Bible Books

:

TEV
1. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
1. Then H227 said H559 Solomon H8010 , The LORD H3068 hath said H559 that he would dwell H7931 in the thick darkness H6205 .
2. నీవు నిత్యము కాపుర ముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మంది రమును నీకు కట్టించియున్నాను అని చెప్పి
2. But I H589 have built H1129 a house H1004 of habitation H2073 for thee , and a place H4349 for thy dwelling H3427 forever H5769 .
3. రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.
3. And the king H4428 turned H5437 H853 his face H6440 , and blessed H1288 H853 the whole H3605 congregation H6951 of Israel H3478 : and all H3605 the congregation H6951 of Israel H3478 stood H5975 .
4. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెనునా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.
4. And he said H559 , Blessed H1288 be the LORD H3068 God H430 of Israel H3478 , who hath with his hands H3027 fulfilled H4390 that which H834 he spoke H1696 with his mouth H6310 to H854 my father H1 David H1732 , saying H559 ,
5. ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు.
5. Since H4480 the day H3117 that H834 I brought forth H3318 H853 my people H5971 out of the land H4480 H776 of Egypt H4714 I chose H977 no H3808 city H5892 among all H4480 H3605 the tribes H7626 of Israel H3478 to build H1129 a house H1004 in , that my name H8034 might be H1961 there H8033 ; neither H3808 chose H977 I any man H376 to be H1961 a ruler H5057 over H5921 my people H5971 Israel H3478 :
6. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.
6. But I have chosen H977 Jerusalem H3389 , that my name H8034 might be H1961 there H8033 ; and have chosen H977 David H1732 to be H1961 over H5921 my people H5971 Israel H3478 .
7. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను.
7. Now it was H1961 in H5973 the heart H3824 of David H1732 my father H1 to build H1129 a house H1004 for the name H8034 of the LORD H3068 God H430 of Israel H3478 .
8. అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని
8. But the LORD H3068 said H559 to H413 David H1732 my father H1 , Forasmuch H3588 H834 as it was H1961 in H5973 thine heart H3824 to build H1129 a house H1004 for my name H8034 , thou didst well H2895 in that H3588 it was H1961 in H5973 thine heart H3824 :
9. నీవు మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు మందిరమును కట్టును.
9. Notwithstanding H7535 thou H859 shalt not H3808 build H1129 the house H1004 ; but H3588 thy son H1121 which shall come forth H3318 out of H4480 thy loins H2504 , he H1931 shall build H1129 the house H1004 for my name H8034 .
10. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి
10. The LORD H3068 therefore hath performed H6965 H853 his word H1697 that H834 he hath spoken H1696 : for I am risen up H6965 in the room H8478 of David H1732 my father H1 , and am set H3427 on H5921 the throne H3678 of Israel H3478 , as H834 the LORD H3068 promised H1696 , and have built H1129 the house H1004 for the name H8034 of the LORD H3068 God H430 of Israel H3478 .
11. యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి
11. And in it H8033 have I put H7760 H853 the ark H727 , wherein H834 H8033 is the covenant H1285 of the LORD H3068 , that H834 he made H3772 with H5973 the children H1121 of Israel H3478 .
12. ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.
12. And he stood H5975 before H6440 the altar H4196 of the LORD H3068 in the presence of H5048 all H3605 the congregation H6951 of Israel H3478 , and spread forth H6566 his hands H3709 :
13. తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.
13. For H3588 Solomon H8010 had made H6213 a brazen H5178 scaffold H3595 , of five H2568 cubits H520 long H753 , and five H2568 cubits H520 broad H7341 , and three H7969 cubits H520 high H6967 , and had set H5414 it in the midst H8432 of the court H5835 : and upon H5921 it he stood H5975 , and kneeled down H1288 upon H5921 his knees H1290 before H5048 all H3605 the congregation H6951 of Israel H3478 , and spread forth H6566 his hands H3709 toward heaven H8064 ,
14. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు.
14. And said H559 , O LORD H3068 God H430 of Israel H3478 , there is no H369 God H430 like thee H3644 in the heaven H8064 , nor in the earth H776 ; which keepest H8104 covenant H1285 , and showest mercy H2617 unto thy servants H5650 , that walk H1980 before H6440 thee with all H3605 their hearts H3820 :
15. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.
15. Thou which H834 hast kept H8104 with thy servant H5650 David H1732 my father H1 H853 that which H834 thou hast promised H1696 him ; and spakest H1696 with thy mouth H6310 , and hast fulfilled H4390 it with thine hand H3027 , as it is this H2088 day H3117 .
16. నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీ యుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.
