|
|
1. {యూదా రాజుగా యోషీయా} PS యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు.
|
1. Josiah H2977 was eight H8083 years H8141 old H1121 when he began to reign H4427 , and he reigned H4427 in Jerusalem H3389 one H259 and thirty H7970 years H8141 .
|
2. ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు.
|
2. And he did H6213 that which was right H3477 in the sight H5869 of the LORD H3068 , and walked H1980 in the ways H1870 of David H1732 his father H1 , and declined H5493 neither to the right hand H3225 , nor to the left H8040 .
|
3. యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు.
|
3. For in the eighth H8083 year H8141 of his reign H4427 , while he H1931 was yet H5750 young H5288 , he began H2490 to seek H1875 after the God H430 of David H1732 his father H1 : and in the twelfth H8147 H6240 year H8141 he began H2490 to purge H2891 H853 Judah H3063 and Jerusalem H3389 from H4480 the high places H1116 , and the groves H842 , and the carved images H6456 , and the molten images H4541 .
|
4. బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు.
|
4. And they broke down H5422 H853 the altars H4196 of Baalim H1168 in his presence H6440 ; and the images H2553 , that H834 were on high H4605 above H4480 H5921 them , he cut down H1438 ; and the groves H842 , and the carved images H6456 , and the molten images H4541 , he broke in pieces H7665 , and made dust H1854 of them , and strewed H2236 it upon H5921 H6440 the graves H6913 of them that had sacrificed H2076 unto them.
|
5. బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు.
|
5. And he burnt H8313 the bones H6106 of the priests H3548 upon H5921 their altars H4196 , and cleansed H2891 H853 Judah H3063 and Jerusalem H3389 .
|
6. మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు.
|
6. And so did he in the cities H5892 of Manasseh H4519 , and Ephraim H669 , and Simeon H8095 , even unto H5704 Naphtali H5321 , with their mattocks H2719 round about H5439 .
|
7. యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండి పిండిగా గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. PEPS
|
7. And when he had broken down H5422 H853 the altars H4196 and the groves H842 , and had beaten H3807 the graven images H6456 into powder H1854 , and cut down H1438 all H3605 the idols H2553 throughout all H3605 the land H776 of Israel H3478 , he returned H7725 to Jerusalem H3389 .
|
8. యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదునెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో ఎక్కించువాడు. PEPS యోషీయా ఆలయాన్ని పునరుద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర పర్చటానికి పూనుకొన్నాడు. ఆమేరకు ఆజ్ఞలు ఇచ్చాడు.
|
8. Now in the eighteenth H8083 H6240 year H8141 of his reign H4427 , when he had purged H2891 the land H776 , and the house H1004 , he sent H7971 H853 Shaphan H8227 the son H1121 of Azaliah H683 , and Maaseiah H4641 the governor H8269 of the city H5892 , and Joah H3098 the son H1121 of Joahaz H3099 the recorder H2142 , to repair H2388 H853 the house H1004 of the LORD H3068 his God H430 .
|
9. ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు.
|
9. And when they came H935 to H413 Hilkiah H2518 the high H1419 priest H3548 , they delivered H5414 H853 the money H3701 that was brought into H935 the house H1004 of God H430 , which H834 the Levites H3881 that kept H8104 the doors H5592 had gathered H622 of the hand H4480 H3027 of Manasseh H4519 and Ephraim H669 , and of all H4480 H3605 the remnant H7611 of Israel H3478 , and of all H4480 H3605 Judah H3063 and Benjamin H1144 ; and they returned H7725 to Jerusalem H3389 .
|
10. ఆలయపు పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు. PEPS
|
10. And they put H5414 it in H5921 the hand H3027 of the workmen H6213 H4399 that had the oversight H6485 of the house H1004 of the LORD H3068 , and they gave H5414 it to the workmen H6213 H4399 that H834 wrought H6213 in the house H1004 of the LORD H3068 , to repair H918 and amend H2388 the house H1004 :
|
11. ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్పులకు, చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను వినియోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనాలన్నీ పాతవై శిధిలాలవస్థలో వున్నాయి.
|
11. Even to the artificers H2796 and builders H1129 gave H5414 they it , to buy H7069 hewn H4274 stone H68 , and timber H6086 for couplings H4226 , and to floor H7136 H853 the houses H1004 which H834 the kings H4428 of Judah H3063 had destroyed H7843 .
