|
|
1. {యేసు అపోస్తలులను పంపటం} (మార్కు 3:13-19; 6:7-13; లూకా 6:12-16; 9:1-6) PS యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల వ్యాధుల్ని, బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు.
|
1. And G2532 when he had called unto G4341 him his G848 twelve G1427 disciples G3101 , he gave G1325 them G846 power G1849 against unclean G169 spirits G4151 , to G5620 cast them out G1544 G846 , and G2532 to heal G2323 all manner G3956 of sickness G3554 and G2532 all manner G3956 of disease G3119 .
|
2. ఆ పన్నెండుగురి అపోస్తలుల పేర్లు ఇవి: సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు. అతని సోదరుడు అంద్రెయ. జెబెదయి కుమారుడు యాకోబు, యాకోబు సోదరుడు యోహాను.
|
2. Now G1161 the G3588 names G3686 of the G3588 twelve G1427 apostles G652 are G2076 these G5023 ; The first G4413 , Simon G4613 , who is called G3004 Peter G4074 , and G2532 Andrew G406 his G846 brother G80 ; James G2385 the G3588 son of Zebedee G2199 , and G2532 John G2491 his G846 brother G80 ;
|
3. ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, పన్నులు సేకరించే మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అని పిలువబడే లెబ్బయి,
|
3. Philip G5376 , and G2532 Bartholomew G918 ; Thomas G2381 , and G2532 Matthew G3156 the G3588 publican G5057 ; James G2385 the G3588 son of Alphaeus G256 , and G2532 Lebbaeus G3002 whose surname was G1941 Thaddaeus G2280 ;
|
4. కనానీయుడైన సీమోను, యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. PS
|
4. Simon G4613 the G3588 Canaanite G2581 , and G2532 Judas G2455 Iscariot G2469 , who also betrayed G3860 G2532 him G846 .
|
5. ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి.
|
5. These G5128 twelve G1427 Jesus G2424 sent forth G649 , and commanded G3853 them G846 , saying G3004 , Go G565 not G3361 into G1519 the way G3598 of the Gentiles G1484 , and G2532 into G1519 any city G4172 of the Samaritans G4541 enter G1525 ye not G3361 :
|
6. దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొఱ్ఱెలవలె ఉన్నారు.
|
6. But G1161 go G4198 rather G3123 to G4314 the lost G622 sheep G4263 of the house G3624 of Israel G2474 .
|
7. వెళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి.
|
7. And G1161 as ye go G4198 , preach G2784 , saying G3004 , The G3588 kingdom G932 of heaven G3772 is at hand G1448 .
|
8. జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా యివ్వండి.
|
8. Heal G2323 the sick G770 , cleanse G2511 the lepers G3015 , raise G1453 the dead G3498 , cast out G1544 devils G1140 : freely G1432 ye have received G2983 , freely G1432 give G1325 .
|
9. బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి,
|
9. Provide G2932 neither G3361 gold G5557 , nor G3366 silver G696 , nor G3366 brass G5475 in G1519 your G5216 purses G2223 ,
|
10. మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా! PEPS
|
10. Nor G3361 scrip G4082 for G1519 your journey G3598 , neither G3366 two G1417 coats G5509 , neither G3366 shoes G5266 , nor G3366 yet staves G4464 : for G1063 the G3588 workman G2040 is G2076 worthy G514 of his G848 meat G5160 .
|
11. “మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి.
|
11. And G1161 into G1519 whatsoever G3739 G302 city G4172 or G2228 town G2968 ye shall enter G1525 , inquire G1833 who G5101 in G1722 it G846 is G2076 worthy G514 ; and there G2546 abide G3306 till ye G2193 G302 go G1831 thence.
|
12. మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ‘శాంతి కలుగునుగాక’ అనండి.
|
12. And G1161 when ye come G1525 into G1519 a house G3614 , salute G782 it G846 .
|
13. ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది.
|
13. And G2532 if G1437 G3303 the G3588 house G3614 be G5600 worthy G514 , let your G5216 peace G1515 come G2064 upon G1909 it G846 : but G1161 if it be not G3362 G5600 worthy G514 , let your G5216 peace G1515 return G1994 to G4314 you G5209 .
|
14. ఒక వేళ, మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పక పోయినట్లైతే, ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి దులిపి వెయ్యండి.
