|
|
1. ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు. యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
|
1. When Israel H3478 went out H3318 of Egypt H4480 H4714 , the house H1004 of Jacob H3290 from a people H4480 H5971 of strange language H3937 ;
|
2. ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయింది.
|
2. Judah H3063 was H1961 his sanctuary H6944 , and Israel H3478 his dominion H4475 .
|
3. ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
|
3. The sea H3220 saw H7200 it , and fled H5127 : Jordan H3383 was driven H5437 back H268 .
|
4. పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి. కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
|
4. The mountains H2022 skipped H7540 like rams H352 , and the little hills H1389 like lambs H1121 H6629 .
|
5. ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
|
5. What H4100 ailed thee , O thou sea H3220 , that H3588 thou fleddest H5127 ? thou Jordan H3383 , that thou wast driven H5437 back H268 ?
|
6. పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
|
6. Ye mountains H2022 , that ye skipped H7540 like rams H352 ; and ye little hills H1389 , like lambs H1121 H6629 ?
|
7. యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
|
7. Tremble H2342 , thou earth H776 , at the presence H4480 H6440 of the Lord H113 , at the presence H4480 H6440 of the God H433 of Jacob H3290 ;
|
8. బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే. ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు. PE
|
8. Which turned H2015 the rock H6697 into a standing H98 water H4325 , the flint H2496 into a fountain H4599 of waters H4325 .
|