Bible Language

:

1. మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.
1. Moreover thou shalt make H6213 the tabernacle H4908 with ten H6235 curtains H3407 of fine twined linen H8336 H7806 , and blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 : with cherubims H3742 of cunning H2803 work H4639 shalt thou make H6213 them.
2. ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. తెరలన్నిటికి ఒకటే కొలత.
2. The length H753 of one H259 curtain H3407 shall be eight H8083 and twenty H6242 cubits H520 , and the breadth H7341 of one H259 curtain H3407 four H702 cubits H520 : and every one H3605 of the curtains H3407 shall have one H259 measure H4060 .
3. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.
3. The five H2568 curtains H3407 shall be H1961 coupled together H2266 one H802 to H413 another H269 ; and other five H2568 curtains H3407 shall be coupled H2266 one H802 to H413 another H269 .
4. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.
4. And thou shalt make H6213 loops H3924 of blue H8504 upon H5921 the edge H8193 of the one H259 curtain H3407 from the selvage H4480 H7098 in the coupling H2279 ; and likewise H3651 shalt thou make H6213 in the uttermost H7020 edge H8193 of another curtain H3407 , in the coupling H4225 of the second H8145 .
5. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయ వలెను.
5. Fifty H2572 loops H3924 shalt thou make H6213 in the one H259 curtain H3407 , and fifty H2572 loops H3924 shalt thou make H6213 in the edge H7097 of the curtain H3407 that H834 is in the coupling H4225 of the second H8145 ; that the loops H3924 may take hold H6901 one H802 of H413 another H269 .
6. మరియు ఏబది బంగారు గుండీలను చేసి గుండీలచేత తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.
6. And thou shalt make H6213 fifty H2572 tacks H7165 of gold H2091 , and couple H2266 H853 the curtains H3407 together H802 H413 H269 with the tacks H7165 : and it shall be H1961 one H259 tabernacle H4908 .
7. మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.
7. And thou shalt make H6213 curtains H3407 of goats H5795 ' hair to be a covering H168 upon H5921 the tabernacle H4908 : eleven H6249 H6240 curtains H3407 shalt thou make H6213 .
8. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.
8. The length H753 of one H259 curtain H3407 shall be thirty H7970 cubits H520 , and the breadth H7341 of one H259 curtain H3407 four H702 cubits H520 : and the eleven H6249 H6240 curtains H3407 shall be all of one H259 measure H4060 .
9. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.
9. And thou shalt couple H2266 H853 five H2568 curtains H3407 by themselves H905 , and six H8337 curtains H3407 by themselves H905 , and shalt double H3717 the sixth H8345 H853 curtain H3407 in the forefront H413 H4136 H6440 of the tabernacle H168 .
10. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.
10. And thou shalt make H6213 fifty H2572 loops H3924 on H5921 the edge H8193 of the one H259 curtain H3407 that is outermost H7020 in the coupling H2279 , and fifty H2572 loops H3924 in H5921 the edge H8193 of the curtain H3407 which coupleth H2279 the second H8145 .
11. మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు గుండీలను కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను.
11. And thou shalt make H6213 fifty H2572 tacks H7165 of brass H5178 , and put H935 H853 the tacks H7165 into the loops H3924 , and couple the tent together H2266 H853 H168 , that it may be H1961 one H259 .
12. గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.
12. And the remnant H5629 that remaineth H5736 of the curtains H3407 of the tent H168 , the half H2677 curtain H3407 that remaineth H5736 , shall hang H5628 over H5921 the backside H268 of the tabernacle H4908 .
13. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ప్రక్కను ఒక మూరయు, ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ప్రక్కను ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.
13. And a cubit H520 on the one side H4480 H2088 , and a cubit H520 on the other side H4480 H2088 of that which remaineth H5736 in the length H753 of the curtains H3407 of the tent H168 , it shall H1961 hang H5628 over H5921 the sides H6654 of the tabernacle H4908 on this side H4480 H2088 and on that side H4480 H2088 , to cover H3680 it.
14. మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.
14. And thou shalt make H6213 a covering H4372 for the tent H168 of rams H352 ' skins H5785 dyed red H119 , and a covering H4372 above H4480 H4605 of badgers H8476 ' skins H5785 .
15. మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
15. And thou shalt make H6213 H853 boards H7175 for the tabernacle H4908 of shittim H7848 wood H6086 standing up H5975 .
16. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
16. Ten H6235 cubits H520 shall be the length H753 of a board H7175 , and a cubit H520 and a half H2677 shall be the breadth H7341 of one H259 board H7175 .
17. ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.
17. Two H8147 tenons H3027 shall there be in one H259 board H7175 , set in order H7947 one H802 against H413 another H269 : thus H3651 shalt thou make H6213 for all H3605 the boards H7175 of the tabernacle H4908 .
18. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.
18. And thou shalt make H6213 H853 the boards H7175 for the tabernacle H4908 , twenty H6242 boards H7175 on the south H5045 side H6285 southward H8486 .
19. మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.
19. And thou shalt make H6213 forty H705 sockets H134 of silver H3701 under H8478 the twenty H6242 boards H7175 ; two H8147 sockets H134 under H8478 one H259 board H7175 for his two H8147 tenons H3027 , and two H8147 sockets H134 under H8478 another H259 board H7175 for his two H8147 tenons H3027 .
20. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,
20. And for the second H8145 side H6763 of the tabernacle H4908 on the north H6828 side H6285 there shall be twenty H6242 boards H7175 :
21. ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలు వది వెండి దిమ్మలు ఉండవలెను.
21. And their forty H705 sockets H134 of silver H3701 ; two H8147 sockets H134 under H8478 one H259 board H7175 , and two H8147 sockets H134 under H8478 another H259 board H7175 .
22. పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.
22. And for the sides H3411 of the tabernacle H4908 westward H3220 thou shalt make H6213 six H8337 boards H7175 .
23. మరియు వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.
23. And two H8147 boards H7175 shalt thou make H6213 for the corners H4742 of the tabernacle H4908 in the two sides H3411 .
24. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.
24. And they shall be H1961 coupled together H8382 beneath H4480 H4295 , and they shall be H1961 coupled together H8382 above H3162 H5921 the head H7218 of it unto H413 one H259 ring H2885 : thus H3651 shall it be H1961 for them both H8147 ; they shall be H1961 for the two H8147 corners H4740 .
25. పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను.
25. And they shall be H1961 eight H8083 boards H7175 , and their sockets H134 of silver H3701 , sixteen H8337 H6240 sockets H134 ; two H8147 sockets H134 under H8478 one H259 board H7175 , and two H8147 sockets H134 under H8478 another H259 board H7175 .
26. తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
26. And thou shalt make H6213 bars H1280 of shittim H7848 wood H6086 ; five H2568 for the boards H7175 of the one H259 side H6763 of the tabernacle H4908 ,
27. మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;
27. And five H2568 bars H1280 for the boards H7175 of the other H8145 side H6763 of the tabernacle H4908 , and five H2568 bars H1280 for the boards H7175 of the side H6763 of the tabernacle H4908 , for the two sides H3411 westward H3220 .
28. పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ కొసనుండి కొసవరకు చేరి యుండవలెను.
28. And the middle H8484 bar H1280 in the midst H8432 of the boards H7175 shall reach H1272 from H4480 end H7097 to H413 end H7097 .
29. పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
29. And thou shalt overlay H6823 the boards H7175 with gold H2091 , and make H6213 their rings H2885 of gold H2091 for places H1004 for the bars H1280 : and thou shalt overlay H6823 H853 the bars H1280 with gold H2091 .
30. అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
30. And thou shalt rear up H6965 H853 the tabernacle H4908 according to the fashion H4941 thereof which H834 was showed H7200 thee in the mount H2022 .
31. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.
31. And thou shalt make H6213 a veil H6532 of blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 , and fine twined linen H8336 H7806 of cunning H2803 work H4639 : with cherubims H3742 shall it be made H6213 :
32. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.
32. And thou shalt hang H5414 it upon H5921 four H702 pillars H5982 of shittim H7848 wood overlaid H6823 with gold H2091 : their hooks H2053 shall be of gold H2091 , upon H5921 the four H702 sockets H134 of silver H3701 .
33. అడ్డతెరను కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
33. And thou shalt hang up H5414 H853 the veil H6532 under H8478 the tacks H7165 , that thou mayest bring in H935 thither H8033 within H4480 H1004 the veil H6532 H853 the ark H727 of the testimony H5715 : and the veil H6532 shall divide H914 unto you between H996 the holy H6944 place and the most holy H6944 H6944 .
34. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.
34. And thou shalt put H5414 H853 the mercy seat H3727 upon H5921 the ark H727 of the testimony H5715 in the most holy H6944 H6944 place .
35. అడ్డతెర వెలుపల బల్లను బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచ వలెను.
35. And thou shalt set H7760 H853 the table H7979 without H4480 H2351 the veil H6532 , and the candlestick H4501 over against H5227 the table H7979 on H5921 the side H6763 of the tabernacle H4908 toward the south H8486 : and thou shalt put H5414 the table H7979 on H5921 the north H6828 side H6763 .
36. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
36. And thou shalt make H6213 a hanging H4539 for the door H6607 of the tent H168 , of blue H8504 , and purple H713 , and scarlet H8438 H8144 , and fine twined linen H8336 H7806 , wrought with needlework H4639 H7551 .
37. తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.
37. And thou shalt make H6213 for the hanging H4539 five H2568 pillars H5982 of shittim H7848 wood , and overlay H6823 them with gold H2091 , and their hooks H2053 shall be of gold H2091 : and thou shalt cast H3332 five H2568 sockets H134 of brass H5178 for them.