Bible Language
Easy to Read Version - Telugu

:

1. {ఇశ్రాయేలు దేశం పునరుద్ధరించ బడుతుంది} PS “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వతాలతో మాట్లాడు. యెహోవా మాట ఆలకించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు!
1. Also, thou H859 son H1121 of man H120 , prophesy H5012 unto H413 the mountains H2022 of Israel H3478 , and say H559 , Ye mountains H2022 of Israel H3478 , hear H8085 the word H1697 of the LORD H3068 :
2. ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విషయాలు ప్రచారం చేశాడు. ‘ఆహా! పురాతన పర్వతాలు ఇక మనవే!’ ” అని వారు అనుకొన్నారు. PEPS
2. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Because H3282 the enemy H341 hath said H559 against H5921 you, Aha H1889 , even the ancient H5769 high places H1116 are H1961 ours in possession H4181 :
3. “కావున ఇశ్రాయేలు పర్వతాలతో నా తరపున మాట్లాడుము. ప్రభువైన యెహోవా విషయాలు తెలుపుతున్నాడని వాటితో చెప్పుము. శత్రువు నిన్న నిర్మానుష్యం చేశాడు. అన్ని వైపుల నుండి నారు నిన్ను చితుకదొక్కారు. నిన్ను అన్యదేశాల పాలు చేయటం కొరకే వారా విధంగా చేశారు. పిమ్మట ప్రజలు నీగురించి గుసుగుసలు మొదలు పెట్టారు.” PEPS
3. Therefore H3651 prophesy H5012 and say H559 , Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Because H3282 H3282 they have made you desolate H8074 , and swallowed you up H7602 H853 on every side H4480 H5439 , that ye might be H1961 a possession H4181 unto the residue H7611 of the heathen H1471 , and ye are taken up H5927 in H5921 the lips H8193 of talkers H3956 , and are an infamy H1681 of the people H5971 :
4. కావున ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! ప్రభువైన యెహోవా దీనిని పర్వతాలకు, కొండలకు, నదులకు, లోయలకు, శిథిలాలకు మరియు పాడుబడిన నగరాలకు చెపుతున్నాడు, నీ చుట్టూ ఉన్న దేశాల వారిచే నీవు దోచుకోబడి, ఎగతాళి చేయబడ్డావు.
4. Therefore H3651 , ye mountains H2022 of Israel H3478 , hear H8085 the word H1697 of the Lord H136 GOD H3069 ; Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 to the mountains H2022 , and to the hills H1389 , to the rivers H650 , and to the valleys H1516 , to the desolate H8074 wastes H2723 , and to the cities H5892 that are forsaken H5800 , which H834 became H1961 a prey H957 and derision H3933 to the residue H7611 of the heathen H1471 that H834 are round about H4480 H5439 ;
5. “నా తీవ్రమైన భావాలను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకున్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు భూమిని ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోదలిచారు.” PEPS
5. Therefore H3651 thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Surely H518 H3808 in the fire H784 of my jealousy H7068 have I spoken H1696 against H5921 the residue H7611 of the heathen H1471 , and against H5921 all H3605 Idumea H123 , which H834 have appointed H5414 H853 my land H776 into their possession H4181 with the joy H8057 of all H3605 their heart H3824 , with despiteful H7589 minds H5315 , to H4616 cast it out H1644 for a prey H957 .
6. కావున నా ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశమును గూర్చి విషయాలు చెపుతున్నాడు: “నా తరపున ఇశ్రాయేలు దేశ భూభాగంతో మాట్లాడు. పర్వతాలు, కొండలతోను, నదులతోను మరియు లోయలతోను మాట్లాడు. ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడని ‘వారికి తెలియజేయుము. నా తీవ్రమైన భావాలను, కోపాన్ని వ్యక్తం చేస్తాను. నీవు ప్రజల నుండి అవమానాలను భరించావు గనుక నేను నా కోపాన్ని వ్యక్తం చేస్తాను.’ ” PEPS
6. Prophesy H5012 therefore H3651 concerning H5921 the land H127 of Israel H3478 , and say H559 unto the mountains H2022 , and to the hills H1389 , to the rivers H650 , and to the valleys H1516 , Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , I have spoken H1696 in my jealousy H7068 and in my fury H2534 , because H3282 ye have borne H5375 the shame H3639 of the heathen H1471 :
7. నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు అవమానాలు భరించ వలసి ఉంటుందని నేను ప్రమాణం చేసి చెపుతున్నాను. PEPS
7. Therefore H3651 thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; I H589 have lifted up H5375 H853 mine hand H3027 , Surely H518 H3808 the heathen H1471 that H834 are about H4480 H5439 you, they H1992 shall bear H5375 their shame H3639 .
