Bible Language
Easy to Read Version - Telugu

7
:

1. విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము.
1. Now it came to pass H1961 , when H834 the wall H2346 was built H1129 , and I had set up H5975 the doors H1817 , and the porters H7778 and the singers H7891 and the Levites H3881 were appointed H6485 ,
2. అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకి అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు.
2. That I gave H853 my brother H251 Hanani H2607 , and Hananiah H2608 the ruler H8269 of the palace H1002 , charge H6680 over H5921 Jerusalem H3389 : for H3588 he H1931 was a faithful H571 man H376 , and feared H3372 H853 God H430 above many H4480 H7227 .
3. అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకిగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.” PS
3. And I said H559 unto them , Let not H3808 the gates H8179 of Jerusalem H3389 be opened H6605 until H5704 the sun H8121 be hot H2552 ; and while H5704 they H1992 stand H5975 by , let them shut H1479 the doors H1817 , and bar H270 them : and appoint H5975 watches H4931 of the inhabitants H3427 of Jerusalem H3389 , every one H376 in his watch H4929 , and every one H376 to be over against H5048 his house H1004 .
4. {తిరిగి వచ్చిన బందీల జాబితా} PS అప్పుడు నగరం విశాలంగా పుంది, కావలసి నంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు.
4. Now the city H5892 was large H7342 H3027 and great H1419 : but the people H5971 were few H4592 therein H8432 , and the houses H1004 were not H369 built H1129 .
5. జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగాట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది. PEPS
5. And my God H430 put H5414 into H413 mine heart H3820 to gather together H6908 H853 the nobles H2715 , and the rulers H5461 , and the people H5971 , that they might be reckoned by genealogy H3187 . And I found H4672 a register H5612 of the genealogy H3188 of them which came up H5927 at the first H7223 , and found H4672 written H3789 therein,
6. చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు మెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒకడూ తన సొంత పట్టణానికి పోయాడు.
6. These H428 are the children H1121 of the province H4082 , that went up H5927 out of the captivity H4480 H7628 , of those that had been carried awa H1473 , whom H834 Nebuchadnezzar H5019 the king H4428 of Babylon H894 had carried away H1540 , and came again H7725 to Jerusalem H3389 and to Judah H3063 , every one H376 unto his city H5892 ;
7. క్రిందివాళ్లు జెరుబ్బాబెలు *జెరుబ్బాబెలు జెరుబ్బాబెలుని షేష్‌బజ్జరు అని కూడా అంటారు. తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన క్రింది మనుష్యులు క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
7. Who came H935 with H5973 Zerubbabel H2216 , Jeshua H3442 , Nehemiah H5166 , Azariah H5838 , Raamiah H7485 , Nahamani H5167 , Mordecai H4782 , Bilshan H1114 , Mispereth H4559 , Bigvai H902 , Nehum H5149 , Baanah H1196 . The number H4557 , I say , of the men H376 of the people H5971 of Israel H3478 was this ;
8. పరోషు వంశీయులు 2,172
8. The children H1121 of Parosh H6551 , two thousand H505 a hundred H3967 seventy H7657 and two H8147 .
9. షెపట్యా వంశీయులు 372
9. The children H1121 of Shephatiah H8203 , three H7969 hundred H3967 seventy H7657 and two H8147 .
10. ఆరహు వంశీయులు 652
10. The children H1121 of Arah H733 , six H8337 hundred H3967 fifty H2572 and two H8147 .
11. పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు కుదుళ్ల వాళ్లు) 2,818
11. The children H1121 of Pahath H6355 -moab , of the children H1121 of Jeshua H3442 and Joab H3097 , two thousand H505 and eight H8083 hundred H3967 and eighteen H8083 H6240 .
