|
|
1. మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టు కొనిన యొకడు నాకు కనబడెను.
|
1. I lifted up H5375 mine eyes H5869 again , and looked H7200 , and behold H2009 a man H376 with a measuring H4060 line H2256 in his hand H3027 .
|
2. నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడుయెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను.
|
2. Then said H559 I, Whither H575 goest H1980 thou H859 ? And he said H559 unto H413 me , To measure H4058 H853 Jerusalem H3389 , to see H7200 what H4100 is the breadth H7341 thereof , and what H4100 is the length H753 thereof.
|
3. అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదు ర్కొనవచ్చెను.
|
3. And, behold H2009 , the angel H4397 that talked H1696 with me went forth H3318 , and another H312 angel H4397 went out H3318 to meet H7125 him,
|
4. రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తార మైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండు నని ఈ ¸°వనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
|
4. And said H559 unto H413 him, Run H7323 , speak H1696 to H413 this H1975 young man H5288 , saying H559 , Jerusalem H3389 shall be inhabited H3427 as towns without walls H6519 for the multitude H4480 H7230 of men H120 and cattle H929 therein H8432 :
|
5. నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణ ముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.
|
5. For I H589 , saith H5002 the LORD H3068 , will be H1961 unto her a wall H2346 of fire H784 round about H5439 , and will be H1961 the glory H3519 in the midst H8432 of her.
|
6. ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకా శపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.
|
6. Ho H1945 , ho H1945 , come forth , and flee H5127 from the land H4480 H776 of the north H6828 , saith H5002 the LORD H3068 : for H3588 I have spread you abroad H6566 H853 as the four H702 winds H7307 of the heaven H8064 , saith H5002 the LORD H3068 .
|
7. బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
|
7. Deliver thyself H4422 , O H1945 Zion H6726 , that dwellest H3427 with the daughter H1323 of Babylon H894 .
|
8. సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
|
8. For H3588 thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; After H310 the glory H3519 hath he sent H7971 me unto H413 the nations H1471 which spoiled H7997 you: for H3588 he that toucheth H5060 you toucheth H5060 the apple H892 of his eye H5869 .
|
9. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసు లకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.
|
9. For H3588 , behold H2009 , I will shake H5130 H853 mine hand H3027 upon H5921 them , and they shall be H1961 a spoil H7998 to their servants H5650 : and ye shall know H3045 that H3588 the LORD H3068 of hosts H6635 hath sent H7971 me.
|
10. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
|
10. Sing H7442 and rejoice H8055 , O daughter H1323 of Zion H6726 : for H3588 , lo H2009 , I come H935 , and I will dwell H7931 in the midst H8432 of thee, saith H5002 the LORD H3068 .
|
11. ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.
|
11. And many H7227 nations H1471 shall be joined H3867 to H413 the LORD H3068 in that H1931 day H3117 , and shall be H1961 my people H5971 : and I will dwell H7931 in the midst H8432 of thee , and thou shalt know H3045 that H3588 the LORD H3068 of hosts H6635 hath sent H7971 me unto H413 thee.
|
12. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించు కొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
|
12. And the LORD H3068 shall inherit H5157 H853 Judah H3063 his portion H2506 in H5921 the holy H6944 land H127 , and shall choose H977 Jerusalem H3389 again H5750 .
|
13. సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.
|
13. Be silent H2013 , O all H3605 flesh H1320 , before H4480 H6440 the LORD H3068 : for H3588 he is raised up H5782 out of his holy H6944 habitation H4480 H4583 .
|