.
|
7. But if H518 the scab H4556 spread much abroad H6581 H6581 in the skin H5785 , after that H310 he hath been seen H7200 of H413 the priest H3548 for his cleansing H2893 , he shall be seen H7200 of H413 the priest H3548 again H8145 :
|
8. యాజకుడు తప్పక పరిశీలించాలి. ఒకవేళ ఆ పొక్కు చర్మం మీద విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక ప్రకటించాలి. అది కుష్ఠురోగం. PEPS
|
8. And if the priest H3548 see H7200 that, behold H2009 , the scab H4556 spreadeth H6581 in the skin H5785 , then the priest H3548 shall pronounce him unclean H2930 : it H1931 is a leprosy H6883 .
|
9. “ఒక వ్యక్తికి కుష్ఠురోగం ఉంటే అతణ్ణి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి.
|
9. When H3588 the plague H5061 of leprosy H6883 is H1961 in a man H120 , then he shall be brought H935 unto H413 the priest H3548 ;
|
10. యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా కనబడితే
|
10. And the priest H3548 shall see H7200 him : and, behold H2009 , if the rising H7613 be white H3836 in the skin H5785 , and it H1931 have turned H2015 the hair H8181 white H3836 , and there be quick H4241 raw H2416 flesh H1320 in the rising H7613 ;
|
11. అప్పుడు అది ఆ వ్యక్తి చర్మంమీద చాలకాలంగా ఉన్న కుష్ఠురోగం. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం ఆ వ్యక్తిని మిగిలిన ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. ఎందుచేతనంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అతనికి తెలుసు. PEPS
|
11. It H1931 is an old H3462 leprosy H6883 in the skin H5785 of his flesh H1320 , and the priest H3548 shall pronounce him unclean H2930 , and shall not H3808 shut him up H5462 : for H3588 he H1931 is unclean H2931 .
|
12. “కొన్నిసార్లు చర్మరోగం ఒక వ్యక్తి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి తలనుండి పాదంవరకు చర్మంమీద అంతటా చర్మరోగం ఆవరిస్తుంది. యాజకుడు ఆ వ్యక్తి శరీరమంతా తప్పక చూడాలి.
|
12. And if H518 a leprosy H6883 break out abroad H6524 H6524 in the skin H5785 , and the leprosy H6883 cover H3680 H853 all H3605 the skin H5785 of him that hath the plague H5061 from his head H4480 H7218 even to H5704 his foot H7272 , wheresoever H3605 the priest H3548 looketh H4758 H5869 ;
|
13. చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది ఆ వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
|
13. Then the priest H3548 shall consider H7200 : and, behold H2009 , if the leprosy H6883 have covered H3680 H853 all H3605 his flesh H1320 , he shall pronounce him clean H2891 that hath H853 the plague H5061 : it is all H3605 turned H2015 white H3836 : he H1931 is clean H2889 .
|
14. అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు.
|
14. But when H3117 raw H2416 flesh H1320 appeareth H7200 in him , he shall be unclean H2930 .
|
15. యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, ఆ వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం. PEPS
|
15. And the priest H3548 shall see H7200 H853 the raw H2416 flesh H1320 , and pronounce him to be unclean H2930 : for the raw H2416 flesh H1320 is unclean H2931 : it H1931 is a leprosy H6883 .
|
16. “చర్మం మరల పచ్చిగా తయారై తెల్లగా మారితే, అప్పుడు ఆ వ్యక్తి తప్పక యాజకుని దగ్గరకు రావాలి.
|
16. Or H176 if H3588 the raw H2416 flesh H1320 turn again H7725 , and be changed H2015 unto white H3836 , he shall come H935 unto H413 the priest H3548 ;
|
17. యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ తెల్లబారితే ఆ పొడగల ఆ వ్యక్తి పవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి పవిత్రుడు. PEPS
|
17. And the priest H3548 shall see H7200 him: and, behold H2009 , if the plague H5061 be turned H2015 into white H3836 ; then the priest H3548 shall pronounce him clean H2891 that hath H853 the plague H5061 : he H1931 is clean H2889 .
|
18. “ఒకవేళ దేహపు చర్మంమీద మానిపోయినపుండు ఉండవచ్చును.
|
18. The flesh H1320 also , in which, even in the skin H5785 thereof, was H3588 H1961 a boil H7822 , and is healed H7495 ,
|
19. కాని ఆ పుండు స్థానంలో తెల్లటి వాపుగాని, తెలుపు ఎరుపు కలిసి నిగనిగలాడే మచ్చగానీ ఉండవచ్చును. అప్పుడు దేహం మీది ఈ చోటును యాజకునికి చూపెట్టాలి.
