|
|
1. ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించు కుంటాడు PEPS
|
1. Through desire H8378 a man , having separated himself H6504 , seeketh H1245 and intermeddleth H1566 with all H3605 wisdom H8454 .
|
2. బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు. PEPS
|
2. A fool H3684 hath no H3808 delight H2654 in understanding H8394 , but H3588 H518 that his heart H3820 may discover itself H1540 .
|
3. ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు. PEPS
|
3. When the wicked H7563 cometh H935 , then cometh H935 also H1571 contempt H937 , and with H5973 ignominy H7036 reproach H2781 .
|
4. ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును. PEPS
|
4. The words H1697 of a man H376 's mouth H6310 are as deep H6013 waters H4325 , and the wellspring H4726 of wisdom H2451 as a flowing H5042 brook H5158 .
|
5. ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు.అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు. PEPS
|
5. It is not H3808 good H2896 to accept H5375 the person H6440 of the wicked H7563 , to overthrow H5186 the righteous H6662 in judgment H4941 .
|
6. బుద్ధిహీనుడు తాను చేప్పే మాటలవల్ల తనకు తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును. PEPS
|
6. A fool H3684 's lips H8193 enter H935 into contention H7379 , and his mouth H6310 calleth H7121 for strokes H4112 .
|
7. బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే అతన్ని పట్టేస్తాయి. PEPS
|
7. A fool H3684 's mouth H6310 is his destruction H4288 , and his lips H8193 are the snare H4170 of his soul H5315 .
|
8. మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతోన్న మంచి భోజనంలా ఉంటాయి. PEPS
|
8. The words H1697 of a talebearer H5372 are as wounds H3859 , and they H1992 go down H3381 into the innermost parts H2315 of the belly H990 .
|
9. బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. PEPS
|
9. He H1931 also H1571 that is slothful H7503 in his work H4399 is brother H251 to him that is a great H1167 waster H4889 .
|
10. యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు. PEPS
|
10. The name H8034 of the LORD H3068 is a strong H5797 tower H4026 : the righteous H6662 runneth H7323 into it , and is safe H7682 .
|
11. ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు. PEPS
|
11. The rich man H6223 's wealth H1952 is his strong H5797 city H7151 , and as a high H7682 wall H2346 in his own conceit H4906 .
|
12. ఒక దీనుడు గౌరవించబడతాడు. కానీ గర్విష్ఠుడు పతనం అవుతాడు. PEPS
|
12. Before H6440 destruction H7667 the heart H3820 of man H376 is haughty H1361 , and before H6440 honor H3519 is humility H6038 .
|
13. ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు. PEPS
|
13. He that answereth H7725 a matter H1697 before H2962 he heareth H8085 it , it H1931 is folly H200 and shame H3639 unto him.
|
14. ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతణ్ణి బ్రతికించి ఉంచగలదు. కానీ ఆ మనిషి అంతా పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా పదలు కొన్నట్టే! PEPS
|
14. The spirit H7307 of a man H376 will sustain H3557 his infirmity H4245 ; but a wounded H5218 spirit H7307 who H4310 can bear H5375 ?
|
15. జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము కోసం అతడు జాగ్రత్తగా వింటాడు. PEPS
|
15. The heart H3820 of the prudent H995 getteth H7069 knowledge H1847 ; and the ear H241 of the wise H2450 seeketh H1245 knowledge H1847 .
|
16. ఒక ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు అతనిని తేలికగా కలుసుకోగలవు. PEPS
|
16. A man H120 's gift H4976 maketh room H7337 for him , and bringeth H5148 him before H6440 great H1419 men.
|
17. ఇంకో మనిషి వచ్చి ప్రశ్నించే అంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. PEPS
|
17. He that is first H7223 in his own cause H7379 seemeth just H6662 ; but his neighbor H7453 cometh H935 and searcheth H2713 him.
|
18. ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి. PEPS
|
18. The lot H1486 causeth contentions H4079 to cease H7673 , and parteth H6504 between H996 the mighty H6099 .
|
19. నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి. PEPS
|
19. A brother H251 offended H6586 is harder to be won than a strong H5797 city H4480 H7151 : and their contentions H4079 are like the bars H1280 of a castle H759 .
|
20. నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక మనిషి నింపబడుతాడు. PEPS
|
20. A man H376 's belly H990 shall be satisfied H7646 with the fruit H4480 H6529 of his mouth H6310 ; and with the increase H8393 of his lips H8193 shall he be filled H7646 .
|
21. జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడ గలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును. PEPS
|
21. Death H4194 and life H2416 are in the power H3027 of the tongue H3956 : and they that love H157 it shall eat H398 the fruit H6529 thereof.
|
22. నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొంది నట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం. PEPS
|
22. Whoso findeth H4672 a wife H802 findeth H4672 a good H2896 thing , and obtaineth H6329 favor H7522 of the LORD H4480 H3068 .
|
23. పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పవచ్చు. PEPS
|
23. The poor H7326 useth H1696 entreaties H8469 ; but the rich H6223 answereth H6030 roughly H5794 .
|
24. ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు. PE
|
24. A man H376 that hath friends H7453 must show himself friendly H7489 : and there is H3426 a friend H157 that sticketh closer H1695 than a brother H4480 H251 .
|