|
14. And G2532 whosoever G3739 G1437 shall not G3361 receive G1209 you G5209 , nor G3366 hear G191 your G5216 words G3056 , when ye depart G1831 out of that G1565 house G3614 or G2228 city G4172 , shake off G1621 the G3588 dust G2868 of your G5216 feet G4228 .
|
15. ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలకన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది. PEPS
|
15. Verily G281 I say G3004 unto you G5213 , It shall be G2071 more tolerable G414 for the land G1093 of Sodom G4670 and G2532 Gomorrah G1116 in G1722 the day G2250 of judgment G2920 , than G2228 for that G1565 city G4172 .
|
16. {కష్టాలను గురించి యేసు హెచ్చరించటం} (మార్కు 13:9-13; లూకా 21:12-17) PS “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి.
|
16. Behold G2400 , I G1473 send you forth G649 G5209 as G5613 sheep G4263 in G1722 the midst G3319 of wolves G3074 : be G1096 ye therefore G3767 wise G5429 as G5613 serpents G3789 , and G2532 harmless G185 as G5613 doves G4058 .
|
17. కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు.
|
17. But G1161 beware G4337 of G575 men G444 : for G1063 they will deliver you up G3860 G5209 to G1519 the councils G4892 , and G2532 they will scourge G3146 you G5209 in G1722 their G848 synagogues G4864 ;
|
18. వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి.
|
18. And G2532 ye shall be G1161 brought G71 before G1909 governors G2232 and G2532 kings G935 for my sake G1752 G1700 , for G1519 a testimony G3142 against them G846 and G2532 the G3588 Gentiles G1484 .
|
19. వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు.
|
19. But G1161 when G3752 they deliver you up G3860 G5209 , take no thought G3309 G3361 how G4459 or G2228 what G5101 ye shall speak G2980 : for G1063 it shall be given G1325 you G5213 in G1722 that same G1565 hour G5610 what G5101 ye shall speak G2980 .
|
20. ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. PEPS
|
20. For G1063 it is G2075 not G3756 ye G5210 that speak G2980 , but G235 the G3588 Spirit G4151 of your G5216 Father G3962 which speaketh G2980 in G1722 you G5213 .
|
21. “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు.
|
21. And G1161 the brother G80 shall deliver up G3860 the brother G80 to G1519 death G2288 , and G2532 the father G3962 the child G5043 : and G2532 the children G5043 shall rise up G1881 against G1909 their parents G1118 , and G2532 cause them to be put to death G2289 G846 .
|
22. ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు.
|
22. And G2532 ye shall be G2071 hated G3404 of G5259 all G3956 men for my name's sake G1223 G3450 G3686 : but G1161 he that endureth G5278 to G1519 the end G5056 shall be G3778 saved G4982 .
|
23. మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు. PEPS
|
23. But G1161 when G3752 they persecute G1377 you G5209 in G1722 this G5026 city G4172 , flee G5343 ye into G1519 another G243 : for G1063 verily G281 I say G3004 unto you G5213 , Ye shall not G3364 have gone over G5055 the G3588 cities G4172 of Israel G2474 , till G2193 G302 the G3588 Son G5207 of man G444 be come G2064 .
|
24. “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు.
|
24. The disciple G3101 is G2076 not G3756 above G5228 his master G1320 , nor G3761 the servant G1401 above G5228 his G848 lord G2962 .
|
25. విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు *బయెల్జెబూలు అంటే సాతాను. అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా! దేవునికి భయపడుము, జనులకు కాదు (లూకా 12:2-7) PEPS
|
25. It is enough G713 for the G3588 disciple G3101 that G2443 he be G1096 as G5613 his G846 master G1320 , and G2532 the G3588 servant G1401 as G5613 his G846 lord G2962 . If G1487 they have called G2564 the G3588 master of the house G3617 Beelzebub G954 , how much G4214 more G3123 shall they call them of his household G3615 G846 ?
|
26. “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి.
|
26. Fear G5399 them G846 not G3361 therefore G3767 : for G1063 there is G2076 nothing G3762 covered G2572 , that G3739 shall not G3756 be revealed G601 ; and G2532 hid G2927 , that G3739 shall not G3756 be known G1097 .
|
27. నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి. PEPS
|
27. What G3739 I tell G3004 you G5213 in G1722 darkness G4653 , that speak G2036 ye in G1722 light G5457 : and G2532 what G3739 ye hear G191 in G1519 the G3588 ear G3775 , that preach G2784 ye upon G1909 the G3588 housetops G1430 .
