Bible Versions
Bible Books

Exodus 24 (TEV) Telegu Old BSI Version

1 మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.
2 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.
3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.
4 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి
5 ఇశ్రాయేలీయులలో ¸°వనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి.
6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.
7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.
8 అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.
9 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి
10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.
11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా
13 మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.
14 అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వాం
15 మోషే కొండమీదికి ఎక్కినప్పుడు మేఘము కొండను కమ్మెను.
16 యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు
17 యెహోవా మహిమ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను.
18 అప్పుడు మోషే మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
1 And he said H559 VQQ3MS unto H413 PREP Moses H4872 , Come up H5927 unto H413 PREP the LORD H3068 EDS , thou H859 PPRO-2MS , and Aaron H175 , Nadab H5070 , and Abihu H30 , and seventy H7657 W-MMP of the elders H2205 of Israel H3478 ; and worship H7812 ye afar off H7350 .
2 And Moses H4872 alone H905 L-CMS-3MS shall come near H5066 the LORD H3068 EDS : but they H1992 W-PPRO-3MP shall not H3808 NADV come nigh H5066 ; neither H3808 NADV shall the people H5971 go up H5927 with H5973 PREP-3MS him .
3 And Moses H4872 came H935 W-VQY3MS and told H5608 the people H5971 all H3605 NMS the words H1697 CMP of the LORD H3068 EDS , and all H3605 NMS the judgments H4941 : and all H3605 NMS the people H5971 answered H6030 W-VQY3MS with one H259 MMS voice H6963 CMS , and said H559 W-VQY3MP , All H3605 NMS the words H1697 AMP which H834 RPRO the LORD H3068 EDS hath said H1696 VPQ3MS will we do H6213 .
4 And Moses H4872 wrote H3789 all H3605 NMS the words H1697 CMP of the LORD H3068 EDS , and rose up early H7925 in the morning H1242 B-NMS , and built H1129 W-VQY3MS an altar H4196 NMS under H8478 NMS the hill H2022 , and twelve H8147 pillars H4676 , according to the twelve H8147 tribes H7626 of Israel H3478 LMS .
5 And he sent H7971 W-VQY3MS young men H5288 of the children H1121 of Israel H3478 , which offered H5927 burnt offerings H5930 NFP , and sacrificed H2076 peace H8002 offerings H2077 of oxen H6499 unto the LORD H3068 L-EDS .
6 And Moses H4872 took H3947 W-VQY3MS half H2677 of the blood H1818 , and put H7760 W-VQY3MS it in basins H101 ; and half H2677 of the blood H1818 he sprinkled H2236 on H5921 PREP the altar H4196 .
7 And he took H3947 W-VQY3MS the book H5612 CMS of the covenant H1285 D-NFS , and read H7121 W-VQY3MS in the audience H241 of the people H5971 : and they said H559 W-VQY3MP , All H3605 NMS that H834 RPRO the LORD H3068 EDS hath said H1696 VPQ3MS will we do H6213 , and be obedient H8085 .
8 And Moses H4872 took H3947 W-VQY3MS the blood H1818 , and sprinkled H2236 it on H5921 PREP the people H5971 , and said H559 W-VQY3MS , Behold H2009 IJEC the blood H1818 of the covenant H1285 D-NFS , which H834 RPRO the LORD H3068 EDS hath made H3772 with H5973 PREP-3MP you concerning H5921 PREP all H3605 NMS these H428 words H1697 AMP .
9 Then went up H5927 W-VHY3MS Moses H4872 , and Aaron H175 , Nadab H5070 , and Abihu H30 , and seventy H7657 W-MMP of the elders H2205 of Israel H3478 LMS :
10 And they saw H7200 W-VQY3MP the God H430 CDP of Israel H3478 : and there was under H8478 his feet H7272 as it were a paved H3840 work H4639 of a sapphire stone H5601 , and as it were the body H6106 of heaven H8064 D-NMD in his clearness H2892 .
11 And upon H413 W-PREP the nobles H678 of the children H1121 of Israel H3478 he laid H7971 VQQ3MS not H3808 NADV his hand H3027 CFS-3MS : also they saw H2372 God H430 D-EDP , and did eat H398 W-VQY3MP and drink H8354 .
12 And the LORD H3068 EDS said H559 W-VQY3MS unto H413 PREP Moses H4872 , Come up H5927 to H413 PREP me into the mount H2022 D-NMS-3FS , and be H1961 W-VQI2MS there H8033 ADV : and I will give H5414 thee tables H3871 of stone H68 , and a law H8451 , and commandments H4687 which H834 RPRO I have written H3789 ; that thou mayest teach H3384 them .
13 And Moses H4872 rose up H6965 W-VQY3MS , and his minister H8334 Joshua H3091 : and Moses H4872 went up H5927 W-VHY3MS into H413 PREP the mount H2022 CMS of God H430 .
14 And he said H559 VQQ3MS unto H413 W-PREP the elders H2205 , Tarry H3427 ye here H2088 for us , until H5704 PREP we come again H7725 unto H413 you : and , behold H2009 IJEC , Aaron H175 and Hur H2354 are with H5973 PREP-3MP you : if any H4310 IPRO man H1167 have any matters H1697 NMP to do , let him come H5066 unto H413 them .
15 And Moses H4872 went up H5927 W-VHY3MS into H413 PREP the mount H2022 , and a cloud H6051 covered H3680 W-VQY3MS the mount H2022 .
16 And the glory H3519 of the LORD H3068 EDS abode H7931 upon H5921 PREP mount H2022 CMS Sinai H5514 , and the cloud H6051 covered H3680 it six H8337 days H3117 NMP : and the seventh H7637 D-ONUM day H3117 B-AMS he called H7121 W-VQY3MS unto H413 PREP Moses H4872 out of the midst H8432 of the cloud H6051 .
17 And the sight H4758 of the glory H3519 of the LORD H3068 EDS was like devouring H398 fire H784 on the top H7218 B-NMS of the mount H2022 in the eyes H5869 of the children H1121 of Israel H3478 LMS .
18 And Moses H4872 went H935 W-VQY3MS into the midst H8432 B-NMS of the cloud H6051 , and got him up H5927 W-VHY3MS into H413 PREP the mount H2022 : and Moses H4872 was H1961 W-VQY3MS in the mount H2022 forty H705 MMP days H3117 NMS and forty H705 W-MMP nights H3915 NMS .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×