|
|
1. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి
|
1. And G2532 when G3753 they drew nigh G1448 unto G1519 Jerusalem G2414 , and G2532 were come G2064 to G1519 Bethphage G967 , unto G4314 the G3588 mount G3735 of Olives G1636 , then G5119 sent G649 Jesus G2424 two G1417 disciples G3101 ,
|
2. మీ యెదుటనున్న గ్రామ మునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడి దయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కన బడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;
|
2. Saying G3004 unto them G846 , Go G4198 into G1519 the G3588 village G2968 over against G561 you G5216 , and G2532 straightway G2112 ye shall find G2147 an ass G3688 tied G1210 , and G2532 a colt G4454 with G3326 her G846 : loose G3089 them, and bring G71 them unto me G3427 .
|
3. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను.
|
3. And G2532 if G1437 any G5100 man say G2036 aught G5100 unto you G5213 , ye shall say G2046 , The G3588 Lord G2962 hath G2192 need G5532 of them G846 ; and G2532 straightway G2112 he will send G649 them G846 .
|
4. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదే మనగా
|
4. G1161 All G3650 this G5124 was done G1096 , that G2443 it might be fulfilled G4137 which was spoken G4483 by G1223 the G3588 prophet G4396 , saying G3004 ,
|
5. ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదనుభారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
|
5. Tell G2036 ye the G3588 daughter G2364 of Zion G4622 , Behold G2400 , thy G4675 king G935 cometh G2064 unto thee G4671 , meek G4239 , and G2532 sitting G1910 upon G1909 an ass G3688 , and G2532 a colt G4454 the foal G5207 of an ass G5268 .
|
6. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకా రము చేసి
|
6. And G1161 the G3588 disciples G3101 went G4198 , and G2532 did G4160 as G2531 Jesus G2424 commanded G4367 them G846 ,
|
7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
|
7. And brought G71 the G3588 ass G3688 , and G2532 the G3588 colt G4454 , and G2532 put G2007 on G1883 them G846 their G848 clothes G2440 , and G2532 they set G1940 him thereon G1883 G846 .
|
8. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.
|
8. And G1161 a very great G4118 multitude G3793 spread G4766 their G1438 garments G2440 in G1722 the G3588 way G3598 G1161 ; others G243 cut down G2875 branches G2798 from G575 the G3588 trees G1186 , and G2532 strewed G4766 them in G1722 the G3588 way G3598 .
|
9. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము1ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము1అని కేకలు వేయుచుండిరి.
|
9. And G1161 the G3588 multitudes G3793 that went before G4254 , and G2532 thatfollowed G190 , cried G2896 , saying G3004 , Hosanna G5614 to the G3588 son G5207 of David G1138 : Blessed G2127 is he that cometh G2064 in G1722 the name G3686 of the Lord G2962 ; Hosanna G5614 in G1722 the G3588 highest G5310 .
|
10. ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయుఈయన ఎవరో అని కలవరపడెను.
|
10. And G2532 when he G846 was come G1525 into G1519 Jerusalem G2414 , all G3956 the G3588 city G4172 was moved G4579 , saying G3004 , Who G5101 is G2076 this G3778 ?
|
11. జనసమూహముఈయన గలిలయ లోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
|
11. And G1161 the G3588 multitude G3793 said G3004 , This G3778 is G2076 Jesus G2424 the G3588 prophet G4396 of G575 Nazareth G3478 of Galilee G1056 .
|
12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయ ములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి
|
12. And G2532 Jesus G2424 went G1525 into G1519 the G3588 temple G2411 of God G2316 , and G2532 cast out G1544 all G3956 them that sold G4453 and G2532 bought G59 in G1722 the G3588 temple G2411 , and G2532 overthrew G2690 the G3588 tables G5132 of the G3588 moneychangers G2855 , and G2532 the G3588 seats G2515 of them that sold G4453 doves G4058 ,
|
13. నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
|
13. And G2532 said G3004 unto them G846 , It is written G1125 , My G3450 house G3624 shall be called G2564 the house G3624 of prayer G4335 ; but G1161 ye G5210 have made G4160 it G846 a den G4693 of thieves G3027 .
|
14. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
|
14. And G2532 the blind G5185 and G2532 the lame G5560 came G4334 to him G846 in G1722 the G3588 temple G2411 ; and G2532 he healed G2323 them G846 .
|
15. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము1 అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
|
15. And G1161 when the G3588 chief priests G749 and G2532 scribes G1122 saw G1492 the G3588 wonderful things G2297 that G3739 he did G4160 , and G2532 the G3588 children G3816 crying G2896 in G1722 the G3588 temple G2411 , and G2532 saying G3004 , Hosanna G5614 to the G3588 son G5207 of David G1138 ; they were sore displeased G23 ,
|
16. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి
|
16. And G2532 said G2036 unto him G846 , Hearest G191 thou what G5101 these G3778 say G3004 ? And G2532 Jesus G2424 saith G3004 unto them G846 , Yea G3483 ; have ye never G3763 read G314 , Out of G1537 the mouth G4750 of babes G3516 and G2532 sucklings G2337 thou hast perfected G2675 praise G136
|
17. వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతని యకు వెళ్లి అక్కడ బసచేసెను.
