Bible Language

:

1. అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చిచిత్తగిం చుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.
1. Then all H3605 Israel H3478 gathered themselves H6908 to H413 David H1732 unto Hebron H2275 , saying H559 , Behold H2009 , we H587 are thy bone H6106 and thy flesh H1320 .
2. ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివినా జనులగు ఇశ్రాయేలీ యులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.
2. And moreover H1571 in time past H8543 H1571 H8032 , even H1571 when Saul H7586 was H1961 king H4428 , thou H859 wast he that leddest out H3318 and broughtest in H935 H853 Israel H3478 : and the LORD H3068 thy God H430 said H559 unto thee, Thou H859 shalt feed H7462 H853 my people H5971 H853 Israel H3478 , and thou H859 shalt be H1961 ruler H5057 over H5921 my people H5971 Israel H3478 .
3. ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూ యేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.
3. Therefore came H935 all H3605 the elders H2205 of Israel H3478 to H413 the king H4428 to Hebron H2275 ; and David H1732 made H3772 a covenant H1285 with them in Hebron H2275 before H6440 the LORD H3068 ; and they anointed H4886 H853 David H1732 king H4428 over H5921 Israel H3478 , according to the word H1697 of the LORD H3068 by H3027 Samuel H8050 .
4. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.
4. And David H1732 and all H3605 Israel H3478 went H1980 to Jerusalem H3389 , which H1931 is Jebus H2982 ; where H8033 the Jebusites H2983 were , the inhabitants H3427 of the land H776 .
5. అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.
5. And the inhabitants H3427 of Jebus H2982 said H559 to David H1732 , Thou shalt not H3808 come H935 hither H2008 . Nevertheless David H1732 took H3920 H853 the castle H4686 of Zion H6726 , which H1931 is the city H5892 of David H1732 .
6. ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి యాధిపత్యమును పొందెను.
6. And David H1732 said H559 , Whosoever H3605 smiteth H5221 the Jebusites H2983 first H7223 shall be H1961 chief H7218 and captain H8269 . So Joab H3097 the son H1121 of Zeruiah H6870 went first up H5927 H7223 , and was H1961 chief H7218 .
7. తరువాత దావీదు కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.
7. And David H1732 dwelt H3427 in the castle H4679 ; therefore H5921 H3651 they called H7121 it the city H5892 of David H1732 .
8. దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.
8. And he built H1129 the city H5892 round about H4480 H5439 , even from H4480 Millo H4407 round about H5439 : and Joab H3097 repaired H2421 H853 the rest H7605 of the city H5892 .
9. సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.
9. So David H1732 waxed greater and greater H1980 H1980 H1431 : for the LORD H3068 of hosts H6635 was with H5973 him.
10. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకా రము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.
10. These H428 also are the chief H7218 of the mighty men H1368 whom H834 David H1732 had , who strengthened themselves H2388 with H5973 him in his kingdom H4438 , and with H5973 all H3605 Israel H3478 , to make him king H4427 , according to the word H1697 of the LORD H3068 concerning H5921 Israel H3478 .
11. దావీదు నొద్దనుండిన పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.
11. And this H428 is the number H4557 of the mighty men H1368 whom H834 David H1732 had; Jashobeam H3434 , a Hachmonite H1121 H2453 , the chief H7218 of the captains H7991 : he H1931 lifted up H5782 H853 his spear H2595 against H5921 three H7969 hundred H3967 slain H2491 by him at one H259 time H6471 .
12. ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.
12. And after H310 him was Eleazar H499 the son H1121 of Dodo H1734 , the Ahohite H266 , who H1931 was one of the three H7969 mighty men H1368 .
13. ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమీ్మములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.
13. He H1931 was H1961 with H5973 David H1732 at Pas H6450 -dammim , and there H8033 the Philistines H6430 were gathered together H622 to battle H4421 , where was H1961 a parcel H2513 of ground H7704 full H4392 of barley H8184 ; and the people H5971 fled H5127 from before H4480 H6440 the Philistines H6430 .
14. వీరు చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.
14. And they set themselves H3320 in the midst H8432 of that parcel H2513 , and delivered H5337 it , and slew H5221 H853 the Philistines H6430 ; and the LORD H3068 saved H3467 them by a great H1419 deliverance H8668 .
15. ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.
15. Now three H7969 of H4480 the thirty H7970 captains H7218 went down H3381 to H5921 the rock H6697 to H413 David H1732 , into H413 the cave H4631 of Adullam H5725 ; and the host H4264 of the Philistines H6430 encamped H2583 in the valley H6010 of Rephaim H7497 .
16. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.
16. And David H1732 was then H227 in the hold H4686 , and the Philistines H6430 ' garrison H5333 was then H227 at Bethlehem H1035 .
17. దావీదు ఆశపడిబేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా
17. And David H1732 longed H183 , and said H559 , Oh that H4310 one would give me drink H8248 of the water H4325 of the well H4480 H953 of Bethlehem H1035 , that H834 is at the gate H8179 !
18. ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి
18. And the three H7969 broke through H1234 the host H4264 of the Philistines H6430 , and drew H7579 water H4325 out of the well H4480 H953 of Bethlehem H1035 , that H834 was by the gate H8179 , and took H5375 it , and brought H935 it to H413 David H1732 : but David H1732 would H14 not H3808 drink H8354 of it , but poured it out H5258 H853 to the LORD H3068 ,
19. నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.
19. And said H559 , My God H4480 H430 forbid it H2486 me , that I should do H4480 H6213 this thing H2063 : shall I drink H8354 the blood H1818 of these H428 men H376 that have put their lives H5315 in jeopardy? for H3588 with the jeopardy of their lives H5315 they brought H935 it . Therefore he would H14 not H3808 drink H8354 it . These things H428 did H6213 these three H7969 mightiest H1368 .