|
12. (12-13) పనివారంతా విశ్వాసంగా పనిచేశారు. వారిపై తనిఖీ అధికారుల పేర్లు యహతు, ఓబద్యా. యహతు, ఓబద్యా లిరువురూ లేవీయులు. వారు మెరారీ వంశీయులు. మిగతా పర్యవేక్షకులు జెకర్యా మరియు మెషుల్లాము. వారు కహాతీయులు. సంగీత వాద్య విశేషములను వాయించుటలో నేర్పురులైన లేవీయులు కూడా బరువులు మోసే కూలీల మీద, ఇతర పనివారిమీద తనిఖీ దారులుగా పనిచేశారు. మరికొందరు లేవీయులు కార్యదర్శులుగాను, అధికారులుగాను, ద్వారపాలకులు గాను పనిచేశారు. PS
|
12. And the men H376 did H6213 the work H4399 faithfully H530 : and the overseers H5329 of H5921 them were Jahath H3189 and Obadiah H5662 , the Levites H3881 , of H4480 the sons H1121 of Merari H4847 ; and Zechariah H2148 and Meshullam H4918 , of H4480 the sons H1121 of the Kohathites H6956 , to set it forward H6485 ; and other of the Levites H3881 , all H3605 that could skill H995 of instruments H3627 of music H7892 .
|
13.
|
|
14. {ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనుట} PS ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు.
|
14. And when they brought out H3318 H853 the money H3701 that was brought into H935 the house H1004 of the LORD H3068 , Hilkiah H2518 the priest H3548 found H4672 H853 a book H5612 of the law H8451 of the LORD H3068 given by H3027 Moses H4872 .
|
15. హిల్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆలయంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా” నని చెప్పాడు. హిల్కీయా గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు.
|
15. And Hilkiah H2518 answered H6030 and said H559 to H413 Shaphan H8227 the scribe H5608 , I have found H4672 the book H5612 of the law H8451 in the house H1004 of the LORD H3068 . And Hilkiah H2518 delivered H5414 H853 the book H5612 to H413 Shaphan H8227 .
|
16. షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై తన నివేదిక ఈ విధంగా సమర్పించాడు: “మీ సేవకులు మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు.
|
16. And Shaphan H8227 carried H935 H853 the book H5612 to H413 the king H4428 , and brought H7725 H853 the king H4428 word H1697 back again H5750 , saying H559 , All H3605 that H834 was committed H5414 to thy servants H3027 H5650 , they H1992 do H6213 it .
|
17. వారు ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిఖీదారులకు, పనివారికి చెల్లిస్తున్నారు.”
|
17. And they have gathered together H5413 H853 the money H3701 that was found H4672 in the house H1004 of the LORD H3068 , and have delivered H5414 it into H5921 the hand H3027 of the overseers H6485 , and to H5921 the hand H3027 of the workmen H6213 H4399 .
|
18. తరువాత షాఫాను రాజైన యోషీయాతో, “యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గ్రంథం నుండి రాజుముందు చదవటం మొదలుపెట్టాడు.
|
18. Then Shaphan H8227 the scribe H5608 told H5046 the king H4428 , saying H559 , Hilkiah H2518 the priest H3548 hath given H5414 me a book H5612 . And Shaphan H8227 read H7121 it before H6440 the king H4428 .
|
19. రాజైన యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. *బట్టలు చింపుకున్నాడు యోషీయా కాలంలో ఎవరైనా తన బట్టలు చింపుకుంటే అది కలతకు, మిక్కిలి విషాదానికి సూచన; తన ప్రజలు యెహోవా ఆజ్ఞలను పాటించనందుకు యోషీయా మిక్కిలి కలత చెందాడు.
|
19. And it came to pass H1961 , when the king H4428 had heard H8085 H853 the words H1697 of the law H8451 , that he rent H7167 H853 his clothes H899 .
|
20. తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు.
|
20. And the king H4428 commanded H6680 H853 Hilkiah H2518 , and Ahikam H296 the son H1121 of Shaphan H8227 , and Abdon H5658 the son H1121 of Micah H4318 , and Shaphan H8227 the scribe H5608 , and Asaiah H6222 a servant H5650 of the king H4428 's, saying H559 ,
|
21. రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!” PEPS
|
21. Go H1980 , inquire of H1875 H853 the LORD H3068 for H1157 me , and for H1157 them that are left H7604 in Israel H3478 and in Judah H3063 , concerning H5921 the words H1697 of the book H5612 that H834 is found H4672 : for H3588 great H1419 is the wrath H2534 of the LORD H3068 that H834 is poured out H5413 upon us, because H5921 H834 our fathers H1 have not H3808 kept H8104 H853 the word H1697 of the LORD H3068 , to do H6213 after all H3605 that is written H3789 in H5921 this H2088 book H5612 .
|
22. హిల్కీయా, రాజసేవకులు †రాజసేవకులు “రాజసేవకులు” అనేది హెబ్రీ ప్రతిలో లేదు. కలిసి ప్రవాదినిహుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు.
|
22. And Hilkiah H2518 , and they that H834 the king H4428 had appointed , went H1980 to H413 Huldah H2468 the prophetess H5031 , the wife H802 of Shallum H7967 the son H1121 of Tikvath H8616 , the son H1121 of Hasrah H2641 , keeper H8104 of the wardrobe H899 ; (now she H1931 dwelt H3427 in Jerusalem H3389 in the college H4932 :) and they spoke H1696 to H413 her to that H2063 effect .
