Bible Versions
Bible Books

Jeremiah 47:1 (ERVTE) Easy to Read Version - Telugu

1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి సందేశం వచ్చింది. వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా వర్తమానం వచ్చింది.
2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
3 “పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
4 “ఫిలిష్తీయులనందరినీ యెహోవా త్వరలో నాశనం చేస్తాడు! తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన వారందరినీ నాశనం చేస్తాడు. ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. క్రేతు ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?
6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. నీ ఒరలోనికి నీవు వెళ్లుము! ఆగిపో! శాంతించు’ అని మీరంటారు.
7 కాని యెహోవా ఖడ్గం విధంగావిశ్రాంతి తీసికుంటుంది? యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”
1 The word H1697 NMS of the LORD H3068 EDS that H834 RPRO came H1961 VQQ3MS to H413 PREP Jeremiah H3414 the prophet H5030 against H413 PREP the Philistines H6430 TMS , before H2962 B-ADV that Pharaoh H6547 EMS smote H5221 Gaza H5804 .
2 Thus H3541 saith H559 VQQ3MS the LORD H3068 EDS ; Behold H2009 IJEC , waters H4325 OMD rise up H5927 out of the north H6828 M-NFS , and shall be H1961 W-VQQ3MS an overflowing H7857 flood H5158 , and shall overflow H7857 the land H776 GFS , and all H4393 that is therein ; the city H5892 GFS , and them that dwell H3427 therein : then the men H120 D-NMS shall cry H2199 , and all H3605 NMS the inhabitants H3427 VQPMS of the land H776 D-GFS shall howl H3213 .
3 At the noise H6963 of the stamping H8161 of the hooves H6541 of his strong H47 horses , at the rushing H7494 of his chariots H7393 , and at the rumbling H1995 of his wheels H1534 , the fathers H1 shall not H3808 ADV look back H6437 to H413 PREP their children H1121 NMP for feebleness H7510 of hands H3027 ;
4 Because of H5921 PREP the day H3117 D-AMS that cometh H935 to spoil H7703 all H3605 NMS the Philistines H6430 TMS , and to cut off H3772 from Tyrus H6865 and Zidon H6721 every H3605 NMS helper H5826 VQPMS that remaineth H8300 NMS : for H3588 CONJ the LORD H3068 EDS will spoil H7703 the Philistines H6430 TMS , the remnant H7611 of the country H339 of Caphtor H3731 .
5 Baldness H7144 is come H935 VQQ3FS upon H413 PREP Gaza H5804 LFS ; Ashkelon H831 is cut off H1820 with the remnant H7611 of their valley H6010 : how long H5704 PREP wilt thou cut thyself H1413 ?
6 O H1945 thou sword H2719 GFS of the LORD H3068 L-EDS , how long H5704 PREP will it be ere H3808 NADV thou be quiet H8252 ? put up thyself H622 into H413 thy scabbard H8593 , rest H7280 , and be still H1826 .
7 How H349 can it be quiet H8252 , seeing the LORD H3068 W-EDS hath given it a charge H6680 VPQ3MS against H413 PREP Ashkelon H831 , and against H413 W-PREP the sea H3220 D-NMS shore H2348 ? there H8033 ADV hath he appointed H3259 it .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×