Bible Books

:
5

1. ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) విదేశాన్ని విడిచిపెట్టాడు.
1. When Israel H3478 went out H3318 of Egypt H4480 H4714 , the house H1004 of Jacob H3290 from a people H4480 H5971 of strange language H3937 ;
2. కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయింది.
2. Judah H3063 was H1961 his sanctuary H6944 , and Israel H3478 his dominion H4475 .
3. ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
3. The sea H3220 saw H7200 it , and fled H5127 : Jordan H3383 was driven H5437 back H268 .
4. పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
4. The mountains H2022 skipped H7540 like rams H352 , and the little hills H1389 like lambs H1121 H6629 .
5. ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
5. What H4100 ailed thee , O thou sea H3220 , that H3588 thou fleddest H5127 ? thou Jordan H3383 , that thou wast driven H5437 back H268 ?
6. పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
6. Ye mountains H2022 , that ye skipped H7540 like rams H352 ; and ye little hills H1389 , like lambs H1121 H6629 ?
7. యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
7. Tremble H2342 , thou earth H776 , at the presence H4480 H6440 of the Lord H113 , at the presence H4480 H6440 of the God H433 of Jacob H3290 ;
8. బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు. PE
8. Which turned H2015 the rock H6697 into a standing H98 water H4325 , the flint H2496 into a fountain H4599 of waters H4325 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×