Bible Versions
Bible Books

Joshua 16:10 (TEV) Telegu Old BSI Version

1 యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను,
2 తూర్పుననున్న యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.
3 అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
4 అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి.
5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.
6 వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి సరిహద్దు తానా త్షీలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి
7 యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను.
8 తప్పూయ మొదలుకొని సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము.
9 ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను.
10 అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.
1 And the lot H1486 D-NMS of the children H1121 L-CMP of Joseph H3130 fell H3318 W-VQY3MS from Jordan H3383 by Jericho H3405 , unto the water H4325 of Jericho H3405 on the east H4217 , to the wilderness H4057 D-NMS that goeth up H5927 from Jericho H3405 throughout mount H2022 Bethel H1008 LFS ,
2 And goeth out H3318 from Bethel H1008 to Luz H3870 , and passeth along H5674 unto H413 PREP the borders H1366 CMS of Archi H757 to Ataroth H5852 ,
3 And goeth down H3381 westward H3220 to H413 PREP the coast H1366 CMS of Japhleti H3311 , unto H5704 PREP the coast H1366 CMS of Beth H1032 - horon the nether H8481 , and to H5704 PREP Gezer H1507 : and the goings out H8444 thereof are H1961 W-VQQ3MS at the sea H3220 .
4 So the children H1121 CMP of Joseph H3130 , Manasseh H4519 and Ephraim H669 , took their inheritance H5157 .
5 And the border H1366 CMS of the children H1121 of Ephraim H669 according to their families H4940 L-CFP-3MP was H1961 W-VQY3MS thus : even the border H1366 CMS of their inheritance H5159 on the east H4217 side was H1961 W-VQY3MS Ataroth H5853 - addar , unto H5704 PREP Beth H1032 - horon the upper H5945 AMS ;
6 And the border H1366 went out H3318 toward the sea H3220 to Michmethah H4366 on the north side H6828 M-NFS ; and the border H1366 went about H5437 eastward H4217 unto Taanath H8387 - shiloh , and passed by H5674 it on the east H4217 to Janohah H3239 ;
7 And it went down H3381 from Janohah H3239 to Ataroth H5852 , and to Naarath H5292 , and came H6293 to Jericho H3405 , and went out H3318 at Jordan H3383 .
8 The border H1366 went out H1980 from Tappuah H8599 westward H3220 unto the river H5158 NMS Kanah H7071 ; and the goings out H8444 thereof were H1961 W-VQQ3MS at the sea H3220 . This H2063 DPRO is the inheritance H5159 of the tribe H4294 of the children H1121 CMP of Ephraim H669 by their families H4940 .
9 And the separate H3995 cities H5892 for the children H1121 L-CMP of Ephraim H669 were among H8432 B-NMS the inheritance H5159 of the children H1121 of Manasseh H4519 , all H3605 CMS the cities H5892 with their villages H2691 .
10 And they drove not out H3423 the Canaanites H3669 that dwelt H3427 in Gezer H1507 : but the Canaanites H3669 dwell H3427 W-VQY3MS among H7130 the Ephraimites H669 unto H5704 PREP this H2088 D-PMS day H3117 D-AMS , and serve H5647 under tribute H4522 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×