8. “ఇశ్రాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు కొత్త చెట్లు పెంచి, పండ్లను పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు.
8. But ye H859 , O mountains H2022 of Israel H3478 , ye shall shoot forth H5414 your branches H6057 , and yield H5375 your fruit H6529 to my people H5971 of Israel H3478 ; for H3588 they are at hand H7126 to come H935 .
9. నేను మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. ప్రజలు నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటుతారు.
9. For H3588 , behold H2009 , I am for H413 you , and I will turn H6437 unto H413 you , and ye shall be tilled H5647 and sown H2232 :
10. మీమీద అనేకానేక మంది ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయబడిన స్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి.
10. And I will multiply H7235 men H120 upon H5921 you, all H3605 the house H1004 of Israel H3478 , even all H3605 of it : and the cities H5892 shall be inhabited H3427 , and the wastes H2723 shall be built H1129 :
11. అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకిస్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం మాదిరి ఇతరులు మీపై ఆదారపడి నివసించేలా మీకు సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు మీరు ఇంకా బాగుండేటట్లు చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
11. And I will multiply H7235 upon H5921 you man H120 and beast H929 ; and they shall increase H7235 and bring fruit H6509 : and I will settle H3427 you after your old estates H6927 , and will do better H3190 unto you than at your beginnings H4480 H7221 : and ye shall know H3045 that H3588 I H589 am the LORD H3068 .
12. అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.” PEPS
12. Yea , I will cause men H120 to walk H1980 upon H5921 you, even H853 my people H5971 Israel H3478 ; and they shall possess H3423 thee , and thou shalt be H1961 their inheritance H5159 , and thou shalt no H3808 more H3254 henceforth H5750 bereave H7921 them of men .
13. నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలు దేశమా! ప్రజలు నీవు చెడ్డపనులు చేశావని అంటారు. నీ ప్రజలను నీవే నాశనం చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని వారు చెపుతారు.
13. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Because H3282 they say H559 unto you, Thou H859 land devourest up H398 men H120 , and hast bereaved H1961 H7921 thy nations H1471 ;
14. కాని నీవు ప్రజలను ఇక ఎంతమాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం నీవు తీసుకొనవు.” నా ప్రభువైన యెహోవా విషయాలు చెప్పాడు.
14. Therefore H3651 thou shalt devour H398 men H120 no H3808 more H5750 , neither H3808 bereave H7921 thy nations H1471 any more H5750 , saith H5002 the Lord H136 GOD H3069 .
15. “అన్యదేశాలు ఇక ఎంతమాత్రం నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించ బడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు.” నా ప్రభువైన యెహోవా విషయాలు చెప్పాడు. PS
15. Neither H3808 will I cause men to hear H8085 in H413 thee the shame H3639 of the heathen H1471 any more H5750 , neither H3808 shalt thou bear H5375 the reproach H2781 of the people H5971 any more H5750 , neither H3808 shalt thou cause thy nations H1471 to fall H3782 any more H5750 , saith H5002 the Lord H136 GOD H3069 .
16. {యెహోవా తన మంచి పేరును కాపాడుకోవటం} PS పిమ్మట యెహోవా వాక్కు నావద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
16. Moreover the word H1697 of the LORD H3068 came H1961 unto H413 me, saying H559 ,
17. “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారు తమ స్వంత భూమిలో నివసించారు. కాని వారు చేసిన చెడు పనులతో దేశాన్ని వారు మలినపర్చారు. వారు నా దృష్టిలో నెలసరి వచ్చే మైల రక్తర తో అపరిశుభ్రంగా ఉన్న స్త్రీలవలె ఉన్నారు.
