|
|
1. {యేసు రోగిని నయం చేయటం} (మార్కు 1:40-45; లూకా 5:12-16) PS యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
|
1. When G1161 he G846 was come down G2597 from G575 the G3588 mountain G3735 , great G4183 multitudes G3793 followed G190 him G846 .
|
2. కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు. PEPS
|
2. And G2532 , behold G2400 , there came G2064 a leper G3015 and worshiped G4352 him G846 , saying G3004 , Lord G2962 , if G1437 thou wilt G2309 , thou canst G1410 make me clean G2511 G3165 .
|
3. యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది.
|
3. And G2532 Jesus G2424 put forth G1614 his hand G5495 , and touched G680 him G846 , saying G3004 , I will G2309 ; be thou clean. And G2532 G2511 G2532 immediately G2112 his G846 leprosy G3014 was cleansed G2511 .
|
4. అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు. PEPS
|
4. And G2532 Jesus G2424 saith G3004 unto him G846 , See G3708 thou tell G2036 no man G3367 ; but G235 go thy way G5217 , show G1166 thyself G4572 to the G3588 priest G2409 , and G2532 offer G4374 the G3588 gift G1435 that G3739 Moses G3475 commanded G4367 , for G1519 a testimony G3142 unto them G846 .
|
5. {యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం} (లూకా 7:1-10; యోహాను 4:43-54) PS యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ,
|
5. And G1161 when Jesus G2424 was entered G1525 into G1519 Capernaum G2584 , there came G4334 unto him G846 a centurion G1543 , beseeching G3870 him G846 ,
|
6. “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు. PEPS
|
6. And G2532 saying G3004 , Lord G2962 , my G3450 servant G3816 lieth G906 at G1722 home G3614 sick of the palsy G3885 , grievously G1171 tormented G928 .
|
7. యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు. PEPS
|
7. And G2532 Jesus G2424 saith G3004 unto him G846 , I G1473 will come G2064 and heal G2323 him G846 .
|
8. కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది.
|
8. G2532 The G3588 centurion G1543 answered G611 and said G5346 , Lord G2962 , I am G1510 not G3756 worthy G2425 that G2443 thou shouldest come G1525 under G5259 my G3450 roof G4721 : but G235 speak G2036 the word G3056 only G3440 , and G2532 my G3450 servant G3816 shall be healed G2390 .
|
9. ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. PEPS
|
9. G2532 For G1063 I G1473 am a G1510 man G444 under G5259 authority G1849 , having G2192 soldiers G4757 under G5259 me G1683 : and G2532 I say G3004 to this G5129 man, Go G4198 , and G2532 he goeth G4198 ; and G2532 to another G243 , Come G2064 , and G2532 he cometh G2064 ; and G2532 to my G3450 servant G1401 , Do G4160 this G5124 , and G2532 he doeth G4160 it.
|
10. యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు.
|
10. When G1161 Jesus G2424 heard G191 it, he marveled G2296 , and G2532 said G2036 to them that followed G190 , Verily G281 I say G3004 unto you G5213 , I have not found G2147 so great G5118 faith G4102 , no, not G3761 in G1722 Israel G2474 .
|
11. నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు.
|
11. And G1161 I say G3004 unto you G5213 , That G3754 many G4183 shall come G2240 from G575 the east G395 and G2532 west G1424 , and G2532 shall sit down G347 with G3326 Abraham G11 , and G2532 Isaac G2464 , and G2532 Jacob G2384 , in G1722 the G3588 kingdom G932 of heaven G3772 .
|
12. కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.” PEPS
|
12. But G1161 the G3588 children G5207 of the G3588 kingdom G932 shall be cast out G1544 into G1519 outer G1857 darkness G4655 : there G1563 shall be G2071 weeping G2805 and G2532 gnashing G1030 of teeth G3599 .
|
13. ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది. PEPS
|
13. And G2532 Jesus G2424 said G2036 unto the G3588 centurion G1543 , Go thy way G5217 ; and G2532 as G5613 thou hast believed G4100 , so be it done G1096 unto thee. And G2532 G4671 G2532 his G846 servant G3816 was healed G2390 in G1722 the selfsame G1565 hour G5610 .
|
14. {యేసు అనేకులను నయం చేయటం} (మార్కు 1:29-34; లూకా 4:38-41) PS యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు.
|
14. And G2532 when Jesus G2424 was come G2064 into G1519 Peter G4074 's house G3614 , he saw G1492 his G846 wife's mother G3994 laid G906 , and G2532 sick of a fever G4445 .
|
15. ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది. PEPS
|
15. And G2532 he touched G680 her G846 hand G5495 , and G2532 the G3588 fever G4446 left G863 her G846 : and G2532 she arose G1453 , and G2532 ministered G1247 unto them G846 .
|
16. ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు.
|
16. When G1161 the even G3798 was come G1096 , they brought G4374 unto him G846 many G4183 that were possessed with devils G1139 : and G2532 he cast out G1544 the G3588 spirits G4151 with his word G3056 , and G2532 healed G2323 all G3956 that were sick G2192 G2560 :
|
17. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది: “మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.” యెషయా 53:4 PEPS
|
17. That G3704 it might be fulfilled G4137 which was spoken G4483 by G1223 Isaiah G2268 the G3588 prophet G4396 , saying G3004 , Himself G846 took G2983 our G2257 infirmities G769 , and G2532 bare G941 our sicknesses G3554 .
