|
|
1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
|
1. And the word H1697 of the LORD H3068 came H1961 unto H413 me, saying H559 ,
|
2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరు లతో ఇట్లనుముప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగాతమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱలను మేపవలెను గదా.
|
2. Son H1121 of man H120 , prophesy H5012 against H5921 the shepherds H7462 of Israel H3478 , prophesy H5012 , and say H559 unto H413 them, Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 unto the shepherds H7462 ; Woe H1945 be to the shepherds H7462 of Israel H3478 that H834 do feed H1961 H7462 themselves! should not H3808 the shepherds H7462 feed H7462 the flocks H6629 ?
|
3. మీరు క్రొవ్విన గొఱ్ఱలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱ లను మేపరు,
|
3. Ye eat H398 H853 the fat H2459 , and ye clothe H3847 you with H854 the wool H6785 , ye kill H2076 them that are fed H1277 : but ye feed H7462 not H3808 the flock H6629 .
|
4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
|
4. H853 The diseased H2470 have ye not H3808 strengthened H2388 , neither H3808 have ye healed H7495 that which was sick H2470 , neither H3808 have ye bound up H2280 that which was broken H7665 , neither H3808 have ye brought again H7725 that which was driven away H5080 , neither H3808 have ye sought H1245 that which was lost H6 ; but with force H2394 and with cruelty H6531 have ye ruled H7287 them.
|
5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
|
5. And they were scattered H6327 , because there is no H4480 H1097 shepherd H7462 : and they became H1961 meat H402 to all H3605 the beasts H2416 of the field H7704 , when they were scattered H6327 .
|
6. నా గొఱ్ఱలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.
|
6. My sheep H6629 wandered H7686 through all H3605 the mountains H2022 , and upon H5921 every H3605 high H7311 hill H1389 : yea , my flock H6629 was scattered H6327 upon H5921 all H3605 the face H6440 of the earth H776 , and none H369 did search H1875 or seek H1245 after them .
|
7. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
|
7. Therefore H3651 , ye shepherds H7462 , hear H8085 H853 the word H1697 of the LORD H3068 ;
|
8. కాపరులు లేకుండ నా గొఱ్ఱలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
|
8. As I H589 live H2416 , saith H5002 the Lord H136 GOD H3069 , surely H518 H3808 because H3282 my flock H6629 became H1961 a prey H957 , and my flock H6629 became H1961 meat H402 to every H3605 beast H2416 of the field H7704 , because there was no H4480 H369 shepherd H7462 , neither H3808 did my shepherds H7462 search H1875 H853 for my flock H6629 , but the shepherds H7462 fed H7462 themselves , and fed H7462 not H3808 my flock H6629 ;
|
9. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
|
9. Therefore H3651 , O ye shepherds H7462 , hear H8085 the word H1697 of the LORD H3068 ;
|
10. ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగానా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొఱ్ఱలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
|
10. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , I am against H413 the shepherds H7462 ; and I will require H1875 H853 my flock H6629 at their hand H4480 H3027 , and cause them to cease H7673 from feeding H4480 H7462 the flock H6629 ; neither H3808 shall the shepherds H7462 feed H7462 themselves any more H5750 ; for I will deliver H5337 my flock H6629 from their mouth H4480 H6310 , that they may not H3808 be H1961 meat H402 for them.
|
11. ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును.
|
11. For H3588 thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , I, even I H589 , will both search H1875 H853 my sheep H6629 , and seek them out H1239 .
|
12. తమ గొఱ్ఱలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱ లను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
|
12. As a shepherd H7462 seeketh out H1243 his flock H5739 in the day H3117 that he is H1961 among H8432 his sheep H6629 that are scattered H6566 ; so H3651 will I seek out H1239 H853 my sheep H6629 , and will deliver H5337 them out of all H4480 H3605 places H4725 where H834 H8033 they have been scattered H6327 in the cloudy H6051 and dark H6205 day H3117 .
|
13. ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
|
13. And I will bring them out H3318 from H4480 the people H5971 , and gather H6908 them from H4480 the countries H776 , and will bring H935 them to H413 their own land H127 , and feed H7462 them upon H413 the mountains H2022 of Israel H3478 by the rivers H650 , and in all H3605 the inhabited places H4186 of the country H776 .
|
14. నేను మంచి మేతగలచోట వాటిని మేపె దను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
|
14. I will feed H7462 them in a good H2896 pasture H4829 , and upon the high H4791 mountains H2022 of Israel H3478 shall their fold H5116 be H1961 : there H8033 shall they lie H7257 in a good H2896 fold H5116 , and in a fat H8082 pasture H4829 shall they feed H7462 upon H413 the mountains H2022 of Israel H3478 .
|
15. నేనే నా గొఱ్ఱలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
|
15. I H589 will feed H7462 my flock H6629 , and I H589 will cause them to lie down H7257 , saith H5002 the Lord H136 GOD H3069 .
|
16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.
