|
|
1. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నానునన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.నన్ను తప్పించువాడెవడును లేకపోగా
|
1. Shiggaion H7692 of David H1732 , which H834 he sang H7891 unto the LORD H3068 , concerning H5921 the words H1697 of Cush H3568 the Benjamite H1121 H1145 . O LORD H3068 my God H430 , in thee do I put my trust H2620 : save H3467 me from all H4480 H3605 them that persecute H7291 me , and deliver H5337 me:
|
2. వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండనన్ను తప్పించుము.
|
2. Lest H6435 he tear H2963 my soul H5315 like a lion H738 , rending it in pieces H6561 , while there is none H369 to deliver H5337 .
|
3. యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల
|
3. O LORD H3068 my God H430 , if H518 I have done H6213 this H2063 ; if H518 there be H3426 iniquity H5766 in my hands H3709 ;
|
4. నాచేత పాపము జరిగినయెడలనాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
|
4. If H518 I have rewarded H1580 evil H7451 unto him that was at peace H7999 with me; (yea , I have delivered H2502 him that without cause H7387 is mine enemy H6887 :)
|
5. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము.నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించి ని గదా.(సెలా.)
|
5. Let the enemy H341 persecute H7291 my soul H5315 , and take H5381 it ; yea , let him tread down H7429 my life H2416 upon the earth H776 , and lay H7931 mine honor H3519 in the dust H6083 . Selah H5542 .
|
6. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుమున్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
|
6. Arise H6965 , O LORD H3068 , in thine anger H639 , lift up thyself H5375 because of the rage H5678 of mine enemies H6887 : and awake H5782 for H413 me to the judgment H4941 that thou hast commanded H6680 .
|
7. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
|
7. So shall the congregation H5712 of the people H3816 compass thee about H5437 : for their sakes H5921 therefore return H7725 thou on high H4791 .
|
8. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడుయెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
|
8. The LORD H3068 shall judge H1777 the people H5971 : judge H8199 me , O LORD H3068 , according to my righteousness H6664 , and according to mine integrity H8537 that is in H5921 me.
|
9. హృదయములను అంతరింద్రియములనుపరిశీలించు నీతిగల దేవా,
|
9. Oh H4994 let the wickedness H7451 of the wicked H7563 come to an end H1584 ; but establish H3559 the just H6662 : for the righteous H6662 God H430 trieth H974 the hearts H3820 and reins H3629 .
|
10. దుష్టుల చెడుతనము మాన్పుమునీతిగలవారిని స్థిరపరచుముయథార్థ హృదయులను రక్షించు దేవుడేనా కేడెమును మోయువాడై యున్నాడు.
|
10. My defense H4043 is of H5921 God H430 , which saveth H3467 the upright H3477 in heart H3820 .
|
11. న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
|
11. God H430 judgeth H8199 the righteous H6662 , and God H410 is angry H2194 with the wicked every H3605 day H3117 .
|
12. ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
|
12. If H518 he turn H7725 not H3808 , he will whet H3913 his sword H2719 ; he hath bent H1869 his bow H7198 , and made it ready H3559 .
|
13. వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడుతన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
|
13. He hath also prepared H3559 for him the instruments H3627 of death H4194 ; he ordaineth H6466 his arrows H2671 against the persecutors H1814 .
|
14. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
|
14. Behold H2009 , he travaileth H2254 with iniquity H205 , and hath conceived H2029 mischief H5999 , and brought forth H3205 falsehood H8267 .
|
15. వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
|
15. He made H3738 a pit H953 , and digged H2658 it , and is fallen H5307 into the ditch H7845 which he made H6466 .
|
16. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.
|
16. His mischief H5999 shall return H7725 upon his own head H7218 , and his violent dealing H2555 shall come down H3381 upon H5921 his own pate H6936 .
|
17. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుసర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.
|
17. I will praise H3034 the LORD H3068 according to his righteousness H6664 : and will sing praise H2167 to the name H8034 of the LORD H3068 most high H5945 .
|