Bible Language
Psalms 117
(ERVTE)
Easy to Read Version - Telugu
1
సర్వ
దేశములారా,
యెహోవాను
స్తుతించండి.
సర్వ
ప్రజలారా,
యెహోవాను
స్తుతించండి.
2
దేవుడు
మనలను
ఎంతో
ప్రేమిస్తున్నాడు.
దేవుడు
శాశ్వతంగా
మన
పట్ల
నమ్మకంగా
ఉంటాడు.
యెహోవాను
స్తుతించండి!