Bible Books

:

TEV
1. దర్శనపులోయను గూర్చిన దేవోక్తి
1. The burden H4853 of the valley H1516 of vision H2384 . What H4100 aileth thee now H645 , that H3588 thou art wholly H3605 gone up H5927 to the housetops H1406 ?
2. ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు.
2. Thou that art full H4392 of stirs H8663 , a tumultuous H1993 city H5892 , a joyous H5947 city H7151 : thy slain H2491 men are not H3808 slain H2491 with the sword H2719 , nor H3808 dead H4191 in battle H4421 .
3. నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి దూరమునకు పారిపోయిరి
3. All H3605 thy rulers H7101 are fled H5074 together H3162 , they are bound H631 by the archers H4480 H7198 : all H3605 that are found H4672 in thee are bound H631 together H3162 , which have fled H1272 from far H4480 H7350 .
4. నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.
4. Therefore H5921 H3651 said H559 I , Look away H8159 from H4480 me ; I will weep H1065 bitterly H4843 , labor H213 not H408 to comfort H5162 me, because H5921 of the spoiling H7701 of the daughter H1323 of my people H5971 .
5. దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువు నగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును.
5. For H3588 it is a day H3117 of trouble H4103 , and of treading down H4001 , and of perplexity H3998 by the Lord H136 GOD H3069 of hosts H6635 in the valley H1516 of vision H2384 , breaking down H6979 the walls H7023 , and of crying H7771 to H413 the mountains H2022 .
6. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను
6. And Elam H5867 bore H5375 the quiver H827 with chariots H7393 of men H120 and horsemen H6571 , and Kir H7024 uncovered H6168 the shield H4043 .
7. అందుచేత అందమైన నీ లోయలనిండ రథములున్నవి గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొను చున్నారు.
7. And it shall come to pass H1961 , that thy choicest H4055 valleys H6010 shall be full H4390 of chariots H7393 , and the horsemen H6571 shall set themselves in array H7896 H7896 at the gate H8179 .
8. అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధము లను కనిపెట్టితివి.
8. And he discovered H1540 H853 the covering H4539 of Judah H3063 , and thou didst look H5027 in that H1931 day H3117 to H413 the armor H5402 of the house H1004 of the forest H3293 .
9. దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడి పోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి.
9. Ye have seen H7200 also the breaches H1233 of the city H5892 of David H1732 , that H3588 they are many H7231 : and ye gathered together H6908 H853 the waters H4325 of the lower H8481 pool H1295 .
10. యెరూషలేము యిండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి
10. And ye have numbered H5608 the houses H1004 of Jerusalem H3389 , and the houses H1004 have ye broken down H5422 to fortify H1219 the wall H2346 .
11. పాత కోనేటినీళ్లు నిలుచుటకు రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి.
11. Ye made H6213 also a ditch H4724 between H996 the two walls H2346 for the water H4325 of the old H3465 pool H1295 : but ye have not H3808 looked H5027 unto H413 the maker H6213 thereof, neither H3808 had respect H7200 unto him that fashioned H3335 it long ago H4480 H7350 .
12. దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా
12. And in that H1931 day H3117 did the Lord H136 GOD H3069 of hosts H6635 call H7121 to weeping H1065 , and to mourning H4553 , and to baldness H7144 , and to girding H2296 with sackcloth H8242 :
13. రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు
13. And behold H2009 joy H8342 and gladness H8057 , slaying H2026 oxen H1241 , and killing H7819 sheep H6629 , eating H398 flesh H1320 , and drinking H8354 wine H3196 : let us eat H398 and drink H8354 ; for H3588 tomorrow H4279 we shall die H4191 .
14. సంతోషించి ఉత్సహించుదురుఒ కాగా ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడుమీరు మరణము కాకుండ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.
14. And it was revealed H1540 in mine ears H241 by the LORD H3068 of hosts H6635 , Surely H518 this H2088 iniquity H5771 shall not be purged H3722 from you till H5704 ye die H4191 , saith H559 the Lord H136 GOD H3069 of hosts H6635 .
15. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగృహ నిర్వాహకుడైన షెబ్నా అను విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము
15. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 of hosts H6635 , Go H1980 , get H935 thee unto H413 this H2088 treasurer H5532 , even unto H5921 Shebna H7644 , which H834 is over H5921 the house H1004 , and say ,
16. ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు
16. What H4100 hast thou here H6311 ? and whom H4310 hast thou here H6311 , that H3588 thou hast hewed thee out H2672 a sepulcher H6913 here H6311 , as he that heweth him out H2672 a sepulcher H6913 on high H4791 , and that graveth H2710 a habitation H4908 for himself in a rock H5553 ?
17. ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును
17. Behold H2009 , the LORD H3068 will carry thee away H2904 with a mighty H1397 captivity H2925 , and will surely cover H5844 H5844 thee.
18. ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును
18. He will surely violently turn H6801 H6801 and toss H6802 thee like a ball H1754 into H413 a large H7342 H3027 country H776 : there H8033 shalt thou die H4191 , and there H8033 the chariots H4818 of thy glory H3519 shall be the shame H7036 of thy lord H113 's house H1004 .
19. నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.
19. And I will drive H1920 thee from thy station H4480 H4673 , and from thy state H4480 H4612 shall he pull thee down H2040 .
20. దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమా రుడునగు ఎల్యాకీమును పిలిచి
20. And it shall come to pass H1961 in that H1931 day H3117 , that I will call H7121 my servant H5650 Eliakim H471 the son H1121 of Hilkiah H2518 :
21. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికార మును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసుల కును యూదా వంశస్థులకును తండ్రియగును.
21. And I will clothe H3847 him with thy robe H3801 , and strengthen H2388 him with thy girdle H73 , and I will commit H5414 thy government H4475 into his hand H3027 : and he shall be H1961 a father H1 to the inhabitants H3427 of Jerusalem H3389 , and to the house H1004 of Judah H3063 .
22. నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు
22. And the key H4668 of the house H1004 of David H1732 will I lay H5414 upon H5921 his shoulder H7926 ; so he shall open H6605 , and none H369 shall shut H5462 ; and he shall shut H5462 , and none H369 shall open H6605 .
23. దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.
23. And I will fasten H8628 him as a nail H3489 in a sure H539 place H4725 ; and he shall be H1961 for a glorious H3519 throne H3678 to his father H1 's house H1004 .
24. గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల లందరిని అతనిమీద వ్రేలాడించెదరు.
24. And they shall hang H8518 upon H5921 him all H3605 the glory H3519 of his father H1 's house H1004 , the offspring H6631 and the issue H6849 , all H3605 vessels H3627 of small quantity H6996 , from the vessels H4480 H3627 of cups H101 , even to H5704 all H3605 the vessels H3627 of flagons H5035 .
25. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
25. In that H1931 day H3117 , saith H5002 the LORD H3068 of hosts H6635 , shall the nail H3489 that is fastened H8628 in the sure H539 place H4725 be removed H4185 , and be cut down H1438 , and fall H5307 ; and the burden H4853 that H834 was upon H5921 it shall be cut off H3772 : for H3588 the LORD H3068 hath spoken H1696 it .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×