|
19. And in the place H4725 of the boil H7822 there be H1961 a white H3836 rising H7613 , or H176 a bright spot H934 , white H3836 , and somewhat reddish H125 , and it be showed H7200 to H413 the priest H3548 ;
|
20. యాజకుడు పరిశీలించాలి. వాపు చర్మంకంటె లోతుగా ఉండి, దాని మీది వెంట్రుకలు తెల్లబడి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కుష్ఠురోగం పుండులోపలనుండి కుష్ఠురోగం బయటపడింది.
|
20. And if , when the priest H3548 seeth H7200 it, behold H2009 , it be in sight H4758 lower H8217 than H4480 the skin H5785 , and the hair H8181 thereof be turned H2015 white H3836 ; the priest H3548 shall pronounce him unclean H2930 : it H1931 is a plague H5061 of leprosy H6883 broken out H6524 of the boil H7822 .
|
21. కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా దానిమీద వెంట్రుకలు తెల్లబడక, ఆ మచ్చ చర్మంకంటె లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు యాజకుడు, ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా ఉంచాలి.
|
21. But if H518 the priest H3548 look on H7200 it, and, behold H2009 , there be no H369 white H3836 hairs H8181 therein , and if it be not H369 lower H8217 than H4480 the skin H5785 , but be somewhat dark H3544 ; then the priest H3548 shall shut him up H5462 seven H7651 days H3117 :
|
22. ఒకవేళ ఆ మచ్చయింకా ఎక్కువగా చర్మంమీద విస్తరిస్తే, ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠుపొడ.
|
22. And if H518 it spread much abroad H6581 H6581 in the skin H5785 , then the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is a plague H5061 .
|
23. అయితే నిగనిగలాడే ఆ మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాతపుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. PEPS
|
23. But if H518 the bright spot H934 stay H5975 in his place H8478 , and spread H6581 not H3808 , it H1931 is a burning H6867 boil H7822 ; and the priest H3548 shall pronounce him clean H2891 .
|
24. (24-25) “ఒక వ్యక్తి చర్మంమీద కాలి వాత కావచ్చును. ఒకవేళ ఆ పచ్చి చర్మం తెల్లగా గాని, తెలుపు ఎరుపురంగు మచ్చలా కానీ మారితే యాజకుడు తప్పక దాన్ని పరిశీలించాలి. ఆ తెల్ల మచ్చ చర్మంకంటె లోతుగా ఉన్నట్టుగానీ, ఆ మచ్చ మీది వెంట్రుకలు తెల్లబడినా అది కుష్ఠురోగం. ఆ వాతలోనుంచి కుష్ఠురోగం బయటపడింది. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
|
24. Or H176 if H3588 there be H1961 any flesh H1320 , in the skin H5785 whereof there is a hot H784 burning H4348 , and the quick H4241 flesh that burneth H4348 have H1961 a white H3836 bright spot H934 , somewhat reddish H125 , or H176 white H3836 ;
|
52.
|
|
26. కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా నిగనిగలాడే మచ్చమీద వెంట్రుకలు లేకుండా ఆ మచ్చ చర్మంకంటె లోతుగా లేకుండ అది మానుతున్నట్టు ఉంటే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు యాజకుడు వేరుచేయాలి.
|
26. But if H518 the priest H3548 look on H7200 it, and, behold H2009 , there be no H369 white H3836 hair H8181 in the bright spot H934 , and it be no H369 lower H8217 than H4480 the other skin H5785 , but be somewhat dark H3544 ; then the priest H3548 shall shut him up H5462 seven H7651 days H3117 :
|
27. ఏడవ రోజున యాజకుడు ఆ వ్యక్తిని మరల పరిశీలించాలి. ఆ మచ్చ చర్మంమీద విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
|
27. And the priest H3548 shall look upon H7200 him the seventh H7637 day H3117 : and if H518 it be spread much abroad H6581 H6581 in the skin H5785 , then the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is the plague H5061 of leprosy H6883 .
|
28. అయితే నిగనిగలాడే ఆ మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత మీది వాపు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే. PEPS
|
28. And if H518 the bright spot H934 stay H5975 in his place H8478 , and spread H6581 not H3808 in the skin H5785 , but it H1931 be somewhat dark H3544 ; it H1931 is a rising H7613 of the burning H4348 , and the priest H3548 shall pronounce him clean H2891 : for H3588 it H1931 is an inflammation H6867 of the burning H4348 .
|
29. “ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడరావచ్చును.
