Bible Versions
Bible Books

Jeremiah 45 (TEV) Telegu Old BSI Version

1 యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త యైన యిర్మీయా అతనితో చెప్పినది
2 బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు
3 కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొను చున్నావు.
4 నీవు అతనికి మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు మాట చెప్పు చున్నాను.
5 నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.
1 The word H1697 D-NMS that H834 RPRO Jeremiah H3414 the prophet H5030 spoke H1696 VPQ3MS unto H413 PREP Baruch H1263 the son H1121 of Neriah H5374 , when he had written H3789 these H428 D-DPRO-3MP words H1697 AMP in H5921 PREP a book H5612 CMS at the mouth H6310 M-CMS of Jeremiah H3414 , in the fourth H7243 year H8141 of Jehoiakim H3079 the son H1121 of Josiah H2977 king H4428 NMS of Judah H3063 , saying H559 L-VQFC ,
2 Thus H3541 saith H559 VQQ3MS the LORD H3068 EDS , the God H430 CDP of Israel H3478 , unto H5921 PREP-2MS thee , O Baruch H1263 ;
3 Thou didst say H559 VQQ2MS , Woe H188 is me now H4994 IJEC ! for H3588 CONJ the LORD H3068 EDS hath added H3254 grief H3015 to H5921 PREP my sorrow H4341 ; I fainted H3021 in my sighing H585 , and I find H4672 no H3808 NADV rest H4496 .
4 Thus H3541 shalt thou say H559 unto H413 PREP-3MS him , The LORD H3068 EDS saith H559 VQQ3MS thus H3541 ; Behold H2009 IJEC , that which H834 RPRO I have built H1129 will I H589 PPRO-1MS break down H2040 , and that which H834 RPRO I have planted H5193 I H589 PPRO-1MS will pluck up H5428 , even this H1931 whole H3605 NMS land H776 D-GFS .
5 And seekest H1245 thou H859 W-PPRO-2MS great things H1419 AFP for thyself ? seek H1245 them not H408 NPAR : for H3588 CONJ , behold H2009 , I will bring H935 VHPMS evil H7451 AFS upon H5921 PREP all H3605 NMS flesh H1320 NMS , saith H5002 the LORD H3068 EDS : but thy life H5315 will I give H5414 unto thee for a prey H7998 in H5921 PREP all H3605 NMS places H4725 whither H834 RPRO thou goest H1980 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×