|
18. {యేసును వెంబడించటం} (లూకా 9:57-62) PS యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు.
|
18. Now G1161 when Jesus G2424 saw G1492 great G4183 multitudes G3793 about G4012 him G846 , he gave commandment G2753 to depart G565 unto G1519 the G3588 other side G4008 .
|
19. అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు. PEPS
|
19. And G2532 a certain G1520 scribe G1122 came G4334 , and said G2036 unto him G846 , Master G1320 , I will follow G190 thee G4671 whithersoever G3699 G1437 thou goest G565 .
|
20. యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు. PEPS
|
20. And G2532 Jesus G2424 saith G3004 unto him G846 , The G3588 foxes G258 have G2192 holes G5454 , and G2532 the G3588 birds G4071 of the G3588 air G3772 have nests G2682 ; but G1161 the G3588 Son G5207 of man G444 hath G2192 not G3756 where G4226 to lay G2827 his head G2776 .
|
21. మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు. PEPS
|
21. And G1161 another G2087 of his G846 disciples G3101 said G2036 unto him G846 , Lord G2962 , suffer G2010 me G3427 first G4412 to go G565 and G2532 bury G2290 my G3450 father G3962 .
|
22. యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు. PEPS
|
22. But G1161 Jesus G2424 said G2036 unto him G846 , Follow G190 me G3427 ; and G2532 let G863 the G3588 dead G3498 bury G2290 their G1438 dead G3498 .
|
23. {యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం} (మార్కు 4:35-41; లూకా 8:22-25) PS యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు.
|
23. And G2532 when he G846 was entered G1684 into G1519 a ship G4143 , his G846 disciples G3101 followed G190 him G846 ,
|
24. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు.
|
24. And G2532 , behold G2400 , there arose G1096 a great G3173 tempest G4578 in G1722 the G3588 sea G2281 , insomuch that G5620 the G3588 ship G4143 was covered G2572 with G5259 the G3588 waves G2949 : but G1161 he G846 was asleep G2518 .
|
25. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు. PEPS
|
25. And G2532 his G846 disciples G3101 came G4334 to him and awoke G1453 him G846 , saying G3004 , Lord G2962 , save G4982 us G2248 : we perish G622 .
|
26. యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి. PEPS
|
26. And G2532 he saith G3004 unto them G846 , Why G5101 are G2075 ye fearful G1169 , O ye of little faith G3640 ? Then G5119 he arose G1453 , and rebuked G2008 the G3588 winds G417 and G2532 the G3588 sea G2281 ; and G2532 there was G1096 a great G3173 calm G1055 .
|
27. వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు. PEPS
|
27. But G1161 the G3588 men G444 marveled G2296 , saying G3004 , What manner of man G4217 is G2076 this G3778 , that G3754 even G2532 the G3588 winds G417 and G2532 the G3588 sea G2281 obey G5219 him G846 !
|
28. {దయ్యం పట్టిన యిద్దరిని నయం చేయటం} (మార్కు 5:1-20; లూకా 8:26-39) PS యేసు, సరస్సు ఆవలి పైపుననున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారిమీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు.
|
28. And G2532 when he G846 was come G2064 to G1519 the G3588 other side G4008 into G1519 the G3588 country G5561 of the G3588 Gergesenes G1086 , there met G5221 him G846 two G1417 possessed with devils G1139 , coming G1831 out G1537 of the G3588 tombs G3419 , exceeding G3029 fierce G5467 , so that G5620 no G3361 man G5100 might G2480 pass G3928 by G1223 that G1565 way G3598 .
|
29. అవి, “దేవుని కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి. PEPS
|
29. And G2532 , behold G2400 , they cried out G2896 , saying G3004 , What have we to do with thee G5101 G2254 G4671 , Jesus G2424 , thou Son G5207 of God G2316 ? art thou come G2064 hither G5602 to torment G928 us G2248 before G4253 the time G2540 ?
|
30. వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
|
30. And G1161 there was G2258 a good way off G3112 from G575 them G846 an herd G34 of many G4183 swine G5519 feeding G1006 .
|
31. ఆ దయ్యాలు యేసుతో, “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి. PEPS
|
31. So G1161 the G3588 devils G1142 besought G3870 him G846 , saying G3004 , If G1487 thou cast us out G1544 G2248 , suffer G2010 us G2254 to go away G565 into G1519 the G3588 herd G34 of swine G5519 .
|
32. ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి.
|
32. And G2532 he said G2036 unto them G846 , Go. And G1161 G5217 G1161 when they were come out G1831 , they went G565 into G1519 the G3588 herd G34 of swine G5519 : and G2532 , behold G2400 , the G3588 whole G3956 herd G34 of swine G5519 ran violently G3729 down G2596 a steep place G2911 into G1519 the G3588 sea G2281 , and G2532 perished G599 in G1722 the G3588 waters G5204 .
|
33. ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు.
|
33. And G1161 they that kept G1006 them fled G5343 , and G2532 went their ways G565 into G1519 the G3588 city G4172 , and G2532 told G518 every thing G3956 , and G2532 what was befallen G3588 to the G3588 possessed of the devils G1139 .
|
34. ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు. PE
|
34. And G2532 , behold G2400 , the G3588 whole G3956 city G4172 came out G1831 to meet G1519 G4877 Jesus G2424 : and G2532 when they saw G1492 him G846 , they besought G3870 him that G3704 he would depart G3327 out of G575 their G846 coasts G3725 .
|