20. యోవాబు సహోదరు డైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.
20. And Abishai H52 the brother H251 of Joab H3097 , he H1931 was H1961 chief H7218 of the three H7969 : for lifting up H5782 H853 his spear H2595 against H5921 three H7969 hundred H3967 , he H1931 slew H2491 them , and had a name H8034 among the three H7969 .
21. ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.
21. Of H4480 the three H7969 , he was more honorable H3513 than the two H8147 ; for he was H1961 their captain H8269 : howbeit he attained H935 not H3808 to H5704 the first three H7969 .
22. మరియు కబ్సెయేలు సంబంధుడును పరా క్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమా రుల నిద్దరిని చంపెను;మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.
22. Benaiah H1141 the son H1121 of Jehoiada H3111 , the son H1121 of a valiant H2428 man H376 of H4480 Kabzeel H6909 , who had done many H7227 acts H6467 ; he H1931 slew H5221 H853 two H8147 lionlike men H739 of Moab H4124 : also he H1931 went down H3381 and slew H5221 H853 a lion H738 in H8432 a pit H953 in a snowy H7950 day H3117 .
23. అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.
23. And he H1931 slew H5221 H853 an Egyptian H376 H4713 , a man H376 of great stature H4060 , five H2568 cubits H520 high ; and in the Egyptian H4713 's hand H3027 was a spear H2595 like a weaver H707 's beam H4500 ; and he went down H3381 to H413 him with a staff H7626 , and plucked H1497 H853 the spear H2595 out of the Egyptian's hand H4480 H3027 H4713 , and slew H2026 him with his own spear H2595 .
24. యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.
24. These H428 things did H6213 Benaiah H1141 the son H1121 of Jehoiada H3111 , and had the name H8034 among the three H7969 mighty men H1368 .
25. ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.
25. Behold H2009 , he H1931 was honorable H3513 among H4480 the thirty H7970 , but attained H935 not H3808 to H413 the first three H7969 : and David H1732 set H7760 him over H5921 his guard H4928 .
26. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,
26. Also the valiant men H1368 of the armies H2428 were , Asahel H6214 the brother H251 of Joab H3097 , Elhanan H445 the son H1121 of Dodo H1734 of Bethlehem H4480 H1035 ,
27. హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
27. Shammoth H8054 the Harorite H2033 , Helez H2503 the Pelonite H6397 ,
28. తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
28. Ira H5896 the son H1121 of Ikkesh H6142 the Tekoite H8621 , Abiezer H44 the Antothite H6069 ,
29. హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,
29. Sibbecai H5444 the Hushathite H2843 , Ilai H5866 the Ahohite H266 ,
30. నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,
30. Maharai H4121 the Netophathite H5200 , Heled H2466 the son H1121 of Baanah H1196 the Netophathite H5200 ,
31. బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,
31. Ithai H863 the son H1121 of Ribai H7380 of Gibeah H4480 H1390 , that pertained to the children H1121 of Benjamin H1144 , Benaiah H1141 the Pirathonite H6553 ,
32. గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
32. Hurai H2360 of the brooks H4480 H5158 of Gaash H1608 , Abiel H22 the Arbathite H6164 ,
33. బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,
33. Azmaveth H5820 the Baharumite H978 , Eliahba H455 the Shaalbonite H8170 ,
34. గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనా తాను,
34. The sons H1121 of Hashem H2044 the Gizonite H1493 , Jonathan H3129 the son H1121 of Shage H7681 the Hararite H2043 ,
35. హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,
35. Ahiam H279 the son H1121 of Sacar H7940 the Hararite H2043 , Eliphal H465 the son H1121 of Ur H218 ,
36. మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,
36. Hepher H2660 the Mecherathite H4382 , Ahijah H281 the Pelonite H6397 ,
37. కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
37. Hezro H2695 the Carmelite H3761 , Naarai H5293 the son H1121 of Ezbai H229 ,
38. నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
38. Joel H3100 the brother H251 of Nathan H5416 , Mibhar H4006 the son H1121 of Haggeri H1905 ,
39. అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
39. Zelek H6768 the Ammonite H5984 , Naharai H5171 the Berothite H1307 , the armorbearer H5375 H3627 of Joab H3097 the son H1121 of Zeruiah H6870 ,
40. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
40. Ira H5896 the Ithrite H3505 , Gareb H1619 the Ithrite H3505 ,
41. హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
41. Uriah H223 the Hittite H2850 , Zabad H2066 the son H1121 of Ahlai H304 ,
42. రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,
42. Adina H5721 the son H1121 of Shiza H7877 the Reubenite H7206 , a captain H7218 of the Reubenites H7206 , and thirty H7970 with H5921 him,
43. మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,
43. Hanan H2605 the son H1121 of Maachah H4601 , and Joshaphat H3146 the Mithnite H4981 ,
44. ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీ యేలు,
44. Uzzia H5814 the Ashterathite H6254 , Shama H8091 and Jehiel H3273 the sons H1121 of Hothan H2369 the Aroerite H6200 ,
45. షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,
45. Jediael H3043 the son H1121 of Shimri H8113 , and Joha H3109 his brother H251 , the Tizite H8491 ,
46. మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
46. Eliel H447 the Mahavite H4233 , and Jeribai H3403 , and Joshaviah H3145 , the sons H1121 of Elnaam H493 , and Ithmah H3495 the Moabite H4125 ,
47. ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.
47. Eliel H447 , and Obed H5744 , and Jasiel H3300 the Mesobaite H4677 .