|
|
1. సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడు చున్నాను.
|
1. G2228 Know ye not G50 , brethren G80 , ( for G1063 I speak G2980 to them that know G1097 the law G3551 ,) how that G3754 the G3588 law G3551 hath dominion over G2961 a man G444 G1909 as long as G3745 G5550 he liveth G2198 ?
|
2. భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును.
|
2. For G1063 the G3588 woman G1135 which hath an husband G5220 is bound G1210 by the law G3551 to her husband G435 so long as he liveth G2198 ; but G1161 if G1437 the G3588 husband G435 be dead G599 , she is loosed G2673 from G575 the G3588 law G3551 of her husband G435 .
|
3. కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివా హము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.
|
3. So G686 then G3767 if G1437 , while her husband G435 liveth G2198 , she be married G1096 to another G2087 man G435 , she shall be called G5537 an adulteress G3428 : but G1161 if G1437 her husband G435 be dead G599 , she is G2076 free G1658 from G575 that law G3551 ; so that she G846 is G1511 no G3361 adulteress G3428 , though she be married G1096 to another G2087 man G435 .
|
4. కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.
|
4. Wherefore G5620 , my G3450 brethren G80 , ye G5210 also G2532 are become dead G2289 to the G3588 law G3551 by G1223 the G3588 body G4983 of Christ G5547 ; that ye G5209 should be married G1096 to another G2087 , even to him who is raised G1453 from G1537 the dead G3498 , that G2443 we should bring forth fruit G2592 unto God G2316 .
|
5. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.
|
5. For G1063 when G3753 we were G2258 in G1722 the G3588 flesh G4561 , the G3588 motions G3804 of sins G266 , which G3588 were by G1223 the G3588 law G3551 , did work G1754 in G1722 our G2257 members G3196 to bring forth fruit G2592 unto death G2288 .
|
6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
|
6. But G1161 now G3570 we are delivered G2673 from G575 the G3588 law G3551 , that being dead G599 wherein G1722 G3739 we were held G2722 ; that G5620 we G2248 should serve G1398 in G1722 newness G2538 of spirit G4151 , and G2532 not G3756 in the oldness G3821 of the letter G1121 .
|
7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
|
7. What G5101 shall we say G2046 then G3767 ? Is the G3588 law G3551 sin G266 ? God forbid G1096 G3361 . Nay G235 , I had not G3756 known G1097 sin G266 , but G1508 by G1223 the law G3551 : for G1063 I had G5037 not G3756 known G1492 lust G1939 , except G1508 the G3588 law G3551 had said G3004 , Thou shalt not G3756 covet G1937 .
|
8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
|
8. But G1161 sin G266 , taking G2983 occasion G874 by G1223 the G3588 commandment G1785 , wrought G2716 in G1722 me G1698 all manner G3956 of concupiscence G1939 . For G1063 without G5565 the law G3551 sin G266 was dead G3498 .
|
9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.
|
9. For G1161 I G1473 was alive G2198 without G5565 the law G3551 once G4218 : but G1161 when the G3588 commandment G1785 came G2064 , sin G266 revived G326 , and G1161 I G1473 died G599 .
|
10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.
|
10. And G2532 the G3588 commandment G1785 , which G3588 was ordained to G1519 life G2222 , I G3427 found G2147 to be G3778 unto G1519 death G2288 .
|
11. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.
|
11. For G1063 sin G266 , taking G2983 occasion G874 by G1223 the G3588 commandment G1785 , deceived G1818 me G3165 , and G2532 by G1223 it G846 slew G615 me.
|
12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది.
|
12. Wherefore G5620 the G3588 law G3551 is holy G40 , and G2532 the G3588 commandment G1785 holy G40 , and G2532 just G1342 , and G2532 good G18 .
|
13. ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.
|
13. Was then G3767 that which is good G18 made G1096 death G2288 unto me G1698 ? God forbid G1096 G3361 . But G235 sin G266 , that G2443 it might appear G5316 sin G266 , working G2716 death G2288 in me G3427 by G1223 that which is good G18 ; that G2443 sin G266 by G1223 the G3588 commandment G1785 might become G1096 exceeding G2596 G5236 sinful G268 .
|
14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.
|
14. For G1063 we know G1492 that G3754 the G3588 law G3551 is G2076 spiritual G4152 : but G1161 I G1473 am G1510 carnal G4559 , sold G4097 under G5259 sin G266 .
|
15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.
|
15. For G1063 that which G3739 I do G2716 I allow G1097 not G3756 : for G1063 what G3739 I would G2309 , that G5124 do G4238 I not G3756 ; but G235 what G3739 I hate G3404 , that G5124 do G4160 I.
|
16. ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
|
16. If G1487 then G1161 I do G4160 that G5124 which G3739 I would G2309 not G3756 , I consent G4852 unto the G3588 law G3551 that G3754 it is good G2570 .
|
17. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
|
17. Now G3570 then G1161 it is no more G3765 I G1473 that do G2716 it G846 , but G235 sin G266 that dwelleth G3611 in G1722 me G1698 .
|
18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
|
18. For G1063 I know G1492 that G3754 in G1722 me G1698 (that is G5123 , in G1722 my G3450 flesh G4561 ,) dwelleth G3611 no G3756 good thing G18 : for G1063 to will G2309 is present G3873 with me G3427 ; but G1161 how to perform G2716 that which is good G2570 I find G2147 not G3756 .
|
19. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.
|
19. For G1063 the good G18 that G3739 I would G2309 I do G4160 not G3756 : but G235 the evil G2556 which G3739 I would G2309 not G3756 , that G5124 I do G4238 .
|
20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.
|
20. Now G1161 if G1487 I G1473 do G4160 that G5124 I G3739 would G2309 not G3756 , it is no more G3765 I G1473 that do G2716 it G846 , but G235 sin G266 that dwelleth G3611 in G1722 me G1698 .
|
21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.
|
21. I find G2147 then G686 a law G3551 , that , when I G1698 would G2309 do G4160 good G2570 G3754 , evil G2556 is present G3873 with me G1698 .
|
22. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
|
22. For G1063 I delight G4913 in the G3588 law G3551 of God G2316 after G2596 the G3588 inward G2080 man G444 :
|
23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.
|
23. But G1161 I see G991 another G2087 law G3551 in G1722 my G3450 members G3196 , warring against G497 the G3588 law G3551 of my G3450 mind G3563 , and G2532 bringing me into captivity G163 G3165 to the G3588 law G3551 of sin G266 which is G5607 in G1722 my G3450 members G3196 .
|
24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
|
24. O wretched G5005 man G444 that I G1473 am! who G5101 shall deliver G4506 me G3165 from G1537 the G3588 body G4983 of this G5127 death G2288 ?
|
25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.
|
25. I thank G2168 God G2316 through G1223 Jesus G2424 Christ G5547 our G2257 Lord G2962 . So G686 then G3767 with the G3588 mind G3563 I G1473 myself G848 G3303 serve G1398 the law G3551 of God G2316 ; but G1161 with the G3588 flesh G4561 the law G3551 of sin G266 .
|