Bible Books

:

1. {ఆలయం నిర్మాణానికి దావీదు యోచన} PS దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది గల దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు. PEPS
1. And David H1732 assembled H6950 H853 all H3605 the princes H8269 of Israel H3478 , the princes H8269 of the tribes H7626 , and the captains H8269 of the companies H4256 that ministered H8334 H853 to the king H4428 by course , and the captains H8269 over the thousands H505 , and captains H8269 over the hundreds H3967 , and the stewards H8269 over all H3605 the substance H7399 and possession H4735 of the king H4428 , and of his sons H1121 , with H5973 the officers H5631 , and with the mighty men H1368 , and with all H3605 the valiant H2428 men H1368 , unto H413 Jerusalem H3389 .
2. రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను.
2. Then David H1732 the king H4428 stood up H6965 upon H5921 his feet H7272 , and said H559 , Hear H8085 me , my brethren H251 , and my people H5971 : As for me , I H589 had in H5973 mine heart H3824 to build H1129 a house H1004 of rest H4496 for the ark H727 of the covenant H1285 of the LORD H3068 , and for the footstool H1916 H7272 of our God H430 , and had made ready H3559 for the building H1129 :
3. కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ’ వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.” PEPS
3. But God H430 said H559 unto me , Thou shalt not H3808 build H1129 a house H1004 for my name H8034 , because H3588 thou H859 hast been a man H376 of war H4421 , and hast shed H8210 blood H1818 .
4. “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు!
4. Howbeit the LORD H3068 God H430 of Israel H3478 chose H977 me before all H4480 H3605 the house H1004 of my father H1 to be H1961 king H4428 over H5921 Israel H3478 forever H5769 : for H3588 he hath chosen H977 Judah H3063 to be the ruler H5057 ; and of the house H1004 of Judah H3063 , the house H1004 of my father H1 ; and among the sons H1121 of my father H1 he liked H7521 me to make me king H4427 over H5921 all H3605 Israel H3478 :
5. యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం.
5. And of all H4480 H3605 my sons H1121 , ( for H3588 the LORD H3068 hath given H5414 me many H7227 sons H1121 ,) he hath chosen H977 Solomon H8010 my son H1121 to sit H3427 upon H5921 the throne H3678 of the kingdom H4438 of the LORD H3068 over H5921 Israel H3478 .
6. యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను. *నేను తండ్రిగా వ్యవహరిస్తాను దీనివల్ల దేవుడు సొలొమోనును రాజుగా చేస్తున్నాడని అర్థమవుతుంది. చూడండి కీర్తనలు 2:7.
6. And he said H559 unto me, Solomon H8010 thy son H1121 , he H1931 shall build H1129 my house H1004 and my courts H2691 : for H3588 I have chosen H977 him to be my son H1121 , and I H589 will be H1961 his father H1 .
7. సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!’ ” అని అన్నాడు. PEPS
7. Moreover I will establish H3559 H853 his kingdom H4438 forever H5704 H5769 , if H518 he be constant H2388 to do H6213 my commandments H4687 and my judgments H4941 , as at this H2088 day H3117 .
8. “ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు విషయాలు చెప్తున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు. PEPS
8. Now H6258 therefore in the sight H5869 of all H3605 Israel H3478 the congregation H6951 of the LORD H3068 , and in the audience H241 of our God H430 , keep H8104 and seek H1875 for all H3605 the commandments H4687 of the LORD H3068 your God H430 : that H4616 ye may possess H3423 H853 this good H2896 land H776 , and leave it for an inheritance H5157 for your children H1121 after H310 you forever H5704 H5769 .
9. “కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దోరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు.
9. And thou H859 , Solomon H8010 my son H1121 , know H3045 thou H853 the God H430 of thy father H1 , and serve H5647 him with a perfect H8003 heart H3820 and with a willing H2655 mind H5315 : for H3588 the LORD H3068 searcheth H1875 all H3605 hearts H3824 , and understandeth H995 all H3605 the imaginations H3336 of the thoughts H4284 : if H518 thou seek H1875 him , he will be found H4672 of thee ; but if H518 thou forsake H5800 him , he will cast thee off H2186 forever H5704 .
10. సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.” PEPS
10. Take heed H7200 now H6258 ; for H3588 the LORD H3068 hath chosen H977 thee to build H1129 a house H1004 for the sanctuary H4720 : be strong H2388 , and do H6213 it .
11. పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన సమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి.
11. Then David H1732 gave H5414 to Solomon H8010 his son H1121 H853 the pattern H8403 of the porch H197 , and of the houses H1004 thereof , and of the treasuries H1597 thereof , and of the upper chambers H5944 thereof , and of the inner H6442 parlors H2315 thereof , and of the place H1004 of the mercy seat H3727 ,
12. ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు గీయించాడు. దావీదు నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. ఆలయం చుట్టూ ప్రాంగణానికి, ఇతర గదులకు, వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర వస్తువులను వుంచే కొట్లకు గీచిన నమూనాలను కూడ దావీదు అతనికి ఇచ్చాడు.
