|
|
1. {సైనిక సమూహాలు} PS సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు.
|
1. Now the children H1121 of Israel H3478 after their number H4557 , to wit , the chief H7218 fathers H1 and captains H8269 of thousands H505 and hundreds H3967 , and their officers H7860 that served H8334 H853 the king H4428 in any H3605 matter H1697 of the courses H4256 , which came in H935 and went out H3318 month by month H2320 H2320 throughout all H3605 the months H2320 of the year H8141 , of every H259 course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
2. మొదటి నెలలో మొదటి దళానికి యాషాబాము అధిపతి. యాషాబాము తండ్రి పేరు జబ్దీయేలు. యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులున్నారు.
|
2. Over H5921 the first H7223 course H4256 for the first H7223 month H2320 was Jashobeam H3434 the son H1121 of Zabdiel H2068 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
3. యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. యాషాబాము సైనికాధికారులందరికీ మొదటి నెలలో అధిపతి.
|
3. Of H4480 the children H1121 of Perez H6557 was the chief H7218 of all H3605 the captains H8269 of the host H6635 for the first H7223 month H2320 .
|
4. రెండవ నెలలో సైనిక దళానికి దోదై అధిపతి. అతడు అహూయహు సంతతివాడు (అహోహీయుడు). దోదై విభాగంలో ఇరవై నాలుగువేల మంది ఉన్నారు.
|
4. And over H5921 the course H4256 of the second H8145 month H2320 was Dodai H1737 an Ahohite H266 , and of his course H4256 was Mikloth H4732 also the ruler H5057 : in H5921 his course H4256 likewise were twenty H6242 and four H702 thousand H505 .
|
5. మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో బెనాయా సైనికాధికారి. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదా ప్రముఖ యాజకుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
|
5. The third H7992 captain H8269 of the host H6635 for the third H7992 month H2320 was Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 , a chief H7218 priest H3548 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
6. ముప్పది మంది మహా యోధుల్లోగల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు. బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా దళానికి నిర్వాహకుడుగా వున్నాడు.
|
6. This H1931 is that Benaiah H1141 , who was mighty H1368 among the thirty H7970 , and above H5921 the thirty H7970 : and in his course H4256 was Ammizabad H5990 his son H1121 .
|
7. నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రి స్థానంలో అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవైనాలుగు వేలమంది సైనికులు వున్నారు.
|
7. The fourth H7243 captain for the fourth H7243 month H2320 was Asahel H6214 the brother H251 of Joab H3097 , and Zebadiah H2069 his son H1121 after H310 him : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
8. ఐదవ అధికారి షమ్హూతు. షమ్హూతు ఐదవ నెలలో అధిపతి. షమ్హూతు ఇశ్రాహేతీయుడు. షమ్హూతు విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
|
8. The fifth H2549 captain H8269 for the fifth H2549 month H2320 was Shamhuth H8049 the Izrahite H3155 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
9. ఆరవ అధిపతి ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. ఈరా తండ్రి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణంవాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
|
9. The sixth H8345 captain for the sixth H8345 month H2320 was Ira H5896 the son H1121 of Ikkesh H6142 the Tekoite H8621 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
10. ఏడవ అధిపతి హేలెస్సు. హేలెస్సు ఏడవ నెలలో అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
|
10. The seventh H7637 captain for the seventh H7637 month H2320 was Helez H2503 the Pelonite H6397 , of H4480 the children H1121 of Ephraim H669 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
11. ఎనిమిదవ అధిపతి సిబ్బెకై. సిబ్బెకై ఎనిమిదవ నెలలో అధిపతి. సిబ్బెకై హుషాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. సిబ్బెకై విభాగంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
|
11. The eighth H8066 captain for the eighth H8066 month H2320 was Sibbecai H5444 the Hushathite H2843 , of the Zarhites H2227 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
12. తొమ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
|
12. The ninth H8671 captain for the ninth H8671 month H2320 was Abiezer H44 the Anetothite H6069 , of the Benjamites H1145 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
13. పదవ అధిపతి మహరై. మహరై పదవ నెలలో అధిపతి. మహరై నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. మహరై దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
|
13. The tenth H6224 captain for the tenth H6224 month H2320 was Maharai H4121 the Netophathite H5200 , of the Zarhites H2227 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
14. పదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పదకొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. బెనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బెనాయా వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
|
14. The eleventh H6249 H6240 captain for the eleventh H6249 H6240 month H2320 was Benaiah H1141 the Pirathonite H6553 , of H4480 the children H1121 of Ephraim H669 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
15. పన్నెండవ అధిపతి హెల్దయి. పన్నెండవ నెలలో అధిపతి హెల్దయి. అతడు నెటోపాతీయుడు. హెల్దయి ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్దయి దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. PS
|
15. The twelfth H8147 H6240 captain for the twelfth H8147 H6240 month H2320 was Heldai H2469 the Netophathite H5200 , of Othniel H6274 : and in H5921 his course H4256 were twenty H6242 and four H702 thousand H505 .