|
28. “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి.
|
28. And G2532 fear G5399 not G3361 G575 them which kill G615 the G3588 body G4983 , but G1161 are not G3361 able G1410 to kill G615 the G3588 soul G5590 : but G1161 rather G3123 fear G5399 him which is able G1410 to destroy G622 both G2532 soul G5590 and G2532 body G4983 in G1722 hell G1067 .
|
29. ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు.
|
29. Are not G3780 two G1417 sparrows G4765 sold G4453 for a farthing G787 ? and G2532 one G1520 of G1537 them G846 shall not G3756 fall G4098 on G1909 the G3588 ground G1093 without G427 your G5216 Father G3962 .
|
30. మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు.
|
30. But G1161 the G3588 very G2532 hairs G2359 of your G5216 head G2776 are G1526 all G3956 numbered G705 .
|
31. అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు. PEPS
|
31. Fear G5399 ye not G3361 therefore G3767 , ye G5210 are of more value G1308 than many G4183 sparrows G4765 .
|
32. {నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు} (లూకా 12:8-9) PS “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను.
|
32. Whosoever G3956 G3748 therefore G3767 shall confess G3670 G1722 me G1698 before G1715 men G444 G1722 , him G846 will I confess also G2504 G3670 before G1715 my G3450 Father G3962 which G3588 is in G1722 heaven G3772 .
|
33. కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను. PEPS
|
33. But G1161 whosoever G3748 G302 shall deny G720 me G3165 before G1715 men G444 , him G846 will I also G2504 deny G720 before G1715 my G3450 Father G3962 which G3588 is in G1722 heaven G3772 .
|
34. {యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును} (లూకా 12:51-53; 14:26-27) PS “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను.
|
34. Think G3543 not G3361 that G3754 I am come G2064 to send G906 peace G1515 on G1909 earth G1093 : I came G2064 not G3756 to send G906 peace G1515 , but G235 a sword G3162 .
|
35. (35-36) ఎందుకంటే నేను, ‘తండ్రి కుమార్ల మధ్య, తల్లీ కూతుర్ల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య, విరోధం కలిగించాలని వచ్చాను. ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’ మీకా 7:6 PS
|
35. For G1063 I am come G2064 to set a man at variance G1369 G444 against G2596 his G848 father G3962 , and G2532 the daughter G2364 against G2596 her G848 mother G3384 , and G2532 the daughter G3565 -in-law against G2596 her G848 mother G3994 -in-law.
|
36.
|
|
37. “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు.
|
37. He that loveth G5368 father G3962 or G2228 mother G3384 more G5228 than me G1691 is G2076 not G3756 worthy G514 of me G3450 : and G2532 he that loveth G5368 son G5207 or G2228 daughter G2364 more G5228 than me G1691 is G2076 not G3756 worthy G514 of me G3450 .
|
38. నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు.
|
38. And G2532 he G3739 that taketh G2983 not G3756 his G848 cross G4716 , and G2532 followeth G190 after G3694 me G3450 , is G2076 not G3756 worthy G514 of me G3450 .
|
39. జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు. PEPS
|
39. He that findeth G2147 his G848 life G5590 shall lose G622 it G846 : and G2532 he that loseth G622 his G848 life G5590 for my sake G1752 G1700 shall find G2147 it G846 .
|
40. {నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును} (మార్కు 9:41) PS “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
|
40. He that receiveth G1209 you G5209 receiveth G1209 me G1691 , and G2532 he that receiveth G1209 me G1691 receiveth G1209 him that sent G649 me G3165 .
|
41. ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు.
|
41. He that receiveth G1209 a prophet G4396 in G1519 the name G3686 of a prophet G4396 shall receive G2983 a prophet G4396 's reward G3408 ; and G2532 he that receiveth G1209 a righteous man G1342 in G1519 the name G3686 of a righteous man G1342 shall receive G2983 a righteous man G1342 's reward G3408 .
|
42. మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.” PE
|
42. And G2532 whosoever G3739 G1437 shall give to drink G4222 unto one G1520 of these G5130 little ones G3398 a cup G4221 of cold G5593 water only G3440 in G1519 the name G3686 of a disciple G3101 , verily G281 I say G3004 unto you G5213 , he shall in no wise G3364 lose G622 his G848 reward G3408 .
|