|
23. హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము.
|
23. And she answered H559 them, Thus H3541 saith H559 the LORD H3068 God H430 of Israel H3478 , Tell H559 ye the man H376 that H834 sent H7971 you to H413 me,
|
24. యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను.
|
24. Thus H3541 saith H559 the LORD H3068 , Behold H2009 , I will bring H935 evil H7451 upon H5921 this H2088 place H4725 , and upon H5921 the inhabitants H3427 thereof, even H853 all H3605 the curses H423 that are written H3789 in H5921 the book H5612 which H834 they have read H7121 before H6440 the king H4428 of Judah H3063 :
|
25. ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా ‡బడబాగ్నిలా నీటి చివర. నీటి అడుగున వుండు అగ్ని. నా కోపం చల్లారదు!’ PEPS
|
25. Because H8478 H834 they have forsaken H5800 me , and have burned incense H6999 unto other H312 gods H430 , that H4616 they might provoke me to anger H3707 with all H3605 the works H4639 of their hands H3027 ; therefore my wrath H2534 shall be poured out H5413 upon this H2088 place H4725 , and shall not H3808 be quenched H3518 .
|
26. “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు:
|
26. And as for H413 the king H4428 of Judah H3063 , who sent H7971 you to inquire H1875 of the LORD H3068 , so H3541 shall ye say H559 unto H413 him, Thus H3541 saith H559 the LORD H3068 God H430 of Israel H3478 concerning the words H1697 which H834 thou hast heard H8085 ;
|
27. ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక,
|
27. Because H3282 thine heart H3824 was tender H7401 , and thou didst humble thyself H3665 before H4480 H6440 God H430 , when thou heardest H8085 H853 his words H1697 against H5921 this H2088 place H4725 , and against H5921 the inhabitants H3427 thereof , and humbledst thyself H3665 before H6440 me , and didst rend H7167 H853 thy clothes H899 , and weep H1058 before H6440 me; I H589 have even heard H8085 thee also H1571 , saith H5002 the LORD H3068 .
|
28. నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు §నీ పూర్వీకుల వద్దకు యోషీయా చనిపోతాడని సూచన. తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’ ” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు. PEPS
|
28. Behold H2009 , I will gather H622 thee to H413 thy fathers H1 , and thou shalt be gathered H622 to H413 thy grave H6913 in peace H7965 , neither H3808 shall thine eyes H5869 see H7200 all H3605 the evil H7451 that H834 I H589 will bring H935 upon H5921 this H2088 place H4725 , and upon H5921 the inhabitants H3427 of the same . So they brought H7725 H853 the king H4428 word H1697 again.
|
29. రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు.
|
29. Then the king H4428 sent H7971 and gathered together H622 H853 all H3605 the elders H2205 of Judah H3063 and Jerusalem H3389 .
|
30. రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది.
|
30. And the king H4428 went up H5927 into the house H1004 of the LORD H3068 , and all H3605 the men H376 of Judah H3063 , and the inhabitants H3427 of Jerusalem H3389 , and the priests H3548 , and the Levites H3881 , and all H3605 the people H5971 , great H4480 H1419 and small H6996 : and he read H7121 in their ears H241 H853 all H3605 the words H1697 of the book H5612 of the covenant H1285 that was found H4672 in the house H1004 of the LORD H3068 .
|
31. తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు.
|
31. And the king H4428 stood H5975 in H5921 his place H5977 , and made H3772 H853 a covenant H1285 before H6440 the LORD H3068 , to walk H1980 after H310 the LORD H3068 , and to keep H8104 H853 his commandments H4687 , and his testimonies H5715 , and his statutes H2706 , with all H3605 his heart H3824 , and with all H3605 his soul H5315 , to perform H6213 H853 the words H1697 of the covenant H1285 which are written H3789 in H5921 this H2088 book H5612 .
|
32. పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు.
|
32. And he caused H853 all H3605 that were present H4672 in Jerusalem H3389 and Benjamin H1144 to stand H5975 to it . And the inhabitants H3427 of Jerusalem H3389 did H6213 according to the covenant H1285 of God H430 , the God H430 of their fathers H1 .
|
33. పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు. PE
|
33. And Josiah H2977 took away H5493 H853 all H3605 the abominations H8441 out of H4480 all H3605 the countries H776 that H834 pertained to the children H1121 of Israel H3478 , and made H853 all H3605 that were present H4672 in Israel H3478 to serve H5647 , even to serve H5647 H853 the LORD H3068 their God H430 . And all H3605 his days H3117 they departed H5493 not H3808 from following H4480 H310 the LORD H3068 , the God H430 of their fathers H1 .
|