|
|
1. దేవా, నా హృదయం నా ఆత్మ నిశ్చలముగానున్నది. నేను పాడుటకు, స్తుతి కీర్తనలు వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
|
1. A Song H7892 or Psalm H4210 of David H1732 . O God H430 , my heart H3820 is fixed H3559 ; I will sing H7891 and give praise H2167 , even H637 with my glory H3519 .
|
2. స్వర మండలములారా, సితారలారా మనం సూర్యున్ని *సూర్యున్ని ఇది ఆలయంలో ఉదయం బలి అర్పణల సమయం కొవచ్చు. మేల్కొలుపుదాం
|
2. Awake H5782 , psaltery H5035 and harp H3658 : I myself will awake H5782 early H7837 .
|
3. యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము. ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
|
3. I will praise H3034 thee , O LORD H3068 , among the people H5971 : and I will sing praises H2167 unto thee among the nations H3816 .
|
4. యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది. నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
|
4. For H3588 thy mercy H2617 is great H1419 above H4480 H5921 the heavens H8064 : and thy truth H571 reacheth unto H5704 the clouds H7834 .
|
5. దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము! సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
|
5. Be thou exalted H7311 , O God H430 , above H5921 the heavens H8064 : and thy glory H3519 above H5921 all H3605 the earth H776 ;
|
6. దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము. నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
|
6. That H4616 thy beloved H3039 may be delivered H2502 : save H3467 with thy right hand H3225 , and answer H6030 me.
|
7. యెహోవా తన ఆలయము నుండి †ఆలయము నుండి లేదా “ఆయన పరిశుద్ధతలో.” మాట్లాడి యిలా చెప్పాడు, “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను. (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను) నా ప్రజలకు షెకెమును ఇస్తాను. వారికి సుక్కోతులోయను ఇస్తాను.
|
7. God H430 hath spoken H1696 in his holiness H6944 ; I will rejoice H5937 , I will divide H2505 Shechem H7927 , and mete out H4058 the valley H6010 of Succoth H5523 .
|
8. గిలాదు, మనష్షే నావి. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం. యూదా నా రాజ దండం.
|
8. Gilead H1568 is mine; Manasseh H4519 is mine; Ephraim H669 also is the strength H4581 of mine head H7218 ; Judah H3063 is my lawgiver H2710 ;
|
9. మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం. ఎదోము నా చెప్పులు మోసే బానిస. ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
|
9. Moab H4124 is my washpot H5518 H7366 ; over H5921 Edom H123 will I cast out H7993 my shoe H5275 ; over H5921 Philistia H6429 will I triumph H7321 .
|
10. శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు? ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
|
10. Who H4310 will bring H2986 me into the strong H4013 city H5892 ? who H4310 will lead H5148 me into H5704 Edom H123 ?
|
11. దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
|
11. Wilt not H3808 thou , O God H430 , who hast cast us off H2186 ? and wilt not H3808 thou , O God H430 , go forth H3318 with our hosts H6635 ?
|
12. దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
|
12. Give H3051 us help H5833 from trouble H4480 H6862 : for vain H7723 is the help H8668 of man H120 .
|
13. దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు. దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు. PE
|
13. Through God H430 we shall do H6213 valiantly H2428 : for he H1931 it is that shall tread down H947 our enemies H6862 .
|