|
29. If H3588 a man H376 or H176 woman H802 have H1961 a plague H5061 upon the head H7218 or H176 the beard H2206 ;
|
30. ఒక యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడినా, దానిచుట్టూ వెంట్రుకలు పలుచగాను, పసుపుగాను ఉన్నా, ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది చెడ్డ చర్మరోగం.
|
30. Then the priest H3548 shall see H7200 H853 the plague H5061 : and, behold H2009 , if it be in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ; and there be in it a yellow H6669 thin H1851 hair H8181 ; then the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is a dry scurf H5424 , even a leprosy H6883 upon the head H7218 or H176 beard H2206 .
|
31. ఒక వేళ ఆ పొడ చర్మంకంటె లోతుగా లేకపోయినా, దానిలో నల్ల వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తిని ఏడురోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
|
31. And if H3588 the priest H3548 look on H7200 H853 the plague H5061 of the scurf H5424 , and, behold H2009 , it be not H369 in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 , and that there is no H369 black H7838 hair H8181 in it ; then the priest H3548 shall shut up H5462 him that hath H853 the plague H5061 of the scurf H5424 seven H7651 days H3117 :
|
32. ఏడవ రోజున ఆ పొడను యాజకుడు పరిశీలించాలి. ఆ పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా,
|
32. And in the seventh H7637 day H3117 the priest H3548 shall look on H7200 H853 the plague H5061 : and, behold H2009 , if the scurf H5424 spread H6581 not H3808 , and there be H1961 in it no H3808 yellow H6669 hair H8181 , and the scurf H5424 be not H369 in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ;
|
33. ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ అతడు ఆ పొడను కత్తిరించకూడదు. ఆ వ్యక్తిని యింకో ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి.
|
33. He shall be shaven H1548 , but the scurf H5424 shall he not H3808 shave H1548 ; and the priest H3548 shall shut up H5462 him that hath H853 the scurf H5424 seven H7651 days H3117 more H8145 :
|
34. ఏడవ రోజున యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి.
|
34. And in the seventh H7637 day H3117 the priest H3548 shall look on H7200 H853 the scurf H5424 : and, behold H2009 , if the scurf H5424 be not H3808 spread H6581 in the skin H5785 , nor H369 be in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ; then the priest H3548 shall pronounce him clean H2891 H853 : and he shall wash H3526 his clothes H899 , and be clean H2891 .
|
35. కానీ ఆ వ్యక్తి పవిత్రుడయిన తర్వాత ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే,
|
35. But if H518 the scurf H5424 spread much H6581 H6581 in the skin H5785 after H310 his cleansing H2893 ;
|
36. యాజకుడు మరల ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు చూడక్కర్లేదు. ఆ వ్యక్తి అపవిత్రుడు.
|
36. Then the priest H3548 shall look on H7200 him: and, behold H2009 , if the scurf H5424 be spread H6581 in the skin H5785 , the priest H3548 shall not H3808 seek H1239 for yellow H6669 hair H8181 ; he H1931 is unclean H2931 .
|
37. అయితే ఆ వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే ఆ రోగం మాని పోయింది. ఆ వ్యక్తి పవిత్రుడు. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. PEPS
|
37. But if H518 the scurf H5424 be in his sight H5869 at a stay H5975 , and that there is black H7838 hair H8181 grown up H6779 therein ; the scurf H5424 is healed H7495 , he H1931 is clean H2889 : and the priest H3548 shall pronounce him clean H2891 .
|
38. “ఒక వ్యక్తి చర్మంమీద తెల్ల మచ్చలు ఉంటే,
|
38. If H3588 a man H376 also or H176 a woman H802 have H1961 in the skin H5785 of their flesh H1320 bright spots H934 , even white H3836 bright spots H934 ;
|
39. ఒక యాజకుడు ఆ మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్మంమీది మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము కాని పొక్కులు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు. PEPS
|
39. Then the priest H3548 shall look H7200 : and, behold H2009 , if the bright spots H934 in the skin H5785 of their flesh H1320 be darkish H3544 white H3836 ; it H1931 is a freckled spot H933 that groweth H6524 in the skin H5785 ; he H1931 is clean H2889 .
|
40. “ఒక వ్యక్తి తలమీద వెంట్రుకలు ఊడి పోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం బట్టతల
|
40. And the man H376 whose H3588 hair is fallen off H4803 his head H7218 , he H1931 is bald H7142 ; yet is he H1931 clean H2889 .
|
41. ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం బట్టతల.
|
41. And he that hath his hair fallen off H4803 from the part H4480 H6285 of his head H7218 toward his face H6440 , he H1931 is forehead bald H1371 : yet is he H1931 clean H2889 .
