|
|
1. {పిలాతు సమక్షంలో యేసు} PS తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు *పిలాతు యూదయ రాష్ట్రపాలకుడు. క్రీ. శ. 26-36. అప్పగించారు. PEPS
|
1. And G2532 straightway G2112 in G1909 the G3588 morning G4404 the G3588 chief priests G749 held G4160 a consultation G4824 with G3326 the G3588 elders G4245 and G2532 scribes G1122 and G2532 the G3588 whole G3650 council G4892 , and bound G1210 Jesus G2424 , and carried him away G667 , and G2532 delivered G3860 him to Pilate G4091 .
|
2. పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు. PEPS “మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు. PEPS
|
2. And G2532 Pilate G4091 asked G1905 him G846 , Art G1488 thou G4771 the G3588 King G935 of the G3588 Jews G2453 ? And G1161 he G3588 answering G611 said G2036 unto him G846 , Thou G4771 sayest G3004 it.
|
3. ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు.
|
3. And G2532 the G3588 chief priests G749 accused G2723 him G846 of many things G4183 : but G1161 he G3588 answered G611 nothing G3762 .
|
4. అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు. PEPS
|
4. And G1161 Pilate G4091 asked G1905 him G846 again G3825 , saying G3004 , Answerest G611 thou G3756 nothing G3762 ? behold G2396 how many things G4214 they witness against G2649 thee G4675 .
|
5. అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. PEPS
|
5. But G1161 Jesus G2424 yet G3765 answered G611 nothing G3762 ; so that G5620 Pilate G4091 marveled G2296 .
|
6. {మరణదండన విధించటం} (మత్తయి 27:15-31; లూకా 23:13-25; యోహాను 18:39-19:16) PS పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం.
|
6. Now G1161 at G2596 that feast G1859 he released G630 unto them G846 one G1520 prisoner G1198 , whomsoever G3746 they desired G154 .
|
7. తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళలో బరబ్బ ఒకడు. PEPS
|
7. And G1161 there was G2258 one named G3004 Barabbas G912 , which lay bound G1210 with G3326 them that had made insurrection with him G4955 , who G3748 had committed G4160 murder G5408 in G1722 the G3588 insurrection G4714 .
|
8. ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు.
|
8. And G2532 the G3588 multitude G3793 crying aloud G310 began G756 to desire G154 him to do as G2531 he had ever G104 done G4160 unto them G846 .
|
9. (9-10) ప్రధానయాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, “యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని అడిగాడు.
|
9. But G1161 Pilate G4091 answered G611 them G846 , saying G3004 , Will G2309 ye that I release G630 unto you G5213 the G3588 King G935 of the G3588 Jews G2453 ?
|
10.
|
|
11. కాని ప్రధానయాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు. PEPS
|
11. But G1161 the G3588 chief priests G749 moved G383 the G3588 people G3793 , that G2443 he should rather G3123 release G630 Barabbas G912 unto them G846 .
|
12. పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు. PEPS
|
12. And G1161 Pilate G4091 answered G611 and said G2036 again G3825 unto them G846 , What G5101 will G2309 ye then G3767 that I shall do G4160 unto him whom G3739 ye call G3004 the G3588 King G935 of the G3588 Jews G2453 ?
|
13. వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు వేసారు. PEPS
|
13. And G1161 they G3588 cried out G2896 again G3825 , Crucify G4717 him G846 .
|
14. “ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని పిలాతు అడిగాడు. PEPS ప్రజలు యింకా బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వేయండి” అని కేకలు వేసారు. PEPS
|
14. Then G1161 Pilate G4091 said G3004 unto them G846 , Why G1063 , what G5101 evil G2556 hath he done G4160 ? And G1161 they G3588 cried out G2896 the more exceedingly G4056 , Crucify G4717 him G846 .
|
15. ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు. PEPS
|
15. And G1161 so Pilate G4091 , willing G1014 to content G4160 G2425 the G3588 people G3793 , released G630 Barabbas G912 unto them G846 , and G2532 delivered G3860 Jesus G2424 , when he had scourged G5417 him, to G2443 be crucified G4717 .
|
16. భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు.
|
16. And G1161 the G3588 soldiers G4757 led him away G520 G846 into G2080 the G3588 hall G833 , called G3603 Praetorium G4232 ; and G2532 they call together G4779 the G3588 whole G3650 band G4686 .
|
17. వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు.
|
17. And G2532 they clothed him with G1746 G846 purple G4209 , and G2532 plaited G4120 a crown G4735 of thorns G174 , and put it about G4060 his G846 head,
|
18. ఆ తర్వాత, “యూదుల రాజా! జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు.
