Bible Language

:

1. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
1. In the third H7992 month H2320 , when the children H1121 of Israel H3478 were gone forth H3318 out of the land H4480 H776 of Egypt H4714 , the same H2088 day H3117 came H935 they into the wilderness H4057 of Sinai H5514 .
2. వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
2. For they were departed H5265 from Rephidim H4480 H7508 , and were come H935 to the desert H4057 of Sinai H5514 , and had pitched H2583 in the wilderness H4057 ; and there H8033 Israel H3478 camped H2583 before H5048 the mount H2022 .
3. మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా
3. And Moses H4872 went up H5927 unto H413 God H430 , and the LORD H3068 called H7121 unto H413 him out of H4480 the mountain H2022 , saying H559 , Thus H3541 shalt thou say H559 to the house H1004 of Jacob H3290 , and tell H5046 the children H1121 of Israel H3478 ;
4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.
4. Ye H859 have seen H7200 what H834 I did H6213 unto the Egyptians H4714 , and how I bore H5375 you on H5921 eagles H5404 ' wings H3671 , and brought H935 you unto H413 myself.
5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.
5. Now H6258 therefore, if H518 ye will obey my voice indeed H8085 H8085 H6963 , and keep H8104 H853 my covenant H1285 , then ye shall be H1961 a peculiar treasure H5459 unto me above all H4480 H3605 people H5971 : for H3588 all H3605 the earth H776 is mine:
6. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
6. And ye H859 shall be H1961 unto me a kingdom H4467 of priests H3548 , and a holy H6918 nation H1471 . These H428 are the words H1697 which H834 thou shalt speak H1696 unto H413 the children H1121 of Israel H3478 .
7. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.
7. And Moses H4872 came H935 and called H7121 for the elders H2205 of the people H5971 , and laid H7760 before their faces H6440 H853 all H3605 these H428 words H1697 which H834 the LORD H3068 commanded H6680 him.
8. అందుకు ప్రజలందరుయెహోవా చెప్పినదంతయు చేసెద మని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
8. And all H3605 the people H5971 answered H6030 together H3162 , and said H559 , All H3605 that H834 the LORD H3068 hath spoken H1696 we will do H6213 . And Moses H4872 returned H7725 H853 the words H1697 of the people H5971 unto H413 the LORD H3068 .
9. యెహోవా మోషేతోఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచు నట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా
9. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Lo H2009 , I H595 come H935 unto H413 thee in a thick H5645 cloud H6051 , that H5668 the people H5971 may hear H8085 when I speak H1696 with H5973 thee , and believe H539 thee forever H5769 . And Moses H4872 told H5046 H853 the words H1697 of the people H5971 unto H413 the LORD H3068 .
10. యెహోవా మోషేతోనీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని
10. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Go H1980 unto H413 the people H5971 , and sanctify H6942 them today H3117 and tomorrow H4279 , and let them wash H3526 their clothes H8071 ,
11. మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
11. And be H1961 ready H3559 against the third H7992 day H3117 : for H3588 the third H7992 day H3117 the LORD H3068 will come down H3381 in the sight H5869 of all H3605 the people H5971 upon H5921 mount H2022 Sinai H5514 .
12. నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచిమీరు పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.
12. And thou shalt set bounds H1379 H853 unto the people H5971 round about H5439 , saying H559 , Take heed H8104 to yourselves, that ye go not up H5927 into the mount H2022 , or touch H5060 the border H7097 of it: whosoever H3605 toucheth H5060 the mount H2022 shall be surely put to death H4191 H4191 :
13. ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలె ననెను.
13. There shall not H3808 a hand H3027 touch H5060 it, but H3588 he shall surely be stoned H5619 H5619 , or H176 shot through H3384 H3384 ; whether H518 it be beast H929 or H518 man H376 , it shall not H3808 live H2421 : when the trumpet H3104 soundeth long H4900 , they H1992 shall come up H5927 to the mount H2022 .
14. అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకు కొనిరి.
14. And Moses H4872 went down H3381 from H4480 the mount H2022 unto H413 the people H5971 , and sanctified H6942 H853 the people H5971 ; and they washed H3526 their clothes H8071 .
15. అప్పుడతడుమూడవనాటికి సిద్ధముగా నుండుడి; పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
15. And he said H559 unto H413 the people H5971 , Be H1961 ready H3559 against the third H7969 day H3117 : come H5066 not H408 at H413 your wives H802 .
16. మూడవనాడు ఉదయమైనప్పుడు పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
16. And it came to pass H1961 on the third H7992 day H3117 in the morning H1242 , that there were H1961 thunders H6963 and lightnings H1300 , and a thick H3515 cloud H6051 upon H5921 the mount H2022 , and the voice H6963 of the trumpet H7782 exceeding H3966 loud H2389 ; so that all H3605 the people H5971 that H834 was in the camp H4264 trembled H2729 .
17. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.
17. And Moses H4872 brought forth H3318 H853 the people H5971 out of H4480 the camp H4264 to meet H7125 with God H430 ; and they stood H3320 at the nether part H8482 of the mount H2022 .
18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
18. And mount H2022 Sinai H5514 was altogether H3605 on a smoke H6225 , because H4480 H6440 H834 the LORD H3068 descended H3381 upon H5921 it in fire H784 : and the smoke H6227 thereof ascended H5927 as the smoke H6227 of a furnace H3536 , and the whole H3605 mount H2022 quaked H2729 greatly H3966 .
19. బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
19. And when H1961 the voice H6963 of the trumpet H7782 sounded long H1980 , and waxed louder and louder H2388 H3966 , Moses H4872 spoke H1696 , and God H430 answered H6030 him by a voice H6963 .
20. యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
20. And the LORD H3068 came down H3381 upon H5921 mount H2022 Sinai H5514 , on H413 the top H7218 of the mount H2022 : and the LORD H3068 called H7121 Moses H4872 up to H413 the top H7218 of the mount H2022 ; and Moses H4872 went up H5927 .
21. అప్పుడు యెహోవాప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.
21. And the LORD H3068 said H559 unto H413 Moses H4872 , Go down H3381 , charge H5749 the people H5971 , lest H6435 they break through H2040 unto H413 the LORD H3068 to gaze H7200 , and many H7227 of H4480 them perish H5307 .
22. మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవాయొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొన వలెనని మోషేతో చెప్పగా
22. And let the priests H3548 also H1571 , which come near H5066 to H413 the LORD H3068 , sanctify themselves H6942 , lest H6435 the LORD H3068 break forth H6555 upon them.
23. మోషే యెహోవాతోప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవుపర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచ వలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.
23. And Moses H4872 said H559 unto H413 the LORD H3068 , The people H5971 cannot H3808 H3201 come up H5927 to H413 mount H2022 Sinai H5514 : for H3588 thou H859 chargedst H5749 us, saying H559 , Set bounds H1379 H853 about the mount H2022 , and sanctify H6942 it.
24. అందుకు యెహోవానీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను
24. And the LORD H3068 said H559 unto H413 him, Away H1980 , get thee down H3381 , and thou shalt come up H5927 , thou H859 , and Aaron H175 with H5973 thee : but let not H408 the priests H3548 and the people H5971 break through H2040 to come up H5927 unto H413 the LORD H3068 , lest H6435 he break forth H6555 upon them.
25. మోషే ప్రజలయొద్దకు వెళ్లి మాట వారితో చెప్పెను.
25. So Moses H4872 went down H3381 unto H413 the people H5971 , and spoke H559 unto H413 them.