12. ఏలాము వంశీయులు 1,254
12. The children H1121 of Elam H5867 , a thousand H505 two hundred H3967 fifty H2572 and four H702 .
13. జత్తూ వంశీయులు 845
13. The children H1121 of Zattu H2240 , eight H8083 hundred H3967 forty H705 and five H2568 .
14. జక్కయి వంశీయులు 760
14. The children H1121 of Zaccai H2140 , seven H7651 hundred H3967 and threescore H8346 .
15. బిన్నూయి వంశీయులు 648
15. The children H1121 of Binnui H1131 , six H8337 hundred H3967 forty H705 and eight H8083 .
16. బేబై వంశీయులు 628
16. The children H1121 of Bebai H893 , six H8337 hundred H3967 twenty H6242 and eight H8083 .
17. అజ్గాదు వంశీయులు 2,322
17. The children H1121 of Azgad H5803 , two thousand H505 three H7969 hundred H3967 twenty H6242 and two H8147 .
18. అదోనీకాము వంశీయులు 667
18. The children H1121 of Adonikam H140 , six H8337 hundred H3967 threescore H8346 and seven H7651 .
19. బిగ్వయి వంశీయులు 2,067
19. The children H1121 of Bigvai H902 , two thousand H505 threescore H8346 and seven H7651 .
20. ఆదీను వంశీయులు 655
20. The children H1121 of Adin H5720 , six H8337 hundred H3967 fifty H2572 and five H2568 .
21. హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు 98
21. The children H1121 of Ater H333 of Hezekiah H2396 , ninety H8673 and eight H8083 .
22. హాషూము వంశీయులు 328
22. The children H1121 of Hashum H2828 , three H7969 hundred H3967 twenty H6242 and eight H8083 .
23. బేజయి వంశీయులు 324
23. The children H1121 of Bezai H1209 , three H7969 hundred H3967 twenty H6242 and four H702 .
24. హారీపు వంశీయులు 112
24. The children H1121 of Hariph H2756 , a hundred H3967 and twelve H8147 H6240 .
25. గిబియోను వంశీయులు 95
25. The children H1121 of Gibeon H1391 , ninety H8673 and five H2568 .
26. బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు 188
26. The men H376 of Bethlehem H1035 and Netophah H5199 , a hundred H3967 fourscore H8084 and eight H8083 .
27. అనాతోతు పట్టణం వాళ్లు 128
27. The men H376 of Anathoth H6068 , a hundred H3967 twenty H6242 and eight H8083 .
28. బేతజ్మావెతు పట్టణం వాళ్ల 42
28. The men H376 of Beth H1041 -azmaveth, forty H705 and two H8147 .
29. కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్నాల వాళ్లు 743
29. The men H376 of Kirjath H7157 -jearim, Chephirah H3716 , and Beeroth H881 , seven H7651 hundred H3967 forty H705 and three H7969 .
30. రమా, గెబ పట్టణాల వాళ్లు 621
30. The men H376 of Ramah H7414 and Geba H1387 , six H8337 hundred H3967 twenty H6242 and one H259 .
31. మిక్మషు పట్టణం వాళ్లు 122
31. The men H376 of Michmas H4363 , a hundred H3967 and twenty H6242 and two H8147 .
32. బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు 123
32. The men H376 of Bethel H1008 and Ai H5857 , a hundred H3967 twenty H6242 and three H7969 .
33. రెండవ నెబో పట్టణం వాళ్లు 52
33. The men H376 of the other H312 Nebo H5015 , fifty H2572 and two H8147 .
34. రెండవ ఏలాము పట్టణం వాళ్లు 1,254
34. The children H1121 of the other H312 Elam H5867 , a thousand H505 two hundred H3967 fifty H2572 and four H702 .
35. హారిము పట్టణం వాళ్లు 320
35. The children H1121 of Harim H2766 , three H7969 hundred H3967 and twenty H6242 .
36. యెరికో పట్టణం వాళ్లు 345
36. The children H1121 of Jericho H3405 , three H7969 hundred H3967 forty H705 and five H2568 .
37. లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు 721
37. The children H1121 of Lod H3850 , Hadid H2307 , and Ono H207 , seven H7651 hundred H3967 twenty H6242 and one H259 .
38. సెనాయా పట్టణం వాళ్లు 3,930
38. The children H1121 of Senaah H5570 , three H7969 thousand H505 nine H8672 hundred H3967 and thirty H7970 .
39. వీళ్లూ యాజకులు: యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు#973
39. The priests H3548 : the children H1121 of Jedaiah H3048 , of the house H1004 of Jeshua H3442 , nine H8672 hundred H3967 seventy H7657 and three H7969 .