|
17. And G2532 he left G2641 them G846 , and went G1831 out G1854 of the G3588 city G4172 into G1519 Bethany G963 ; and G2532 he lodged G835 there G1563 .
|
18. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.
|
18. Now G1161 in the morning G4405 as he returned G1877 into G1519 the G3588 city G4172 , he hungered G3983 .
|
19. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచిఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుం
|
19. And G2532 when he saw G1492 a G3391 fig tree G4808 in G1909 the G3588 way G3598 , he came G2064 to G1909 it G846 , and G2532 found G2147 nothing G3762 thereon G1722 G846 , but G1508 leaves G5444 only G3440 , and G2532 said G3004 unto it G846 , Let no fruit G2590 grow G1096 on G1537 thee G4675 henceforward G3371 forever G1519 G165 . And G2532 presently G3916 the G3588 fig tree G4808 withered away G3583 .
|
20. శిష్యులదిచూచి ఆశ్చర్యపడిఅంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
|
20. And G2532 when the G3588 disciples G3101 saw G1492 it, they marveled G2296 , saying G3004 , How G4459 soon G3916 is the G3588 fig tree G4808 withered away G3583 !
|
21. అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవే¸
|
21. G1161 Jesus G2424 answered G611 and said G2036 unto them G846 , Verily G281 I say G3004 unto you G5213 , If G1437 ye have G2192 faith G4102 , and G2532 doubt G1252 not G3361 , ye shall not G3756 only G3440 do G4160 this G3588 which is done to the G3588 fig tree G4808 , but G235 also if G2579 ye shall say G2036 unto this G5129 mountain G3735 , Be thou removed G142 , and G2532 be thou cast G906 into G1519 the G3588 sea G2281 ; it shall be done G1096 .
|
22. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమి్మనయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
|
22. And G2532 all things G3956 , whatsoever G3745 G302 ye shall ask G154 in G1722 prayer G4335 , believing G4100 , ye shall receive G2983 .
|
23. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయు చున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
|
23. And G2532 when he G846 was come G2064 into G1519 the G3588 temple G2411 , the G3588 chief priests G749 and G2532 the G3588 elders G4245 of the G3588 people G2992 came G4334 unto him G846 as he was teaching G1321 , and said G3004 , By G1722 what G4169 authority G1849 doest G4160 thou these things G5023 ? and G2532 who G5101 gave G1325 thee G4671 this G5026 authority G1849 ?
|
24. యేసునేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పు దును.
|
24. And G1161 Jesus G2424 answered G611 and said G2036 unto them G846 , I also G2504 will ask G2065 you G5209 one G1520 thing G3056 , which G3739 if G1437 ye tell G2036 me G3427 , I in likewise G2504 will tell G2046 you G5213 by G1722 what G4169 authority G1849 I do G4160 these things G5023 .
|
25. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోక మునుండి అని చెప్పి తిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;
|
25. The G3588 baptism G908 of John G2491 , whence G4159 was G2258 it? from G1537 heaven G3772 , or G2228 of G1537 men? And G1161 G444 G1161 they G3588 reasoned G1260 with G3844 themselves G1438 , saying G3004 , If G1437 we shall say G2036 , From G1537 heaven G3772 ; he will say G2046 unto us G2254 , Why G1302 did ye not G3756 then G3767 believe G4100 him G846 ?
|
26. మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొనిమాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి
|
26. But G1161 if G1437 we shall say G2036 , Of G1537 men G444 ; we fear G5399 the G3588 people G3793 ; for G1063 all G3956 hold G2192 John G2491 as G5613 a prophet G4396 .
|
27. అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
|
27. And G2532 they answered G611 Jesus G2424 , and said G2036 , We cannot tell G1492 G3756 . And G2532 he G846 said G5346 unto them G846 , Neither G3761 tell G3004 I G1473 you G5213 by G1722 what G4169 authority G1849 I do G4160 these things G5023 .
|
28. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా
|
28. But G1161 what G5101 think G1380 ye G5213 ? A certain man G444 had G2192 two G1417 sons G5043 ; and G2532 he came G4334 to the G3588 first G4413 , and said G2036 , Son G5043 , go G5217 work G2038 today G4594 in G1722 my G3450 vineyard G290 .
|
29. వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను.
|
29. He G3588 answered G611 and said G2036 , I will G2309 not G3756 : but G1161 afterward G5305 he repented G3338 , and went G565 .
|
30. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడుఅయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడి గెను.
|
30. And G2532 he came G4334 to the G3588 second G1208 , and said G2036 likewise G5615 . And G1161 he G3588 answered G611 and said G2036 , I G1473 go, sir G2962 : and G2532 went G565 not G3756 .
