|
|
1. ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
|
1. This is a true G4103 saying G3056 , If a man G1536 desire G3713 the office of a bishop G1984 , he desireth G1937 a good G2570 work G2041 .
|
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,
|
2. A bishop G1985 then G3767 must G1163 be G1511 blameless G423 , the husband G435 of one G3391 wife G1135 , vigilant G3524 , sober G4998 , of good behavior G2887 , given to hospitality G5382 , apt to teach G1317 ;
|
3. మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై,
|
3. Not G3361 given to wine G3943 , no G3361 striker G4131 , not G3361 greedy of filthy lucre G146 ; but G235 patient G1933 , not a brawler G269 , not covetous G866 ;
|
4. సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
|
4. One that ruleth G4291 well G2573 his own G2398 house G3624 , having G2192 his children G5043 in G1722 subjection G5292 with G3326 all G3956 gravity G4587 ;
|
5. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?
|
5. ( For G1161 if G1487 a man G5100 know G1492 not G3756 how to rule G4291 his own G2398 house G3624 , how G4459 shall he take care of G1959 the church G1577 of God G2316 ?)
|
6. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండు నట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.
|
6. Not G3361 a novice G3504 , lest G3363 being lifted up with pride G5187 he fall G1706 into G1519 the condemnation G2917 of the G3588 devil G1228 .
|
7. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.
|
7. Moreover G1161 he G846 must G1163 G2532 have G2192 a good G2570 report G3141 of G575 them which are without G1855 ; lest G3363 he fall G1706 into G1519 reproach G3680 and G2532 the snare G3803 of the G3588 devil G1228 .
|
8. ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక
|
8. Likewise G5615 must the deacons G1249 be grave G4586 , not G3361 doubletongued G1351 , not G3361 given G4337 to much G4183 wine G3631 , not G3361 greedy of filthy lucre G146 ;
|
9. విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.
|
9. Holding G2192 the G3588 mystery G3466 of the G3588 faith G4102 in G1722 a pure G2513 conscience G4893 .
|
10. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.
|
10. And G2532 let these G3778 also G1161 first G4412 be proved G1381 ; then G1534 let them use the office of a deacon G1247 , being G5607 found blameless G410 .
|
11. అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై3 కొండెములు చెప్పనివారును,4 మితాను భవముగలవారును, అన్ని విషయ ములలో నమ్మకమైనవారునై యుండవలెను.
|
11. Even so G5615 must their wives G1135 be grave G4586 , not G3361 slanderers G1228 , sober G3524 , faithful G4103 in G1722 all things G3956 .
|
12. పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.
|
12. Let the deacons G1249 be G2077 the husbands G435 of one G3391 wife G1135 , ruling G4291 their children G5043 and G2532 their own G2398 houses G3624 well G2573 .
|
13. పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.
|
13. For G1063 they that have used the office of a deacon G1247 well G2573 purchase G4046 to themselves G1438 a good G2570 degree G898 , and G2532 great G4183 boldness G3954 in G1722 the faith G4102 which G3588 is in G1722 Christ G5547 Jesus G2424 .
|
14. శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;
|
14. These things G5023 write G1125 I unto thee G4671 , hoping G1679 to come G2064 unto G4314 thee G4571 shortly G5032 :
|
15. అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రా¸
|
15. But G1161 if G1437 I tarry long G1019 , that G2443 thou mayest know G1492 how G4459 thou oughtest G1163 to behave thyself G390 in G1722 the house G3624 of God G2316 , which G3748 is G2076 the church G1577 of the living G2198 God G2316 , the pillar G4769 and G2532 ground G1477 of the G3588 truth G225 .
|
16. నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
|
16. And G2532 without controversy G3672 great G3173 is G2076 the G3588 mystery G3466 of godliness G2150 : God G2316 was manifest G5319 in G1722 the flesh G4561 , justified G1344 in G1722 the Spirit G4151 , seen G3700 of angels G32 , preached G2784 unto G1722 the Gentiles G1484 , believed on G4100 in G1722 the world G2889 , received up G353 into G1722 glory G1391 .
|