40. ఇమ్మేరు వంశీయులు#1,052
40. The children H1121 of Immer H564 , a thousand H505 fifty H2572 and two H8147 .
41. పషూరు వంశీయులు#1,247
41. The children H1121 of Pashur H6583 , a thousand H505 two hundred H3967 forty H705 and seven H7651 .
42. హారిము వంశీయులు#1,017
42. The children H1121 of Harim H2766 , a thousand H505 and seventeen H7651 H6240 .
43. లేవీ వంశానికి చెందిన వాళ్లు: యేషువా, హోదేయా, †హోదేయా లేక హోదద్యా. కద్మీయులు#74
43. The Levites H3881 : the children H1121 of Jeshua H3442 , of Kadmiel H6934 , and of the children H1121 of Hodevah H1937 , seventy H7657 and four H702 .
44. వీళ్లు గాయకులు: ఆసావు వంశీయులు#148
44. The singers H7891 : the children H1121 of Asaph H623 , a hundred H3967 forty H705 and eight H8083 .
45. వీళ్లు ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు#138
45. The porters H7778 : the children H1121 of Shallum H7967 , the children H1121 of Ater H333 , the children H1121 of Talmon H2929 , the children H1121 of Akkub H6126 , the children H1121 of Hatita H2410 , the children H1121 of Shobai H7630 , a hundred H3967 thirty H7970 and eight H8083 .
46. వీళ్లు కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయేలు
46. The Nethinims H5411 : the children H1121 of Ziha H6727 , the children H1121 of Hashupha H2817 , the children H1121 of Tabbaoth H2884 ,
47. కేరోసు, సీయహా, పాదోను,
47. The children H1121 of Keros H7026 , the children H1121 of Sia H5517 , the children H1121 of Padon H6303 ,
48. లెబానా, హగాబా, షల్మయి,
48. The children H1121 of Lebana H3838 , the children H1121 of Hagaba H2286 , the children H1121 of Shalmai H8014 ,
49. హానాను, గిద్దేలు, గహరు
49. The children H1121 of Hanan H2605 , the children H1121 of Giddel H1435 , the children H1121 of Gahar H1515 ,
50. రెవాయ, రెజీను, నెకోదా,
50. The children H1121 of Reaiah H7211 , the children H1121 of Rezin H7526 , the children H1121 of Nekoda H5353 ,
51. గజ్జాము, ఉజ్జా, పాసెయ.
51. The children H1121 of Gazzam H1502 , the children H1121 of Uzza H5798 , the children H1121 of Phaseah H6454 ,
52. బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
52. The children H1121 of Besai H1153 , the children H1121 of Meunim H4586 , the children H1121 of Nephishesim H5304 ,
53. బక్బూకు, హకూఫా, హర్హారు,
53. The children H1121 of Bakbuk H1227 , the children H1121 of Hakupha H2709 , the children H1121 of Harhur H2744 ,
54. బజ్లీతు, మెహీదా, హర్షా,
54. The children H1121 of Bazlith H1213 , the children H1121 of Mehida H4240 , the children H1121 of Harsha H2797 ,
55. బర్కోసు, సీసెరా, తెమాహా,
55. The children H1121 of Barkos H1302 , the children H1121 of Sisera H5516 , the children H1121 of Tamah H8547 ,
56. నెజీయహు, హటేపా.
56. The children H1121 of Neziah H5335 , the children H1121 of Hatipha H2412 .
57. సొలొమోను దాసులు వంశాలకు చెందిన వారు: సొటయి, సోపెరెతు, పెరూదా,
57. The children H1121 of Solomon H8010 's servants H5650 : the children H1121 of Sotai H5479 , the children H1121 of Sophereth H5618 , the children H1121 of Perida H6514 ,
58. యహలా, దర్కొను, గిద్దేలు,
58. The children H1121 of Jaala H3279 , the children H1121 of Darkon H1874 , the children H1121 of Giddel H1435 ,
59. షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
59. The children H1121 of Shephatiah H8203 , the children H1121 of Hattil H2411 , the children H1121 of Pochereth H6380 of Zebaim H6380 , the children H1121 of Amon H526 .
60. ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం#392 PS
60. All H3605 the Nethinims H5411 , and the children H1121 of Solomon H8010 's servants H5650 , were three H7969 hundred H3967 ninety H8673 and two H8147 .
