|
|
1. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా,భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.
|
1. To the chief Musician H5329 upon H5921 Gittith H1665 , A Psalm H4210 of David H1732 . O LORD H3068 our Lord H113 , how H4100 excellent H117 is thy name H8034 in all H3605 the earth H776 ! who H834 hast set H5414 thy glory H1935 above H5921 the heavens H8064 .
|
2. శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలముననీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.
|
2. Out of the mouth H4480 H6310 of babes H5768 and sucklings H3243 hast thou ordained H3245 strength H5797 because of H4616 thine enemies H6887 , that thou mightest still H7673 the enemy H341 and the avenger H5358 .
|
3. నీ చేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
|
3. When H3588 I consider H7200 thy heavens H8064 , the work H4639 of thy fingers H676 , the moon H3394 and the stars H3556 , which H834 thou hast ordained H3559 ;
|
4. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
|
4. What H4100 is man H582 , that H3588 thou art mindful H2142 of him? and the son H1121 of man H120 , that H3588 thou visitest H6485 him?
|
5. దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
|
5. For thou hast made him a little lower H2637 H4592 than the angels H4480 H430 , and hast crowned H5849 him with glory H3519 and honor H1926 .
|
6. నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
|
6. Thou madest him to have dominion H4910 over the works H4639 of thy hands H3027 ; thou hast put H7896 all H3605 things under H8478 his feet H7272 :
|
7. గొఱ్ఱలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను
|
7. All H3605 sheep H6792 and oxen H504 , yea H1571 , and the beasts H929 of the field H7704 ;
|
8. సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటినివాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు.
|
8. The fowl H6833 of the air H8064 , and the fish H1709 of the sea H3220 , and whatsoever passeth through H5674 the paths H734 of the seas H3220 .
|
9. యెహోవా మా ప్రభువాభూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది!
|
9. O LORD H3068 our Lord H113 , how H4100 excellent H117 is thy name H8034 in all H3605 the earth H776 !
|