16. Now H6258 therefore , O LORD H3068 God H430 of Israel H3478 , keep H8104 with thy servant H5650 David H1732 my father H1 H853 that which H834 thou hast promised H1696 him, saying H559 , There shall not H3808 fail H3772 thee a man H376 in my sight H4480 H6440 to sit H3427 upon H5921 the throne H3678 of Israel H3478 ; yet so H7535 that thy children H1121 take heed H8104 H853 to their way H1870 to walk H1980 in my law H8451 , as H834 thou hast walked H1980 before H6440 me.
17. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.
17. Now H6258 then , O LORD H3068 God H430 of Israel H3478 , let thy word H1697 be verified H539 , which H834 thou hast spoken H1696 unto thy servant H5650 David H1732 .
18. మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశ మును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?
18. But H3588 will God H430 in very deed H552 dwell H3427 with H854 men H120 on H5921 the earth H776 ? behold H2009 , heaven H8064 and the heaven H8064 of heavens H8064 cannot H3808 contain H3557 thee ; how much less H637 this H2088 house H1004 which H834 I have built H1129 !
19. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.
19. Have respect H6437 therefore to H413 the prayer H8605 of thy servant H5650 , and to H413 his supplication H8467 , O LORD H3068 my God H430 , to hearken H8085 unto H413 the cry H7440 and the prayer H8605 which H834 thy servant H5650 prayeth H6419 before H6440 thee:
20. నీ సేవకులు స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.
20. That thine eyes H5869 may be H1961 open H6605 upon H413 this H2088 house H1004 day H3119 and night H3915 , upon H413 the place H4725 whereof H834 thou hast said H559 that thou wouldest put H7760 thy name H8034 there H8033 ; to hearken H8085 unto H413 the prayer H8605 which H834 thy servant H5650 prayeth H6419 toward H413 this H2088 place H4725 .
21. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రా యేలీయులును స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.
21. Hearken H8085 therefore unto H413 the supplications H8469 of thy servant H5650 , and of thy people H5971 Israel H3478 , which H834 they shall make H6419 toward H413 this H2088 place H4725 : hear H8085 thou H859 from thy dwelling H3427 place H4480 H4725 , even from H4480 heaven H8064 ; and when thou hearest H8085 , forgive H5545 .
22. ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఒట్టు మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు
22. If H518 a man H376 sin H2398 against his neighbor H7453 , and an oath H423 be laid H5375 upon him to make him swear H422 , and the oath H423 come H935 before H6440 thine altar H4196 in this H2088 house H1004 ;
23. నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.
23. Then hear H8085 thou H859 from H4480 heaven H8064 , and do H6213 , and judge H8199 H853 thy servants H5650 , by requiting H7725 the wicked H7563 , by recompensing H5414 his way H1870 upon his own head H7218 ; and by justifying H6663 the righteous H6662 , by giving H5414 him according to his righteousness H6666 .
24. నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు,వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పు కొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల
24. And if H518 thy people H5971 Israel H3478 be put to the worse H5062 before H6440 the enemy H341 , because H3588 they have sinned H2398 against thee ; and shall return H7725 and confess H3034 H853 thy name H8034 , and pray H6419 and make supplication H2603 before H6440 thee in this H2088 house H1004 ;
25. ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.
25. Then hear H8085 thou H859 from H4480 the heavens H8064 , and forgive H5545 the sin H2403 of thy people H5971 Israel H3478 , and bring them again H7725 unto H413 the land H127 which H834 thou gavest H5414 to them and to their fathers H1 .
26. వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచి పెట్టి తిరిగినయెడల
26. When the heaven H8064 is shut up H6113 , and there is H1961 no H3808 rain H4306 , because H3588 they have sinned H2398 against thee; yet if they pray H6419 toward H413 this H2088 place H4725 , and confess H3034 H853 thy name H8034 , and turn H7725 from their sin H4480 H2403 , when H3588 thou dost afflict H6031 them;
27. ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి,నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయ చేయుదువుగాక.
27. Then hear H8085 thou H859 from heaven H8064 , and forgive H5545 the sin H2403 of thy servants H5650 , and of thy people H5971 Israel H3478 , when H3588 thou hast taught H3384 them the good H2896 way H1870 , wherein H834 they should walk H1980 ; and send H5414 rain H4306 upon H5921 thy land H776 , which H834 thou hast given H5414 unto thy people H5971 for an inheritance H5159 .
28. దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను
28. If H3588 there be H1961 dearth H7458 in the land H776 , if H3588 there be H1961 pestilence H1698 , if H3588 there be H1961 blasting H7711 , or mildew H3420 , locusts H697 , or caterpillars H2625 ; if H3588 their enemies H341 besiege H6887 them in the cities H8179 of their land H776 ; whatsoever H3605 sore H5061 or whatsoever H3605 sickness H4245 there be :
29. ఎవడైనను ఇశ్రా యేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి
29. Then what H3605 prayer H8605 or what H3605 supplication H8467 soever H834 shall be made H1961 of any H3605 man H120 , or of all H3605 thy people H5971 Israel H3478 , when H834 every one H376 shall know H3045 his own sore H5061 and his own grief H4341 , and shall spread forth H6566 his hands H3709 in H413 this H2088 house H1004 :
30. నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులు కలిగి
30. Then hear H8085 thou H859 from H4480 heaven H8064 thy dwelling H3427 place H4349 , and forgive H5545 , and render H5414 unto every man H376 according unto all H3605 his ways H1870 , H853 whose heart H3824 thou knowest H3045 ; ( for H3588 thou H859 only H905 knowest H3045 H853 the hearts H3824 of the children H1121 of men H120 :)
31. నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.
31. That H4616 they may fear H3372 thee , to walk H1980 in thy ways H1870 , so long H3605 H3117 as H834 they H1992 live H2416 in H5921 H6440 the land H127 which H834 thou gavest H5414 unto our fathers H1 .
32. మరియు నీ జనులైన ఇశ్రా యేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు
32. Moreover H1571 concerning H413 the stranger H5237 , which H834 is not H3808 of thy people H4480 H5971 Israel H3478 , but is come H935 from a far H7350 country H4480 H776 for thy great name's sake H4616 H1419 H8034 , and thy mighty H2389 hand H3027 , and thy stretched out H5186 arm H2220 ; if they come H935 and pray H6419 in H413 this H2088 house H1004 ;
33. నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.
33. Then hear H8085 thou H859 from H4480 the heavens H8064 , even from thy dwelling H3427 place H4480 H4349 , and do H6213 according to all H3605 that H834 the stranger H5237 calleth H7121 to H413 thee for; that H4616 all H3605 people H5971 of the earth H776 may know H3045 H853 thy name H8034 , and fear H3372 thee , as doth thy people H5971 Israel H3478 , and may know H3045 that H3588 this H2088 house H1004 which H834 I have built H1129 is called H7121 by thy name H8034 .
34. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసిన యెడల
34. If H3588 thy people H5971 go out H3318 to war H4421 against H5921 their enemies H341 by the way H1870 that H834 thou shalt send H7971 them , and they pray H6419 unto H413 thee toward H1870 this H2063 city H5892 which H834 thou hast chosen H977 , and the house H1004 which H834 I have built H1129 for thy name H8034 ;
35. ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.
35. Then hear H8085 thou from H4480 the heavens H8064 H853 their prayer H8605 and their supplication H8467 , and maintain H6213 their cause H4941 .
36. పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా
36. If H3588 they sin H2398 against thee, ( for H3588 there is no H369 man H120 which H834 sinneth H2398 not H3808 ,) and thou be angry H599 with them , and deliver H5414 them over before H6440 their enemies H341 , and they carry them away captives H7617 H7617 unto H413 a land H776 far off H7350 or H176 near H7138 ;
37. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పు కొనిమేము పాపముచేసితివిు, దోషులమైతివిు, భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని
37. Yet if they bethink themselves H7725 H413 H3824 in the land H776 whither H834 H8033 they are carried captive H7617 , and turn H7725 and pray H2603 unto H413 thee in the land H776 of their captivity H7628 , saying H559 , We have sinned H2398 , we have done amiss H5753 , and have dealt wickedly H7561 ;
38. తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని,తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల
38. If they return H7725 to H413 thee with all H3605 their heart H3820 and with all H3605 their soul H5315 in the land H776 of their captivity H7628 , whither H834 they have carried them captives H7617 H853 , and pray H6419 toward H1870 their land H776 , which H834 thou gavest H5414 unto their fathers H1 , and toward the city H5892 which H834 thou hast chosen H977 , and toward the house H1004 which H834 I have built H1129 for thy name H8034 :
39. నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.
39. Then hear H8085 thou from H4480 the heavens H8064 , even from thy dwelling H3427 place H4480 H4349 , H853 their prayer H8605 and their supplications H8467 , and maintain H6213 their cause H4941 , and forgive H5545 thy people H5971 which H834 have sinned H2398 against thee.
40. నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.
40. Now H6258 , my God H430 , let , I beseech thee H4994 , thine eyes H5869 be H1961 open H6605 , and let thine ears H241 be attent H7183 unto the prayer H8605 that is made in this H2088 place H4725 .
41. నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
41. Now H6258 therefore arise H6965 , O LORD H3068 God H430 , into thy resting place H5118 , thou H859 , and the ark H727 of thy strength H5797 : let thy priests H3548 , O LORD H3068 God H430 , be clothed H3847 with salvation H8668 , and let thy saints H2623 rejoice H8055 in goodness H2896 .
42. దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము,నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.
42. O LORD H3068 God H430 , turn not away H7725 H408 the face H6440 of thine anointed H4899 : remember H2142 the mercies H2617 of David H1732 thy servant H5650 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×