61. కొందరు క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెత్వెర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
61. And these H428 were they which went up H5927 also from Tel H4480 H8528 -melah, Tel H8521 -haresha, Cherub H3743 , Addon H114 , and Immer H564 : but they could H3201 not H3808 show H5046 their father H1 's house H1004 , nor their seed H2233 , whether H518 they H1992 were of Israel H4480 H3478 .
62. దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు#642
62. The children H1121 of Delaiah H1806 , the children H1121 of Tobiah H2900 , the children H1121 of Nekoda H5353 , six H8337 hundred H3967 forty H705 and two H8147 .
63. యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమారైలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా గణింపబడ్డారు.) PS
63. And of H4480 the priests H3548 : the children H1121 of Habaiah H2252 , the children H1121 of Koz H6976 , the children H1121 of Barzillai H1271 , which H834 took H3947 one of the daughters H4480 H1323 of Barzillai H1271 the Gileadite H1569 to wife H802 , and was called H7121 after H5921 their name H8034 .
64. వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చ బడలేదు.
64. These H428 sought H1245 their register H3791 among those that were reckoned by genealogy H3187 , but it was not H3808 found H4672 : therefore were they , as polluted H1351 , put from H4480 the priesthood H3550 .
65. అత్యంత పవిత్రమైన వస్తుపులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము ‡ఊరీము, తుమ్మీము తీర్పు సంచిలో పుంచే ప్రత్యేకమైన రాళ్లు. ప్రధాన యాజకుడు రాళ్లను చేత పట్టుకొని దేవుని నుంచి సమాధానాన్ని అర్థిస్తాడు. ఉపయోగించి దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి ప్రార్థించేదాకా వాళ్లు అతి పరిశద్ధ వస్తుపుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
65. And the Tirshatha H8660 said H559 unto them, that H834 they should not H3808 eat H398 of the most holy things H4480 H6944 H6944 , till H5704 there stood H5975 up a priest H3548 with Urim H224 and Thummim H8550 .
66. (66-67) మొత్తం మీద, బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు.
66. The whole H3605 congregation H6951 together H259 was forty H702 H7239 and two thousand H505 three H7969 hundred H3967 and threescore H8346 ,
69.
68. (68-69) వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి. PS
68. Their horses H5483 , seven H7651 hundred H3967 thirty H7970 and six H8337 : their mules H6505 , two hundred H3967 forty H705 and five H2568 :
70. కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు.
70. And some H4480 H7117 of the chief H7218 of the fathers H1 gave H5414 unto the work H4399 . The Tirshatha H8660 gave H5414 to the treasure H214 a thousand H505 drams H1871 of gold H2091 , fifty H2572 basins H4219 , five H2568 hundred H3967 and thirty H7970 priests H3548 ' garments H3801 .
71. కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనులు, బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు.
71. And some of the chief H4480 H7218 of the fathers H1 gave H5414 to the treasure H214 of the work H4399 twenty thousand H8147 H7239 drams H1871 of gold H2091 , and two thousand H505 and two hundred H3967 pound H4488 of silver H3701 .
72. మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము 1 1/3 టన్నుల వెండిని తులాల వెండి, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు. PEPS
72. And that which H834 the rest H7611 of the people H5971 gave H5414 was twenty H8147 thousand H7239 drams H1871 of gold H2091 , and two thousand H505 pound H4488 of silver H3701 , and threescore H8346 and seven H7651 priests H3548 ' garments H3801 .
73. విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమతమ సొంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ సొంత పట్టణాల్లో స్థిర పడ్డారు. సంవత్సరం ఏడవ నెల §ఏడవ నెల ఏడవనెల అనగా సెప్టెంబరు, అక్టోబరు. నాటికి ఇశ్రాయేలీ యులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు. PE
73. So the priests H3548 , and the Levites H3881 , and the porters H7778 , and the singers H7891 , and some of H4480 the people H5971 , and the Nethinims H5411 , and all H3605 Israel H3478 , dwelt H3427 in their cities H5892 ; and when the seventh H7637 month H2320 came H5060 , the children H1121 of Israel H3478 were in their cities H5892 .