|
|
1. జీఫు ప్రజలు సౌలును చూడటానికి గిబియాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదురుగా ఉంది” అని వారు సౌలుతో చెప్పారు. PEPS
|
1. And the Ziphites H2130 came H935 unto H413 Saul H7586 to Gibeah H1390 , saying H559 , Doth not H3808 David H1732 hide himself H5641 in the hill H1389 of Hachilah H2444 , which is before H5921 H6440 Jeshimon H3452 ?
|
2. జీఫు అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికులను సౌలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సౌలు, అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీఫు అరణ్యంలోకి వెళ్లారు.
|
2. Then Saul H7586 arose H6965 , and went down H3381 to H413 the wilderness H4057 of Ziph H2128 , having three H7969 thousand H505 chosen H977 men H376 of Israel H3478 with H854 him , to seek H1245 H853 David H1732 in the wilderness H4057 of Ziph H2128 .
|
3. సౌలు హకీలా కొండపై గుడారాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా బాటపక్కలో ఈ స్థలం వుంది. PEPS దావీదు అరణ్యంలోనే వుండి, సౌలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు విన్నాడు.
|
3. And Saul H7586 pitched H2583 in the hill H1389 of Hachilah H2444 , which H834 is before H5921 H6440 Jeshimon H3452 , by H5921 the way H1870 . But David H1732 abode H3427 in the wilderness H4057 , and he saw H7200 that H3588 Saul H7586 came H935 after H310 him into the wilderness H4057 .
|
4. దావీదు తన వేగుల వారిని పంపి సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు.
|
4. David H1732 therefore sent out H7971 spies H7270 , and understood H3045 that H3588 Saul H7586 was come in H935 H413 very deed H3559 .
|
5. సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది. PEPS
|
5. And David H1732 arose H6965 , and came H935 to H413 the place H4725 where H834 H8033 Saul H7586 had pitched H2583 : and David H1732 beheld H7200 H853 the place H4725 where H834 H8033 Saul H7586 lay H7901 , and Abner H74 the son H1121 of Ner H5369 , the captain H8269 of his host H6635 : and Saul H7586 lay H7901 in the trench H4570 , and the people H5971 pitched H2583 round about H5439 him.
|
6. హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు. PEPS (అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు. PEPS
|
6. Then answered H6030 David H1732 and said H559 to H413 Ahimelech H288 the Hittite H2850 , and to H413 Abishai H52 the son H1121 of Zeruiah H6870 , brother H251 to Joab H3097 , saying H559 , Who H4310 will go down H3381 with H854 me to H413 Saul H7586 to H413 the camp H4264 ? And Abishai H52 said H559 , I H589 will go down H3381 with H5973 thee.
|
7. చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగివేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, పక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు.
|
7. So David H1732 and Abishai H52 came H935 to H413 the people H5971 by night H3915 : and, behold H2009 , Saul H7586 lay H7901 sleeping H3463 within the trench H4570 , and his spear H2595 stuck H4600 in the ground H776 at his bolster H4763 : but Abner H74 and the people H5971 lay H7901 round about H5439 him.
|
8. “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో. PEPS
|
8. Then said H559 Abishai H52 to H413 David H1732 , God H430 hath delivered H5462 H853 thine enemy H341 into thine hand H3027 this day H3117 : now H6258 therefore let me smite H5221 him , I pray thee H4994 , with the spear H2595 even to the earth H776 at once H259 H6471 , and I will not H3808 smite him the second time H8138 .
|
9. కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు, “సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి.
|
9. And David H1732 said H559 to H413 Abishai H52 , Destroy H7843 him not H408 : for H3588 who H4310 can stretch forth H7971 his hand H3027 against the LORD H3068 's anointed H4899 , and be guiltless H5352 ?
|
10. యెహోవా జీవీస్తున్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. ఒకవేళ సౌలు సహజంగానే చనిపోవచ్చు. లేదా యుద్ధంలో అతడు చంపబడవచ్చు.
|
10. David H1732 said H559 furthermore H3588 H518 , As the LORD H3068 liveth H2416 , the LORD H3068 shall smite H5062 him; or H176 his day H3117 shall come H935 to die H4191 ; or H176 he shall descend H3381 into battle H4421 , and perish H5595 .
|
11. కానీ యెహోవా చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంపకుండా ఉండేటట్టు చేయుమని యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి పోదాము.” PEPS
|
11. The LORD H4480 H3068 forbid H2486 that I should stretch forth H4480 H7971 mine hand H3027 against the LORD H3068 's anointed H4899 : but , I pray thee H4994 , take H3947 thou now H6258 H853 the spear H2595 that H834 is at his bolster H4763 , and the cruse H6835 of water H4325 , and let us go H1980 .
|
12. కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు. PS
|
12. So David H1732 took H3947 H853 the spear H2595 and the cruse H6835 of water H4325 from Saul H7586 's bolster H4763 ; and they got them away H1980 , and no H369 man saw H7200 it , nor H369 knew H3045 it , neither H369 awaked H6974 : for H3588 they were all H3605 asleep H3463 ; because H3588 a deep sleep H8639 from the LORD H3068 was fallen H5307 upon H5921 them.
|
13. {దావీదు మరల సౌలును అవమానించుట} PS దావీదు ఆవలివైపుకు వెళ్లిపోయాడు. సౌలు గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి.
|
13. Then David H1732 went over H5674 to the other side H5676 , and stood H5975 on H5921 the top H7218 of a hill H2022 afar off H4480 H7350 ; a great H7227 space H4725 being between H996 them:
|
14. నేరు కుమారుడైన అబ్నేరును, సైన్యాన్ని ఉద్దేశించి దావీదు కేకవేసి “అబ్నేరూ నాకు జవాబు చెప్పు” అన్నాడు. PEPS “రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్నేరు అడిగాడు. PEPS
|
14. And David H1732 cried H7121 to H413 the people H5971 , and to H413 Abner H74 the son H1121 of Ner H5369 , saying H559 , Answerest H6030 thou not H3808 , Abner H74 ? Then Abner H74 answered H6030 and said H559 , Who H4310 art thou H859 that criest H7121 to H413 the king H4428 ?
|
15. అందుకు దావీదు, “నీవు మగావాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు!
|
15. And David H1732 said H559 to H413 Abner H74 , Art not H3808 thou H859 a valiant man H376 ? and who H4310 is like to thee H3644 in Israel H3478 ? wherefore H4100 then hast thou not H3808 kept H8104 H413 thy lord H113 the king H4428 ? for H3588 there came H935 one H259 of the people H5971 in to destroy H7843 H853 the king H4428 thy lord H113 .
|
16. నీవు గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడ్డ నా యజమానియైన రాజును కాపాడలేదు. నీవు సౌలు తలవద్దవుంచబడిన ఈటె, నీళ్లకూజా ఏమయ్యాయో చూడు. అవి ఏవి?” అని ఎదురు ప్రశ్నవేశాడు. PEPS
|
16. This H2088 thing H1697 is not H3808 good H2896 that H834 thou hast done H6213 . As the LORD H3068 liveth H2416 , ye H859 are worthy H1121 to die H4194 , because H834 ye have not H3808 kept H8104 H5921 your master H113 , the LORD H3068 's anointed H4899 . And now H6258 see H7200 where H335 the king H4428 's spear H2595 is , and the cruse H6835 of water H4325 that H834 was at his bolster H4763 .
|
17. సