|
|
1. ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
|
1. Now these H428 are the generations H8435 of the sons H1121 of Noah H5146 , Shem H8035 , Ham H2526 , and Japheth H3315 : and unto them were sons H1121 born H3205 after H310 the flood H3999 .
|
2. యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
|
2. The sons H1121 of Japheth H3315 ; Gomer H1586 , and Magog H4031 , and Madai H4074 , and Javan H3120 , and Tubal H8422 , and Meshech H4902 , and Tiras H8494 .
|
3. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
|
3. And the sons H1121 of Gomer H1586 ; Ashkenaz H813 , and Riphath H7384 , and Togarmah H8425 .
|
4. యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
|
4. And the sons H1121 of Javan H3120 ; Elishah H473 , and Tarshish H8659 , Kittim H3794 , and Dodanim H1721 .
|
5. వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.
|
5. By these H4480 H428 were the isles H339 of the Gentiles H1471 divided H6504 in their lands H776 ; every one H376 after his tongue H3956 , after their families H4940 , in their nations H1471 .
|
6. హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
|
6. And the sons H1121 of Ham H2526 ; Cush H3568 , and Mizraim H4714 , and Phut H6316 , and Canaan H3667 .
|
7. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
|
7. And the sons H1121 of Cush H3568 ; Seba H5434 , and Havilah H2341 , and Sabtah H5454 , and Raamah H7484 , and Sabtecha H5455 : and the sons H1121 of Raamah H7484 ; Sheba H7614 , and Dedan H1719 .
|
8. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
|
8. And Cush H3568 begot H3205 H853 Nimrod H5248 : he H1931 began H2490 to be H1961 a mighty one H1368 in the earth H776 .
|
9. అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టియెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.
|
9. He H1931 was H1961 a mighty H1368 hunter H6718 before H6440 the LORD H3068 : wherefore H5921 H3651 it is said H559 , Even as Nimrod H5248 the mighty H1368 hunter H6718 before H6440 the LORD H3068 .
|
10. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
|
10. And the beginning H7225 of his kingdom H4467 was H1961 Babel H894 , and Erech H751 , and Accad H390 , and Calneh H3641 , in the land H776 of Shinar H8152 .
|
11. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
|
11. Out of H4480 that H1931 land H776 went forth H3318 Asshur H804 , and built H1129 H853 Nineveh H5210 , and the city H5892 Rehoboth H7344 , and Calah H3625 ,
|
12. నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్ట ణము.
|
12. And Resen H7449 between H996 Nineveh H5210 and Calah H3625 : the same H1931 is a great H1419 city H5892 .
|
13. మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
|
13. And Mizraim H4714 begot H3205 H853 Ludim H3866 , and Anamim H6047 , and Lehabim H3853 , and Naphtuhim H5320 ,
|
14. పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు.
|
14. And Pathrusim H6625 , and Casluhim H3695 , (out of whom H4480 H8033 H834 came H3318 Philistim H6430 ,) and Caphtorim H3732 .
|
15. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
|
15. And Canaan H3667 begot H3205 H853 Sidon H6721 his firstborn H1060 , and Heth H2845 ,
|
16. హివ్వీయులను అర్కీయులను సినీయులను
|
16. And the Jebusite H2983 , and the Amorite H567 , and the Girgasite H1622 ,
|
17. అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను.
|
17. And the Hivite H2340 , and the Arkite H6208 , and the Sinite H5513 ,
|
18. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
|
18. And the Arvadite H721 , and the Zemarite H6786 , and the Hamathite H2577 : and afterward H310 were the families H4940 of the Canaanites H3669 spread abroad H6327 .
|
19. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.
|
19. And the border H1366 of the Canaanites H3669 was H1961 from Sidon H4480 H6721 , as thou comest H935 to Gerar H1642 , unto H5704 Gaza H5804 ; as thou goest H935 , unto Sodom H5467 , and Gomorrah H6017 , and Admah H126 , and Zeboim H6636 , even unto H5704 Lasha H3962 .
|
20. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
|
20. These H428 are the sons H1121 of Ham H2526 , after their families H4940 , after their tongues H3956 , in their countries H776 , and in their nations H1471 .
|
21. మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
|
21. Unto Shem H8035 also the father H1 of all H3605 the children H1121 of Eber H5677 , the brother H251 of Japheth H3315 the elder H1419 , even H1571 to him H1931 were children born H3205 .
|
22. షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
|
22. The children H1121 of Shem H8035 ; Elam H5867 , and Asshur H804 , and Arphaxad H775 , and Lud H3865 , and Aram H758 .
|
23. అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
|
23. And the children H1121 of Aram H758 ; Uz H5780 , and Hul H2343 , and Gether H1666 , and Mash H4851 .
|
24. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
|
24. And Arphaxad H775 begot H3205 H853 Salah H7974 ; and Salah H7974 begot H3205 H853 Eber H5677 .
|
25. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
|
25. And unto Eber H5677 were born H3205 two H8147 sons H1121 : the name H8034 of one H259 was Peleg H6389 ; for H3588 in his days H3117 was the earth H776 divided H6385 ; and his brother H251 's name H8034 was Joktan H3355 .
|
26. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును
|
26. And Joktan H3355 begot H3205 H853 Almodad H486 , and Sheleph H8026 , and Hazarmaveth H2700 , and Jerah H3392 ,
|
27. హదోరమును ఊజాలును దిక్లాను
|
27. And Hadoram H1913 , and Uzal H187 , and Diklah H1853 ,
|
28. ఓబాలును అబీమాయెలును షేబను
|
28. And Obal H5745 , and Abimael H39 , and Sheba H7614 ,
|
29. ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
|
29. And Ophir H211 , and Havilah H2341 , and Jobab H3103 : all H3605 these H428 were the sons H1121 of Joktan H3355 .
|
30. మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.
|
30. And their dwelling H4186 was H1961 from Mesha H4480 H4852 , as thou goest H935 unto Sephar H5611 a mount H2022 of the east H6924 .
|
31. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
|
31. These H428 are the sons H1121 of Shem H8035 , after their families H4940 , after their tongues H3956 , in their lands H776 , after their nations H1471 .
|
32. వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.
|
32. These H428 are the families H4940 of the sons H1121 of Noah H5146 , after their generations H8435 , in their nations H1471 : and by these H4480 H428 were the nations H1471 divided H6504 in the earth H776 after H310 the flood H3999 .
|