17. Son H1121 of man H120 , when the house H1004 of Israel H3478 dwelt H3427 in H5921 their own land H127 , they defiled H2930 it by their own way H1870 and by their doings H5949 : their way H1870 was H1961 before H6440 me as the uncleanness H2932 of a removed woman H5079 .
18. రాజ్యంలో వారు ప్రజలను హత్యచేసి భూమిమీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపించాను.
18. Wherefore I poured H8210 my fury H2534 upon H5921 them for H5921 the blood H1818 that H834 they had shed H8210 upon H5921 the land H776 , and for their idols H1544 wherewith they had polluted H2930 it:
19. నేను వారిని వివిధ ప్రజల మధ్యకు చెదరగొట్టి అన్ని భూభాగాలలోకి పంపిన కారణంగా వారు ఆయా దేశాలలో ఉండి పోయారు. వారి వారి చెడు కార్యాలను అనసరించి నేను వారిని శిక్షించాను.
19. And I scattered H6327 them among the heathen H1471 , and they were dispersed H2219 through the countries H776 : according to their way H1870 and according to their doings H5949 I judged H8199 them.
20. వారు అన్యదేశాలకు వెళ్లారు. ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును పాడుచేశారు. ఎలాగనగా, దేశస్థులు కూడ వీరిని గురించి మాట్లాడారు. ‘యెహోవా ఎటువంటి దేవుడు? వీరు యెహోవా ప్రజలు. అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు’ అని వారన్నారు. PEPS
20. And when they entered H935 unto H413 the heathen H1471 , whither H834 H8033 they went H935 , they profaned H2490 H853 my holy H6944 name H8034 , when they said H559 to them, These H428 are the people H5971 of the LORD H3068 , and are gone forth H3318 out of his land H4480 H776 .
21. “ఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను.
21. But I had pity H2550 for H5921 mine holy H6944 name H8034 , which H834 the house H1004 of Israel H3478 had profaned H2490 among the heathen H1471 , whither H834 H8033 they went H935 .
22. కావున ప్రభువైన యెహావా విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను పని చేస్తాను.
22. Therefore H3651 say H559 unto the house H1004 of Israel H3478 , Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; I H589 do H6213 not H3808 this for your sakes H4616 , O house H1004 of Israel H3478 , but H3588 H518 for mine holy H6944 name H8034 's sake, which H834 ye have profaned H2490 among the heathen H1471 , whither H834 H8033 ye went H935 .
23. గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించేటట్లు చేస్తాను. నా మంచి పేరును దేశాలలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని మీకు నిరూపిస్తాను. అప్పుడు ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు.’ ” నా ప్రభువైన యెహోవా విషయాలు చెప్పాడు. PEPS
23. And I will sanctify H6942 H853 my great H1419 name H8034 , which was profaned H2490 among the heathen H1471 , which H834 ye have profaned H2490 in the midst H8432 of them ; and the heathen H1471 shall know H3045 that H3588 I H589 am the LORD H3068 , saith H5002 the Lord H136 GOD H3069 , when I shall be sanctified H6942 in you before their eyes H5869 .
24. దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను.
24. For I will take H3947 you from among H4480 the heathen H1471 , and gather H6908 you out of all H4480 H3605 countries H776 , and will bring H935 you into H413 your own land H127 .
25. పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. విగ్రహాలనుండి వచ్చిన మురికని నేను కడిగివేస్తాను.”
25. Then will I sprinkle H2236 clean H2889 water H4325 upon H5921 you , and ye shall be clean H2891 : from all H4480 H3605 your filthiness H2932 , and from all H4480 H3605 your idols H1544 , will I cleanse H2891 you.
26. దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరికొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను.
26. A new H2319 heart H3820 also will I give H5414 you , and a new H2319 spirit H7307 will I put H5414 within H7130 you : and I will take away H5493 H853 the stony H68 heart H3820 out of your flesh H4480 H1320 , and I will give H5414 you a heart H3820 of flesh H1320 .
27. మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు.
27. And I will put H5414 my spirit H7307 within H7130 you , and cause H6213 you to walk H1980 in H854 my statutes H2706 , and ye shall keep H8104 my judgments H4941 , and do H6213 them .
28. పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు.నేను మీ దేవుడనవుతాను.”
28. And ye shall dwell H3427 in the land H776 that H834 I gave H5414 to your fathers H1 ; and ye shall be H1961 my people H5971 , and I H595 will be H1961 your God H430 .
29. దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం (సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి కరువును రప్పించను.
29. I will also save H3467 you from all H4480 H3605 your uncleannesses H2932 : and I will call H7121 for H413 the corn H1715 , and will increase H7235 it , and lay H5414 no H3808 famine H7458 upon H5921 you.
30. మీ చెట్ల నుండి ఫలసంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి బాధల అవమానాన్ని అనుభవించరు.
30. And I will multiply H7235 H853 the fruit H6529 of the tree H6086 , and the increase H8570 of the field H7704 , that H4616 H834 ye shall receive H3947 no H3808 more H5750 reproach H2781 of famine H7458 among the heathen H1471 .
31. మీరు చేసిన చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.” PEPS
31. Then shall ye remember H2142 H853 your own evil H7451 ways H1870 , and your doings H4611 that H834 were not H3808 good H2896 , and shall loathe yourselves H6962 in your own sight H6440 for H5921 your iniquities H5771 and for H5921 your abominations H8441 .
32. నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ చేయటం లేదు! నా మంచి పేరు నిలుపుకోటానికే వాటిని నేను చేస్తున్నాను! కావున ఇశ్రాయేలు వంశమా, మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!” PEPS
32. Not H3808 for your sakes H4616 do H6213 I H589 this , saith H5002 the Lord H136 GOD H3069 , be it known H3045 unto you : be ashamed H954 and confounded H3637 for your own ways H4480 H1870 , O house H1004 of Israel H3478 .
33. నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ నగరాలు తిరిగి నిర్మించబడతాయి.
33. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; In the day H3117 that I shall have cleansed H2891 you from all H4480 H3605 your iniquities H5771 I will also cause you to dwell H3427 H853 in the cities H5892 , and the wastes H2723 shall be built H1129 .
34. బీడు భూములు సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం శిథిలాల గుట్టలా కన్పించదు.
34. And the desolate H8074 land H776 shall be tilled H5647 , whereas H8478 H834 it lay H1961 desolate H8077 in the sight H5869 of all H3605 that passed by H5674 .
35. ‘గతంలో దేశం నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. అవి పాడుబడి నిర్మానుష్యమై నాయి. కాని ఇప్పుడవి రక్షిత నగరాలైనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసిస్తున్నారు అని వారు చెప్పుకుంటారు.’ ” PEPS
35. And they shall say H559 , This H1977 land H776 that was desolate H8074 is become H1961 like the garden H1588 of Eden H5731 ; and the waste H2720 and desolate H8074 and ruined H2040 cities H5892 are become fenced H1219 , and are inhabited H3427 .
36. దేవుడు ఇలీ చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు నేను యెహోవాననీ, పాడైపోయిన ప్రాంతాలను పునరుద్ధరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహోవాను. నేనే విషయాలను చెప్పాను.అవి జరిగేలా చేస్తాను.” PEPS
36. Then the heathen H1471 that H834 are left H7604 round about H5439 you shall know H3045 that H3588 I H589 the LORD H3068 build H1129 the ruined H2040 places, and plant H5193 that that was desolate H8074 : I H589 the LORD H3068 have spoken H1696 it , and I will do H6213 it .
37. నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు, “ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను. వారు గొర్రెల మందల్లా విస్తరిస్తారు.
37. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; I will yet H5750 for this H2063 be inquired of H1875 by the house H1004 of Israel H3478 , to do H6213 it for them ; I will increase H7235 them with men H120 like a flock H6629 .
38. యెరూషలేములో ప్రత్యేక పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్లా ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడుతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.” PE
38. As the holy H6944 flock H6629 , as the flock H6629 of Jerusalem H3389 in her solemn feasts H4150 ; so H3651 shall the waste H2720 cities H5892 be H1961 filled H4392 with flocks H6629 of men H120 : and they shall know H3045 that H3588 I H589 am the LORD H3068 .