Bible Versions
Bible Books

Psalms 75:1 (ERVTE) Easy to Read Version - Telugu

1 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము. మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము. నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబతున్నాము.
2 దేవుడు ఇలా చెబతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను. న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు దాని పునాది స్థంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4 This verse may not be a part of this translation
5 This verse may not be a part of this translation
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని ఎడారి నుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, మనిషి ప్రముఖడో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు. ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలి కలతో నిండివుంది. ఆయన ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు. దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబతాను. ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను. మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
1 To the chief Musician, H5329 Al- H516 taschith , A Psalm H4210 or Song H7892 of Asaph. H623 Unto thee , O God, H430 do we give thanks, H3034 unto thee do we give thanks: H3034 for that thy name H8034 is near H7138 thy wondrous works H6381 declare. H5608
2 When H3588 I shall receive H3947 the congregation H4150 I H589 will judge H8199 uprightly. H4339
3 The earth H776 and all H3605 the inhabitants H3427 thereof are dissolved: H4127 I H595 bear up H8505 the pillars H5982 of it. Selah. H5542
4 I said H559 unto the fools, H1984 Deal not foolishly H408 H1984 : and to the wicked, H7563 Lift not up H7311 H408 the horn: H7161
5 Lift not up H7311 H408 your horn H7161 on high: H4791 speak H1696 not with a stiff H6277 neck. H6677
6 For H3588 promotion H7311 cometh neither H3808 from the east H4480 H4161 , nor from the west H4480 H4628 , nor H3808 from the south H4480 H4057 .
7 But H3588 God H430 is the judge: H8199 he putteth down H8213 one, H2088 and setteth H7311 up another. H2088
8 For H3588 in the hand H3027 of the LORD H3068 there is a cup, H3563 and the wine H3196 is red; H2560 it is full H4392 of mixture; H4538 and he poureth out H5064 of the same H4480 H2088 : but H389 the dregs H8105 thereof, all H3605 the wicked H7563 of the earth H776 shall wring them out, H4680 and drink H8354 them .
9 But I H589 will declare H5046 forever; H5769 I will sing praises H2167 to the God H430 of Jacob. H3290
10 All H3605 the horns H7161 of the wicked H7563 also will I cut off; H1438 but the horns H7161 of the righteous H6662 shall be exalted. H7311
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×