|
18. And G2532 began G756 to salute G782 him G846 , Hail G5463 , King G935 of the G3588 Jews G2453 !
|
19. ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు.
|
19. And G2532 they smote G5180 him G846 on the G3588 head G2776 with a reed G2563 , and G2532 did spit upon G1716 him G846 , and G2532 bowing G5087 their knees G1119 worshiped G4352 him G846 .
|
20. ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు. PEPS
|
20. And G2532 when G3753 they had mocked G1702 him G846 , they took off G1562 the G3588 purple G4209 from him G846 , and G2532 put his own clothes on G1746 G2398 G2440 him G846 , and G2532 led him out G1806 G846 to G2443 crucify G4717 him G846 .
|
21. {యేసుని సిలువకు వేయటం} (మత్తయి 27:32-44; లూకా 23:26-39; యోహాను 19:17-19) PS కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు.
|
21. And G2532 they compel G29 one G5100 Simon G4613 a Cyrenian G2956 , who passed by G3855 , coming G2064 out of G575 the country G68 , the G3588 father G3962 of Alexander G223 and G2532 Rufus G4504 , to G2443 bear G142 his G846 cross G4716 .
|
22. వాళ్ళు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.
|
22. And G2532 they bring G5342 him G846 unto G1909 the place G5117 Golgotha G1115 , which is G3603 , being interpreted G3177 , The place G5117 of a skull G2898 .
|
23. అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు.
|
23. And G2532 they gave G1325 him G846 to drink G4095 wine G3631 mingled with myrrh G4669 : but G1161 he G3588 received G2983 it not G3756 .
|
24. ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొన్నారు. PEPS
|
24. And G2532 when they had crucified G4717 him G846 , they parted G1266 his G846 garments G2440 , casting G906 lots G2819 upon G1909 them G846 , what every man G5101 G5101 should take G142 .
|
25. ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలు.
|
25. And G1161 it was G2258 the third G5154 hour G5610 , and G2532 they crucified G4717 him G846 .
|
26. ఆయనపై మోపబడిన నేరాన్ని, “యూదులరాజగు యేసు” అని ఒక పలకపై వ్రాసి తగిలించారు.
|
26. And G2532 the G3588 superscription G1923 of his G846 accusation G156 was G2258 written over G1924 , THE G3588 KING G935 OF THE G3588 JEWS G2453 .
|
27. ఆయనతో సహా యిద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేసారు.
|
27. And G2532 with G4862 him G846 they crucify G4717 two G1417 thieves G3027 ; the one G1520 on G1537 his right hand G1188 , and G2532 the other G1520 on G1537 his G846 left G2176 .
|
28. †కొన్ని గ్రీకు ప్రతులలో 28వ వచనం చేర్చబడింది: “ ‘తద్వారా ఆయన్ని నేరస్తులతో సమానంగా పరిగణించారు’ అని శాస్త్రాల్లో వ్రాసిన వాక్యం నిజమయింది.” PEPS
|
28. And G2532 the G3588 Scripture G1124 was fulfilled G4137 , which saith G3004 , And G2532 he was numbered G3049 with G3326 the transgressors G459 .
|
29. ఆ దారి మీద నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా.
|
29. And G2532 they that passed by G3899 railed on G987 him G846 , wagging G2795 their G848 heads G2776 , and G2532 saying G3004 , Ah G3758 , thou that destroyest G2647 the G3588 temple G3485 , and G2532 buildest G3618 it in G1722 three G5140 days G2250 ,
|
30. సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు. PEPS
|
30. Save G4982 thyself G4572 , and G2532 come down G2597 from G575 the G3588 cross G4716 .
|
31. ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు.
|
31. G1161 Likewise G3668 also G2532 the G3588 chief priests G749 mocking G1702 said G3004 among G4314 themselves G240 with G3326 the G3588 scribes G1122 , He saved G4982 others G243 ; himself G1438 he cannot G1410 G3756 save G4982 .
|
32. ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు. PEPS
|
32. Let Christ G5547 the G3588 King G935 of Israel G2474 descend G2597 now G3568 from G575 the G3588 cross G4716 , that G2443 we may see G1492 and G2532 believe G4100 . And G2532 they that were crucified with G4957 him G846 reviled G3679 him G846 .
|
33. {యేసు మరణం} (మత్తయి 27:45-56; లూకా 23:44-49; యోహాను 19:28-30) PS మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది.
|
33. And G1161 when the sixth G1623 hour G5610 was come G1096 , there was G1096 darkness G4655 over G1909 the G3588 whole G3650 land G1093 until G2193 the ninth G1766 hour G5610 .