|
16. I will seek H1245 H853 that which was lost H6 , and bring again H7725 that which was driven away H5080 , and will bind up H2280 that which was broken H7665 , and will strengthen H2388 that which was sick H2470 : but I will destroy H8045 the fat H8082 and the strong H2389 ; I will feed H7462 them with judgment H4941 .
|
17. నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱకును గొఱ్ఱకును మధ్యను, గొఱ్ఱలకును పొట్టేళ్ల కును మధ్యను, గొఱ్ఱలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.
|
17. And as for you H859 , O my flock H6629 , thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , I judge H8199 between H996 cattle H7716 and cattle H7716 , between the rams H352 and the he goats H6260 .
|
18. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?
|
18. Seemeth it a small thing H4592 unto H4480 you to have eaten up H7462 the good H2896 pasture H4829 , but ye must tread down H7429 with your feet H7272 the residue H3499 of your pastures H4829 ? and to have drunk H8354 of the deep H4950 waters H4325 , but ye must foul H7515 the residue H3498 with your feet H7272 ?
|
19. మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలకలు చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?
|
19. And as for my flock H6629 , they eat H7462 that which ye have trodden H4823 with your feet H7272 ; and they drink H8354 that which ye have fouled H4833 with your feet H7272 .
|
20. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱలకును చిక్కిపోయిన గొఱ్ఱలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.
|
20. Therefore H3651 thus H3541 saith H559 the Lord H136 GOD H3069 unto H413 them; Behold H2009 , I H589 , even I , will judge H8199 between H996 the fat H1277 cattle H7716 and between H996 the lean H7330 cattle H7716 .
|
21. మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.
|
21. Because H3282 ye have thrust H1920 with side H6654 and with shoulder H3802 , and pushed H5055 all H3605 the diseased H2470 with your horns H7161 , till H5704 H834 ye have scattered H6327 them abroad H413 H2351 ;
|
22. నా గొఱ్ఱలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱ కును గొఱ్ఱకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించె దను.
|
22. Therefore will I save H3467 my flock H6629 , and they shall no H3808 more H5750 be H1961 a prey H957 ; and I will judge H8199 between H996 cattle H7716 and cattle H7716 .
|
23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
|
23. And I will set up H6965 one H259 shepherd H7462 over H5921 them , and he shall feed H7462 them, even H853 my servant H5650 David H1732 ; he shall feed H7462 them , and he H1931 shall be H1961 their shepherd H7462 .
|
24. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.
|
24. And I H589 the LORD H3068 will be H1961 their God H430 , and my servant H5650 David H1732 a prince H5387 among H8432 them; I H589 the LORD H3068 have spoken H1696 it .
|
25. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయు దును.
|
25. And I will make H3772 with them a covenant H1285 of peace H7965 , and will cause the evil H7451 beasts H2416 to cease H7673 out of H4480 the land H776 : and they shall dwell H3427 safely H983 in the wilderness H4057 , and sleep H3462 in the woods H3293 .
|
26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను,దీవెనకరమగు వర్షములు కురియును,
|
26. And I will make H5414 them and the places round about H5439 my hill H1389 a blessing H1293 ; and I will cause the shower H1653 to come down H3381 in his season H6256 ; there shall be H1961 showers H1653 of blessing H1293 .
|
27. ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.
|
27. And the tree H6086 of the field H7704 shall yield H5414 H853 her fruit H6529 , and the earth H776 shall yield H5414 her increase H2981 , and they shall be H1961 safe H983 in H5921 their land H127 , and shall know H3045 that H3588 I H589 am the LORD H3068 , when I have broken H7665 H853 the bands H4133 of their yoke H5923 , and delivered H5337 them out of the hand H4480 H3027 of those that served H5647 themselves of them.
|
28. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షిత ముగా నివసించెదరు.
|
28. And they shall no H3808 more H5750 be H1961 a prey H957 to the heathen H1471 , neither H3808 shall the beast H2416 of the land H776 devour H398 them ; but they shall dwell H3427 safely H983 , and none H369 shall make them afraid H2729 .
|
29. మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవ మానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.
|
29. And I will raise up H6965 for them a plant H4302 of renown H8034 , and they shall be H1961 no H3808 more H5750 consumed H622 with hunger H7458 in the land H776 , neither H3808 bear H5375 the shame H3639 of the heathen H1471 any more H5750 .
|
30. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
|
30. Thus shall they know H3045 that H3588 I H589 the LORD H3068 their God H430 am with H854 them , and that they H1992 , even the house H1004 of Israel H3478 , are my people H5971 , saith H5002 the Lord H136 GOD H3069 .
|
31. నా గొఱ్ఱలును నేను మేపుచున్న గొఱ్ఱలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.
|
31. And ye H859 my flock H6629 , the flock H6629 of my pasture H4830 , are men H120 , and I H589 am your God H430 , saith H5002 the Lord H136 GOD H3069 .
|