|
31. అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
|
31. Whether G5101 of G1537 them G3588 twain G1417 did G4160 the G3588 will G2307 of his father? They G3962 say G3004 unto him G846 , The G3588 first G4413 . Jesus G2424 saith G3004 unto them G846 , Verily G281 I say G3004 unto you G5213 , That G3754 the G3588 publicans G5057 and G2532 the G3588 harlots G4204 go into the kingdom of God before G4254 G1519 G3588 G932 G2316 you G5209 .
|
32. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమి్మరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.
|
32. For G1063 John G2491 came G2064 unto G4314 you G5209 in G1722 the way G3598 of righteousness G1343 , and G2532 ye believed G4100 him G846 not G3756 ; but G1161 the G3588 publicans G5057 and G2532 the G3588 harlots G4204 believed G4100 him G846 : and G1161 ye G5210 , when ye had seen G1492 it, repented G3338 not G3756 afterward G5305 , that ye might believe G4100 him G846 .
|
33. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
|
33. Hear G191 another G243 parable G3850 : There was G2258 a certain G5100 householder G3617 , which G3748 planted G5452 a vineyard G290 , and G2532 hedged it round about G4060 G846 G5418 , and G2532 digged G3736 a winepress G3025 in G1722 it G846 , and G2532 built G3618 a tower G4444 , and G2532 let it out G1554 G846 to husbandmen G1092 , and G2532 went into a far country G589 :
|
34. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా
|
34. And G1161 when G3753 the G3588 time G2540 of the G3588 fruit G2590 drew near G1448 , he sent G649 his G848 servants G1401 to G4314 the G3588 husbandmen G1092 , that they might receive G2983 the G3588 fruits G2590 of it G846 .
|
35. ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువి్వరి.
|
35. And G2532 the G3588 husbandmen G1092 took G2983 his G846 servants G1401 , and beat G1194 one G3739 G3303 , and G1161 killed G615 another G3739 , and G1161 stoned G3036 another G3739 .
|
36. మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
|
36. Again G3825 , he sent G649 other G243 servants G1401 more G4119 than the G3588 first G4413 : and G2532 they did G4160 unto them G846 likewise G5615 .
|
37. తుదకునా కుమారుని సన్మానిం చెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
|
37. But G1161 last G5305 of all he sent G649 unto G4314 them G846 his G848 son G5207 , saying G3004 , They will reverence G1788 my G3450 son G5207 .
|
38. అయినను ఆ కాపులు కుమారుని చూచిఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని
|
38. But G1161 when the G3588 husbandmen G1092 saw G1492 the G3588 son G5207 , they said G2036 among G1722 themselves G1438 , This G3778 is G2076 the G3588 heir G2818 ; come G1205 , let us kill G615 him G846 , and G2532 let us seize on G2722 his G846 inheritance G2817 .
|
39. అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
|
39. And G2532 they caught G2983 him G846 , and G2532 cast G1544 him out G1854 of the G3588 vineyard G290 , and G2532 slew G615 him.
|
40. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.
|
40. When G3752 the G3588 lord G2962 therefore G3767 of the G3588 vineyard G290 cometh G2064 , what G5101 will he do G4160 unto those G1565 husbandmen G1092 ?
|
41. అందుకు వారుఆ దుర్మార్గులను కఠిన ముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి.
|
41. They say G3004 unto him G846 , He will miserably G2560 destroy G622 those G846 wicked men G2556 , and G2532 will let out G1554 his vineyard G290 unto other G243 husbandmen G1092 , which G3748 shall render G591 him G846 the G3588 fruits G2590 in G1722 their G846 seasons G2540 .
|
42. మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?
|
42. Jesus G2424 saith G3004 unto them G846 , Did ye never G3763 read G314 in G1722 the G3588 Scriptures G1124 , The stone G3037 which G3739 the G3588 builders G3618 rejected G593 , the same G3778 is become G1096 the G1519 head G2776 of the corner G1137 : this G3778 is G1096 the Lord's doing G3844 G2962 , and G2532 it is G2076 marvelous G2298 in G1722 our G2257 eyes G3788 ?
|
43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
|
43. Therefore G1223 G5124 say G3004 I unto you G5213 , The G3588 kingdom G932 of God G2316 shall be taken G142 from G575 you G5216 , and G2532 given G1325 to a nation G1484 bringing forth G4160 the G3588 fruits G2590 thereof G846 .
|
44. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను.
|
44. And G2532 whosoever shall fall G4098 on G1909 this G5126 stone G3037 shall be broken G4917 : but G1161 on G1909 whomsoever G3739 G302 it shall fall G4098 , it will grind him to powder G3039 G846 .
|
45. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి
|
45. And G2532 when the G3588 chief priests G749 and G2532 Pharisees G5330 had heard G191 his G846 parables G3850 , they perceived G1097 that G3754 he spake G3004 of G4012 them G846 .
|
46. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.
|
46. But G2532 when they sought G2212 to lay hands G2902 on him G846 , they feared G5399 the G3588 multitude G3793 , because G1894 they took G2192 him G846 for G5613 a prophet G4396 .
|