|
34. మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు” ✡ఉల్లేఖము: కీర్తన 22:1. అని కేకవేసాడు. PEPS
|
34. And G2532 at the G3588 ninth G1766 hour G5610 Jesus G2424 cried G994 with a loud G3173 voice G5456 , saying G3004 , Eloi G1682 , Eloi G1682 , lama G2982 sabachthani G4518 ? which is G3603 , being interpreted G3177 , My G3450 God G2316 , my G3450 God G2316 , why G5101 hast thou forsaken G1459 me G3165 ?
|
35. దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. PEPS
|
35. And G2532 some G5100 of them that stood by G3936 , when they heard G191 it, said G3004 , Behold G2400 , he calleth G5455 Elijah G2243 .
|
36. ఒకడు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతణ్ణి వదలండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం!” అని అన్నాడు. PEPS
|
36. And G1161 one G1520 ran G5143 and G2532 filled a sponge full G1072 G4699 of vinegar G3690 , and G5037 put it on G4060 a reed G2563 , and G2532 gave him to drink G4222 G846 , saying G3004 , Let alone G863 ; let us see G1492 whether G1487 Elijah G2243 will come G2064 to take him down G2507 G846 .
|
37. పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు. PEPS
|
37. And G1161 Jesus G2424 cried G863 with a loud G3173 voice G5456 , and gave up the ghost G1606 .
|
38. అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది.
|
38. And G2532 the G3588 veil G2665 of the G3588 temple G3485 was rent G4977 in G1519 twain G1417 from G575 the top G509 to G2193 the bottom G2736 .
|
39. యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని, ‡విని కొన్ని గ్రీకు ప్రతులలో ‘ఆయన కేక విని’ అని లేదు. ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు. PEPS
|
39. And G1161 when the G3588 centurion G2760 , which stood G3936 over against G1537 G1727 him G846 , saw G1492 that G3754 he so G3779 cried out G2896 , and gave up the ghost G1606 , he said G2036 , Truly G230 this G3778 man G444 was G2258 the Son G5207 of God G2316 .
|
40. కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమే ఉన్నారు.
|
40. There G1161 were G2258 also G2532 women G1135 looking on G2334 afar off G575 G3113 : among G1722 whom G3739 was G2258 Mary G3137 Magdalene G3094 , and G2532 Mary G3137 the G3588 mother G3384 of James G2385 the G3588 less G3398 and G2532 of Joses G2500 , and G2532 Salome G4539 ;
|
41. గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవచేస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. PEPS
|
41. ( Who G3739 also G2532 , when G3753 he was G2258 in G1722 Galilee G1056 , followed G190 him G846 , and G2532 ministered G1247 unto him G846 ;) and G2532 many G4183 other women G243 which came up with G4872 him G846 unto G1519 Jerusalem G2414 .
|
42. {యేసును సమాధి చేయటం} (మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహాను 19:38-42) PS అది సబ్బాతుకు సిద్దమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమయింది.
|
42. And G2532 now G2235 when the even G3798 was come G1096 , because G1893 it was G2258 the preparation G3904 , that is G3603 , the day before the sabbath G4315 ,
|
43. అరిమతయియ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండేవాడు. PEPS
|
43. Joseph G2501 of G575 Arimathaea G707 , an honorable G2158 counselor G1010 , which G3739 also G2532 waited for G2258 G4327 the G3588 kingdom G932 of God G2316 , came G2064 , and went in G1525 boldly G5111 unto G4314 Pilate G4091 , and G2532 craved G154 the G3588 body G4983 of Jesus G2424 .
|
44. యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.
|
44. And G1161 Pilate G4091 marveled G2296 if G1487 he were already dead G2348 G2235 : and G2532 calling G4341 unto him the G3588 centurion G2760 , he asked G1905 him G846 whether G1487 he had been any while dead G599 G3819 .
|
45. ఆ సైన్యాధిపతి ఔనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి యోసేపుకు అనుమతి యిచ్చాడు. PEPS
|
45. And G2532 when he knew G1097 it of G575 the G3588 centurion G2760 , he gave G1433 the G3588 body G4983 to Joseph G2501 .
|
46. యోసేపు, నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేసాడు.
|
46. And G2532 he bought G59 fine linen G4616 , and G2532 took him down G2507 G846 , and wrapped him in G1750 the G3588 linen G4616 , and G2532 laid G2698 him G846 in G1722 a sepulcher G3419 which G3739 was G2258 hewn G2998 out of G1537 a rock G4073 , and G2532 rolled G4351 a stone G3037 unto G1909 the G3588 door G2374 of the G3588 sepulcher G3419 .
|
47. మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు. PE
|
47. And G1161 Mary G3137 Magdalene G3094 and G2532 Mary G3137 the mother of Joses G2500 beheld G2334 where G4226 he was laid G5087 .
|