|
16. {వంశ నాయకులు} PS ఇశ్రాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగా: రూబేను: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు. షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య.
|
16. Furthermore over H5921 the tribes H7626 of Israel H3478 : the ruler H5057 of the Reubenites H7206 was Eliezer H461 the son H1121 of Zichri H2147 : of the Simeonites H8099 , Shephatiah H8203 the son H1121 of Maachah H4601 :
|
17. లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా. అహరోను: సాదోకు.
|
17. Of the Levites H3881 , Hashabiah H2811 the son H1121 of Kemuel H7055 : of the Aaronites H175 , Zadok H6659 :
|
18. యూదా: దావీదు సోదరులలో ఒకడై ఎలీహు. ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ.
|
18. Of Judah H3063 , Elihu H453 , one of the brethren H4480 H251 of David H1732 : of Issachar H3485 , Omri H6018 the son H1121 of Michael H4317 :
|
19. జెబూలూను: ఓబద్యా కుమారుడైన ఇష్మయా. నఫ్తాలి: అజీ్రయేలు కుమారుడైన యెరీమోతు.
|
19. Of Zebulun H2074 , Ishmaiah H3460 the son H1121 of Obadiah H5662 : of Naphtali H5321 , Jerimoth H3406 the son H1121 of Azriel H5837 :
|
20. ఎఫ్రాయిము: అజజ్యాహు కుమారుడైన హోషేయ. పశ్చిమ మనష్షే: పెదాయా కుమారుడైన యోవేలు.
|
20. Of the children H1121 of Ephraim H669 , Hoshea H1954 the son H1121 of Azaziah H5812 : of the half H2677 tribe H7626 of Manasseh H4519 , Joel H3100 the son H1121 of Pedaiah H6305 :
|
21. తూర్పు మనష్షే: జెకర్యా కుమారుడైన ఇద్దో. బెన్యామీను: అబ్నేరు కుమారుడగు యహశీయేలు.
|
21. Of the half H2677 tribe of Manasseh H4519 in Gilead H1568 , Iddo H3035 the son H1121 of Zechariah H2148 : of Benjamin H1144 , Jaasiel H3300 the son H1121 of Abner H74 :
|
22. దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు. PS
|
22. Of Dan H1835 , Azareel H5832 the son H1121 of Jeroham H3395 . These H428 were the princes H8269 of the tribes H7626 of Israel H3478 .
|
23. {దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించటం} PS ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు నిర్ణయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో నక్షత్రాల్లా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని మాత్రమే లెక్కించమన్నాడు.
|
23. But David H1732 took H5375 not H3808 the number H4557 of them from twenty years old H4480 H1121 H6242 H8141 and under H4295 : because H3588 the LORD H3068 had said H559 he would increase H7235 H853 Israel H3478 like to the stars H3556 of the heavens H8064 .
|
24. సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు. *యోవాబు … చేయలేదు చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21:1-30. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు. PS
|
24. Joab H3097 the son H1121 of Zeruiah H6870 began H2490 to number H4487 , but he finished H3615 not H3808 , because there fell H1961 wrath H7110 for it H2063 against H5921 Israel H3478 ; neither H3808 was the number H4557 put H5927 in the account H4557 of the chronicles H1697 H3117 of king H4428 David H1732 .