|
42. కానీ అతని తలమీద ఎరుపు తెలుపు పొడ ఉంటే అది చర్మవ్యాధి.
|
42. And if H3588 there be H1961 in the bald head H7146 , or H176 bald forehead H1372 , a white H3836 reddish H125 sore H5061 ; it H1931 is a leprosy H6883 sprung up H6524 in his bald head H7146 , or H176 his bald forehead H1372 .
|
43. ఒక యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ వాపు ఎరుపు తెలుపుగా ఉండి, శరీరంలోని ఇతర భాగాల్లో కుష్ఠు రోగంలా కనబడితే,
|
43. Then the priest H3548 shall look upon H7200 it: and, behold H2009 , if the rising H7613 of the sore H5061 be white H3836 reddish H125 in his bald head H7146 , or H176 in his bald forehead H1372 , as the leprosy H6883 appeareth H4758 in the skin H5785 of the flesh H1320 ;
|
44. ఆ వ్యక్తి తలమీద కుష్ఠు రోగం ఉంది. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. PEPS
|
44. He H1931 is a leprous H6879 man H376 , he H1931 is unclean H2931 : the priest H3548 shall pronounce him utterly unclean H2930 H2930 ; his plague H5061 is in his head H7218 .
|
45. “ఒక వ్యక్తికి కుష్ఠు రోగం ఉంటే అతడు ఇతరులను హెచ్చరించాలి. అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. అతడు తన బట్టలను చింపివేయాలి, తన తల వెంట్రుకలు విరబోసుకోవాలి, తన నోరు కప్పుకోవాలి.
|
45. And the leper H6879 in whom H834 the plague H5061 is , his clothes H899 shall be H1961 rent H6533 , and his head H7218 bare H6544 , and he shall put a covering H5844 upon H5921 his upper lip H8222 , and shall cry H7121 , Unclean H2931 , unclean H2931 .
|
46. ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి. PEPS
|
46. All H3605 the days H3117 wherein H834 the plague H5061 shall be in him he shall be defiled H2930 ; he H1931 is unclean H2931 : he shall dwell H3427 alone H910 ; without H4480 H2351 the camp H4264 shall his habitation H4186 be .
|
47. “కొన్ని బట్టల మీద కుష్ఠుపొడ ఉండవచ్చును. ఆ బట్ట నాణ్యమైనది లేక ఉన్నది కావచ్చు.
|
47. The garment H899 also that H3588 the plague H5061 of leprosy H6883 is H1961 in, whether it be a woolen H6785 garment H899 , or H176 a linen H6593 garment H899 ;
|
48. బట్ట అల్లినది కావచ్చు, కుట్టినది కావచ్చు, లేదా ఒక తోలు మీద కాని, తోలుతో చేయబడిన మరి దేనిమీద కాని ఆ కుష్ఠు పొడ ఉండవచ్చును.
|
48. Whether H176 it be in the warp H8359 , or H176 woof H6154 ; of linen H6593 , or of woolen H6785 ; whether H176 in a skin H5785 , or H176 in any H3605 thing made H4399 of skin H5785 ;
|
49. ఆ కుష్ఠుపొడ పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే దాన్ని యాజకునికి చూపించాలి.
|
49. And if the plague H5061 be H1961 greenish H3422 or H176 reddish H125 in the garment H899 , or H176 in the skin H5785 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in any H3605 thing H3627 of skin H5785 ; it H1931 is a plague H5061 of leprosy H6883 , and shall be showed H7200 H853 unto the priest H3548 :
|
50. ఆ కుష్ఠుపొడను యాజకుడు పరిశీలించాలి. దానిని ఏడు రోజుల వరకు ఒక ప్రత్యేక స్థలంలో అతడు ఉంచాలి.
|
50. And the priest H3548 shall look upon H7200 H853 the plague H5061 , and shut up H5462 it that hath H853 the plague H5061 seven H7651 days H3117 :
|
51. (51-52) ఏడవ రోజున ఆ కుష్ఠుపొడను యాజకుడు పరిశీలించాలి. ఆ కుష్ఠుపొడ తోలు మీద ఉన్నా బట్టమీద ఉన్నా ఒకటే. ఆ బట్ట కుట్టిందైనా అల్లినదైనా ఒకటే. ఆ తోలు ఉపయోగించబడింది దేని కొరకైనా ఒకటే. కుష్ఠుపొడ వ్యాపిస్తే అది నాశన కరమైనది. ఆ బట్ట లేక తోలు అపవిత్రం. ఆ పొడ అపవిత్రం. ఆ బట్ట లేక తోలును యాజకుడు కాల్చి వేయాలి. PEPS
|
51. And he shall look on H7200 H853 the plague H5061 on the seventh H7637 day H3117 : if H3588 the plague H5061 be spread H6581 in the garment H899 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in a skin H5785 , or in any H3605 work H4399 that H834 is made H6213 of skin H5785 ; the plague H5061 is a fretting H3992 leprosy H6883 ; it H1931 is unclean H2931 .
