Bible Versions
Bible Books

Hosea 14:2 (TEV) Telegu Old BSI Version

1 ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.
2 మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
3 అష్షూ రీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
4 వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును.
5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.
6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.
7 అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.
8 ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.
9 జ్ఞానులు సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిం తురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతి మంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగు బాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
1 O Israel, H3478 return H7725 unto H5704 the LORD H3068 thy God; H430 for H3588 thou hast fallen H3782 by thine iniquity. H5771
2 Take H3947 with H5973 you words, H1697 and turn H7725 to H413 the LORD: H3068 say H559 unto H413 him , Take away H5375 all H3605 iniquity, H5771 and receive H3947 us graciously: H2895 so will we render H7999 the calves H6499 of our lips. H8193
3 Asshur H804 shall not H3808 save H3467 us ; we will not H3808 ride H7392 upon H5921 horses: H5483 neither H3808 will we say H559 any more H5750 to the work H4639 of our hands, H3027 Ye are our gods: H430 for H834 in thee the fatherless H3490 findeth mercy. H7355
4 I will heal H7495 their backsliding, H4878 I will love H157 them freely: H5071 for H3588 mine anger H639 is turned away H7725 from H4480 him.
5 I will be H1961 as the dew H2919 unto Israel: H3478 he shall grow H6524 as the lily, H7799 and cast forth H5221 his roots H8328 as Lebanon. H3844
6 His branches H3127 shall spread, H1980 and his beauty H1935 shall be H1961 as the olive tree, H2132 and his smell H7381 as Lebanon. H3844
7 They that dwell H3427 under his shadow H6738 shall return; H7725 they shall revive H2421 as the corn, H1715 and grow H6524 as the vine: H1612 the scent H2143 thereof shall be as the wine H3196 of Lebanon. H3844
8 Ephraim H669 shall say , What H4100 have I to do any more H5750 with idols H6091 ? I H589 have heard H6030 him , and observed H7789 him: I H589 am like a green H7488 fir tree. H1265 From H4480 me is thy fruit H6529 found. H4672
9 Who H4310 is wise, H2450 and he shall understand H995 these H428 things ? prudent, H995 and he shall know H3045 them? for H3588 the ways H1870 of the LORD H3068 are right, H3477 and the just H6662 shall walk H1980 in them : but the transgressors H6586 shall fall H3782 therein.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×