|
|
1. యెహోవా సెలవిచ్చునదేమనగామోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.
|
1. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Moab H4124 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 he burned H8313 the bones H6106 of the king H4428 of Edom H123 into lime H7875 :
|
2. మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును.
|
2. But I will send H7971 a fire H784 upon Moab H4124 , and it shall devour H398 the palaces H759 of Kerioth H7152 : and Moab H4124 shall die H4191 with tumult H7588 , with shouting H8643 , and with the sound H6963 of the trumpet H7782 :
|
3. మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెద నని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
|
3. And I will cut off H3772 the judge H8199 from the midst H4480 H7130 thereof , and will slay H2026 all H3605 the princes H8269 thereof with H5973 him, saith H559 the LORD H3068 .
|
4. యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమ పితరు లనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.
|
4. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Judah H3063 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 they have despised H3988 H853 the law H8451 of the LORD H3068 , and have not H3808 kept H8104 his commandments H2706 , and their lies H3577 caused them to err H8582 , after H310 the which H834 their fathers H1 have walked H1980 :
|
5. యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.
|
5. But I will send H7971 a fire H784 upon Judah H3063 , and it shall devour H398 the palaces H759 of Jerusalem H3389 .
|
6. యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమి్మ వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమి్మ వేయుదురు.
|
6. Thus H3541 saith H559 the LORD H3068 ; For H5921 three H7969 transgressions H6588 of Israel H3478 , and for H5921 four H702 , I will not H3808 turn away H7725 the punishment thereof; because H5921 they sold H4376 the righteous H6662 for silver H3701 , and the poor H34 for H5668 a pair of shoes H5275 ;
|
7. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
|
7. That pant H7602 after H5921 the dust H6083 of the earth H776 on the head H7218 of the poor H1800 , and turn aside H5186 the way H1870 of the meek H6035 : and a man H376 and his father H1 will go in H1980 unto H413 the same maid H5291 , to H4616 profane H2490 H853 my holy H6944 name H8034 :
|
8. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.
|
8. And they lay themselves down H5186 upon H5921 clothes H899 laid to pledge H2254 by H681 every H3605 altar H4196 , and they drink H8354 the wine H3196 of the condemned H6064 in the house H1004 of their god H430 .
|
9. దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమో రీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
|
9. Yet destroyed H8045 I H595 H853 the Amorite H567 before H4480 H6440 them, whose H834 height H1363 was like the height H1363 of the cedars H730 , and he H1931 was strong H2634 as the oaks H437 ; yet I destroyed H8045 his fruit H6529 from above H4480 H4605 , and his roots H8328 from beneath H4480 H8478 .
|
10. మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.
|
10. Also I H595 brought you up H5927 H853 from the land H4480 H776 of Egypt H4714 , and led H1980 you forty H705 years H8141 through the wilderness H4057 , to possess H3423 H853 the land H776 of the Amorite H567 .
|
11. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ ¸°వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయు లారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.
|
11. And I raised up H6965 of your sons H4480 H1121 for prophets H5030 , and of your young men H4480 H970 for Nazarites H5139 . Is it not H369 even H637 thus H2063 , O ye children H1121 of Israel H3478 ? saith H5002 the LORD H3068 .
|
12. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
|
12. But ye gave H853 the Nazarites H5139 wine H3196 to drink H8248 ; and commanded H6680 the prophets H5030 , saying H559 , Prophesy H5012 not H3808 .
|
13. ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
|
13. Behold H2009 , I H595 am pressed H5781 under H8478 you, as H834 a cart H5699 is pressed H5781 that is full of H4392 sheaves H5995 .
|
14. అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.
|
14. Therefore the flight H4498 shall perish H6 from the swift H4480 H7031 , and the strong H2389 shall not H3808 strengthen H553 his force H3581 , neither H3808 shall the mighty H1368 deliver H4422 himself H5315 :
|
15. విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.
|
15. Neither H3808 shall he stand H5975 that handleth H8610 the bow H7198 ; and he that is swift H7031 of foot H7272 shall not H3808 deliver H4422 himself : neither H3808 shall he that rideth H7392 the horse H5483 deliver H4422 himself H5315 .
|
16. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.
|
16. And he that is courageous H533 H3820 among the mighty H1368 shall flee away H5127 naked H6174 in that H1931 day H3117 , saith H5002 the LORD H3068 .
|