Bible Books

2
:
8

TEV
1. మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచిం చుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
1. Woe H1945 to them that devise H2803 iniquity H205 , and work H6466 evil H7451 upon H5921 their beds H4904 ! when the morning H1242 is light H216 , they practice H6213 it, because H3588 it is H3426 in the power H410 of their hand H3027 .
2. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించు కొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.
2. And they covet H2530 fields H7704 , and take them by violence H1497 ; and houses H1004 , and take them away H5375 : so they oppress H6231 a man H1397 and his house H1004 even a man H376 and his heritage H5159 .
3. కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా--గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడ లను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువ లేకుండునంతగాను వంశమునకు కీడుచేయ నుద్దేశించు చున్నాను.
3. Therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 ; Behold H2009 , against H5921 this H2063 family H4940 do I devise H2803 an evil H7451 , from H4480 H8033 which H834 ye shall not H3808 remove H4185 your necks H6677 ; neither H3808 shall ye go H1980 haughtily H7317 : for H3588 this H1931 time H6256 is evil H7451 .
4. దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగామనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నా డనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు,మన భూములను తిరుగబడినవారికి ఆయన విభ జించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొను చున్నట్లు జనులు చెప్పుకొందురు.
4. In that H1931 day H3117 shall one take up H5375 a parable H4912 against H5921 you , and lament H5091 with a doleful H5093 lamentation H5092 , and say H559 , We be H1961 utterly spoiled H7703 H7703 : he hath changed H4171 the portion H2506 of my people H5971 : how H349 hath he removed H4185 it from me! turning away H7728 he hath divided H2505 our fields H7704 .
5. చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువా డొకడును ఉండడు.
5. Therefore H3651 thou shalt have H1961 none H3808 that shall cast H7993 a cord H2256 by lot H1486 in the congregation H6951 of the LORD H3068 .
6. మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవ చింపనియెడల అవమానము కలుగక మానదు.
6. Prophesy H5197 ye not H408 , say they to them that prophesy H5197 : they shall not H3808 prophesy H5197 to them H428 , that they shall not H3808 take H5253 shame H3639 .
7. యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గి పోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథా ర్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?
7. O thou that art named H559 the house H1004 of Jacob H3290 , is the spirit H7307 of the LORD H3068 straitened H7114 ? are these H428 his doings H4611 ? do not H3808 my words H1697 do good H3190 to H5973 him that walketh H1980 uprightly H3477 ?
8. ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయ ముగా సంచరించువారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు.
8. Even of late H865 my people H5971 is risen up H6965 as an enemy H341 : ye pull off H6584 the robe H145 with H4480 H4136 the garment H8008 from them that pass by H4480 H5674 securely H983 as men averse H7725 from war H4421 .
9. వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొని పోవుదురు.
9. The women H802 of my people H5971 have ye cast out H1644 from their pleasant H8588 houses H4480 H1004 ; from H4480 H5921 their children H5768 have ye taken away H3947 my glory H1926 forever H5769 .
10. దేశము మీ విశ్రాంతిస్థలముకాదు; మీరు లేచి వెళ్లి పోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.
10. Arise H6965 ye , and depart H1980 ; for H3588 this H2063 is not H3808 your rest H4496 : because H5668 it is polluted H2930 , it shall destroy H2254 you , even with a sore H4834 destruction H2256 .
11. వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే జనులకు ప్రవక్త యగును.
11. If H3863 a man H376 walking H1980 in the spirit H7307 and falsehood H8267 do lie H3576 , saying , I will prophesy H5197 unto thee of wine H3196 and of strong drink H7941 ; he shall even be H1961 the prophet H5197 of this H2088 people H5971 .
12. యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తార ముగా కూడుదురు.
12. I will surely assemble H622 H622 , O Jacob H3290 , all H3605 of thee ; I will surely gather H6908 H6908 the remnant H7611 of Israel H3478 ; I will put H7760 them together H3162 as the sheep H6629 of Bozrah H1223 , as the flock H5739 in the midst H8432 of their fold H1699 : they shall make great noise H1949 by reason of the multitude of men H4480 H120 .
13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.
13. The breaker H6555 is come up H5927 before H6440 them : they have broken up H6555 , and have passed through H5674 the gate H8179 , and are gone out H3318 by it : and their king H4428 shall pass H5674 before H6440 them , and the LORD H3068 on the head H7218 of them.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×