|
25. {రాజకార్య నిర్వహకులు} PS రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల వారెవరనగా: అదీయేలు కుమారుడు అక్మావెతు ఆధీనంలో రాజగిడ్డంగులు వుంచారు. చిన్న చిన్న పట్టణాలలోను, గామాలలోను, పొలాలలోను, దుర్గాలలోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు బాధ్యత, ఉజ్జీయా కుమారుడైన యోనాతానుకు †యోనాతాను యెహోనాతాను అని పాఠాంతరం. ఇవ్వబడింది.
|
25. And over H5921 the king H4428 's treasures H214 was Azmaveth H5820 the son H1121 of Adiel H5717 : and over H5921 the storehouses H214 in the fields H7704 , in the cities H5892 , and in the villages H3723 , and in the castles H4026 , was Jehonathan H3083 the son H1121 of Uzziah H5818 :
|
26. వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజీ నియమితుడయ్యాడు.
|
26. And over H5921 them that did H6213 the work H4399 of the field H7704 for tillage H5656 of the ground H127 was Ezri H5836 the son H1121 of Chelub H3620 :
|
27. ద్రాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ, షిమీ రామా పట్టణానికి చెందినవాడు. ద్రాక్షాతోటలనుండి సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము ఊరివాడు.
|
27. And over H5921 the vineyards H3754 was Shimei H8096 the Ramathite H7435 : over H5921 the increase of the vineyards H7945 H3754 for the wine H3196 cellars H214 was Zabdi H2067 the Shiphmite H8225 :
|
28. పడమటి కొండల ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్ హనాను వహించాడు. బయల్ హనాను గెదేరీయుడు. ఒలీవ నూనె నిల్వల మీద అధికారి యోవాషు.
|
28. And over H5921 the olive trees H2132 and the sycamore trees H8256 that H834 were in the low plains H8219 was Baal H1177 -hanan the Gederite H1451 : and over H5921 the cellars H214 of oil H8081 was Joash H3135 :
|
29. షారోను ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్యవేక్షకుడు షిట్రయి. షిట్రయి షారోను ప్రాంతంవాడు. లోయలోని ఆవుల మీద అధికారి అద్లయి కుమారుడైన షాపాతు.
|
29. And over H5921 the herds H1241 that fed H7462 in Sharon H8289 was Shitrai H7861 the Sharonite H8290 : and over H5921 the herds H1241 that were in the valleys H6010 was Shaphat H8202 the son H1121 of Adlai H5724 :
|
30. ఒంటెలపై అధికారి ఓబీలు ఇష్మాయేలీయుడు. గాడిదల సంరక్షణాధికారి యెహెద్యాహు. యెహెద్యాహు మేరోనో తీయుడు.
|
30. Over H5921 the camels H1581 also was Obil H179 the Ishmaelite H3458 : and over H5921 the asses H860 was Jehdeiah H3165 the Meronothite H4824 :
|
31. గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు. PEPS
|
31. And over H5921 the flocks H6629 was Jaziz H3151 the Hagerite H1905 . All H3605 these H428 were the rulers H8269 of the substance H7399 which H834 was king H4428 David H1732 's.
|
32. యోనాతాను తెలివైన సలహాదారు. పైగా లేఖకుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమారుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ కుమారుడైన యెహీయేలు నియమింపబడ్డాడు.
|
32. Also Jonathan H3083 David H1732 's uncle H1730 was a counselor H3289 , a wise H995 man H376 , and a scribe H5608 : and Jehiel H3171 the son H1121 of Hachmoni H2453 was with H5973 the king H4428 's sons H1121 :
|
33. అహీతోపెలు రాజుకు సలహాదారు (మంత్రి). హూషై రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూషై అర్కీయుడు.
|
33. And Ahithophel H302 was the king H4428 's counselor H3289 : and Hushai H2365 the Archite H757 was the king H4428 's companion H7453 :
|
34. అహీతోపెలు తరువాత అతని స్థానంలో యెహోయాదా మరియు అబ్యాతారు లిరువురూ రాజుకు సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రి పేరు బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి. PE
|
34. And after H310 Ahithophel H302 was Jehoiada H3077 the son H1121 of Benaiah H1141 , and Abiathar H54 : and the general H8269 of the king H4428 's army H6635 was Joab H3097 .
|