12. And the pattern H8403 of all H3605 that H834 he had H1961 by the spirit H7307 , of H5973 the courts H2691 of the house H1004 of the LORD H3068 , and of all H3605 the chambers H3957 round about H5439 , of the treasuries H214 of the house H1004 of God H430 , and of the treasuries H214 of the dedicated things H6944 :
13. దావీదు సొలొమోనుకు యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ వివరాలు, ఆలయంలో వినియోగించే వస్తుసామగ్రి విషయాల గూర్చి దావీదు సొలొమోనుకు వివరించాడు.
13. Also for the courses H4256 of the priests H3548 and the Levites H3881 , and for all H3605 the work H4399 of the service H5656 of the house H1004 of the LORD H3068 , and for all H3605 the vessels H3627 of service H5656 in the house H1004 of the LORD H3068 .
14. ఆలయంలో ఉపయోగించే వస్తు సామగ్రి చేయటానికి ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు వినియోగించాలో దావీదు సొలొమోనుకు చెప్పాడు.
14. He gave of gold H2091 by weight H4948 for things of gold H2091 , for all H3605 instruments H3627 of all manner of service H5656 H5656 ; silver also for all H3605 instruments H3627 of silver H3701 by weight H4948 , for all H3605 instruments H3627 of every kind of service H5656 H5656 :
15. బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క దీప స్తంభానికి, దాని దీపాలకు †దీపాలు దీపాలనగా ప్రమిదల వలె వున్న గిన్నెలు. వాటిలో వత్తి వేసి వెలిగిస్తారు. ప్రమిదెలను నిలపటానికి ఒక నిడుపాటి కడ్డీకి ఆకుల్లాంటి ఆధారాలుంటాయి. ఓకేసారి అనేక దీపాలు వెలిగించవచ్చు. ఉపయోగించే బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సొలొమోనుకు తెలియజేశాడు. అవసరమైన చోట వివిధ దీపస్తంభాలు నెలకొల్పవచ్చు.
15. Even the weight H4948 for the candlesticks H4501 of gold H2091 , and for their lamps H5216 of gold H2091 , by weight H4948 for every candlestick H4501 H4501 , and for the lamps H5216 thereof : and for the candlesticks H4501 of silver H3701 by weight H4948 , both for the candlestick H4501 , and also for the lamps H5216 thereof , according to the use H5656 of every candlestick H4501 H4501 .
16. నైవేద్యంగా పవిత్ర రొట్టెను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా దావీదు చెప్పాడు.
16. And by weight H4948 he gave gold H2091 for the tables H7979 of shewbread H4635 , for every table H7979 H7979 ; and likewise silver H3701 for the tables H7979 of silver H3701 :
17. శూలాలకు, నీరు చిలికే పాత్రలకు, మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ధ బంగారం కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో దావీదు చెప్పాడు.
17. Also pure H2889 gold H2091 for the fleshhooks H4207 , and the bowls H4219 , and the cups H7184 : and for the golden H2091 basins H3713 he gave gold by weight H4948 for every basin H3713 H3713 ; and likewise silver by weight H4948 for every basin H3713 H3713 H3713 of silver H3701 :
18. ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం దావీదు చెప్పాడు. దేవుని రథమైన రెక్కలుచాపి ఒడంబడిక పెట్టెను కప్పివుండే కెరూబుల నమూనాను కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ పీఠం. కెరూబు దూతల ప్రతిమలు బంగారంతో చేయబడ్డాయి. PEPS
18. And for the altar H4196 of incense H7004 refined H2212 gold H2091 by weight H4948 ; and gold H2091 for the pattern H8403 of the chariot H4818 of the cherubims H3742 , that spread out H6566 their wings , and covered H5526 the ark H727 of the covenant H1285 of the LORD H3068 .
19. “యెహోవా నాకు సూచించిన మేరకు నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనాలలో ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు చెప్పాడు. PEPS
19. All H3605 this, said David , the LORD H3068 made me understand H7919 in writing H3791 by his hand H4480 H3027 upon H5921 me, even all H3605 the works H4399 of this pattern H8403 .
20. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. పని మొదలు పెట్టు. నీవు భయపడవద్దు. ఎందు వల్లననగా నీ దేవుడైన యెహోవా నీతో వున్నాడు. పనంతా పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా ఆలయం నిర్మిస్తావు.
20. And David H1732 said H559 to Solomon H8010 his son H1121 , Be strong H2388 and of good courage H553 , and do H6213 it : fear H3372 not H408 , nor H408 be dismayed H2865 : for H3588 the LORD H3068 God H430 , even my God H430 , will be with H5973 thee ; he will not H3808 fail H7503 thee, nor H3808 forsake H5800 thee, until H5704 thou hast finished H3615 all H3605 the work H4399 for the service H5656 of the house H1004 of the LORD H3068 .
21. ఆలయ నిర్మాణ కార్యక్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పనివారంతా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు అంతా శిరసావహిస్తారు.” PE
21. And, behold H2009 , the courses H4256 of the priests H3548 and the Levites H3881 , even they shall be with thee for all H3605 the service H5656 of the house H1004 of God H430 : and there shall be with H5973 thee for all manner H3605 of workmanship H4399 every H3605 willing H5081 skillful man H2451 , for any manner H3605 of service H5656 : also the princes H8269 and all H3605 the people H5971 will be wholly H3605 at thy commandment H1697 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×