|
53. “ఆ కుష్ఠుపొడ వ్యాపించినట్టు యాజకునికి కనబడకపోతే, ఆ తోలును లేక ఆ బట్టను ఉతకాలి. అది తోలుగాని, బట్టగాని లేక బట్ట అల్లికగాని, కుట్టింది గాని, దాన్ని ఉతకాల్సిందే.
|
53. And if H518 the priest H3548 shall look H7200 , and, behold H2009 , the plague H5061 be not H3808 spread H6581 in the garment H899 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in any H3605 thing H3627 of skin H5785 ;
|
54. ఆ బట్టను లేక తోలును ఉతకమని ఆ మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు ఆ బట్టలను ఇంకా ఏడు రోజుల వరకు వేరుపరచాలి.
|
54. Then the priest H3548 shall command H6680 that they wash H3526 the thing H853 wherein H834 the plague H5061 is , and he shall shut it up H5462 seven H7651 days H3117 more H8145 :
|
55. ఆ సమయం తీరగానే యాజకుడు మళ్లీ పరిశీలించాలి. ఆ కుష్ఠుపొడ ఇంకా అలానే కనబడితే అది అపవిత్రం. ఆ పొడ వ్యాపించకపోయినా సరే ఆ బట్టను లేక ఆ తోలును మీరు కాల్చివేయాలి. PEPS
|
55. And the priest H3548 shall look on H7200 H853 the plague H5061 , after that H310 it is washed H3526 : and, behold H2009 , if the plague H5061 have not H3808 changed H2015 H853 his color H5869 , and the plague H5061 be not H3808 spread H6581 ; it H1931 is unclean H2931 ; thou shalt burn H8313 it in the fire H784 ; it H1931 is fret inward H6356 , whether it be bare within H7146 or H176 without H1372 .
|
56. “కానీ ఒక వేళ, ఆ తోలు ముక్కను లేక ఆ బట్టను యాజకుడు చూచినప్పుడు, కుష్ఠుపొడ వాడిపోయి ఉంటే, ఆ బట్ట మీద లేక తోలు మీద ఉన్న ఆ పొడను యాజకుడు చింపివేయాలి. ఆ బట్ట అల్లికది గాని, పడుగుది కానీ ఫర్వాలేదు.
|
56. And if H518 the priest H3548 look H7200 , and, behold H2009 , the plague H5061 be somewhat dark H3544 after H310 the washing H3526 of it ; then he shall rend H7167 it out of H4480 the garment H899 , or H176 out of H4480 the skin H5785 , or H176 out of H4480 the warp H8359 , or H176 out of H4480 the woof H6154 :
|
57. లేదా ఆ బట్టమీద లేక ఆ తోలుమీద కుష్ఠుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగతే ఆ కుష్ఠు పొడ వ్యాపిస్తుంది. ఆ చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి.
|
57. And if H518 it appear H7200 still H5750 in the garment H899 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in any H3605 thing H3627 of skin H5785 ; it H1931 is a spreading H6524 plague : thou shalt burn H8313 H853 that wherein H834 the plague H5061 is with fire H784 .
|
58. అయితే ఉతకిన తర్వాత కుష్ఠుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు ఆ బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. ఆ బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. ఆ బట్ట పవిత్రం.” PEPS
|
58. And the garment H899 , either H176 warp H8359 , or H176 woof H6154 , or H176 whatsoever H3605 thing H3627 of skin H5785 it be , which H834 thou shalt wash H3526 , if the plague H5061 be departed H5493 from H4480 them , then it shall be washed H3526 the second time H8145 , and shall be clean H2891 .
|
59. తోలు ముక్కలు లేక బట్టముక్కల మీద కుష్ఠుపొడకు సంబంధించిన నియమాలు అవి. బట్ట కుట్టింది గాని అల్లిందిగాని ఫర్వాలేదు. PE
|
59. This H2063 is the law H8451 of the plague H5061 of leprosy H6883 in a garment H899 of woolen H6785 or H176 linen H6593 , either H176 in the warp H8359 , or H176 woof H6154 , or H176 any H3605 thing H3627 of skins H5785 , to pronounce it clean H2891 , or H176 to pronounce it unclean H2930 .
|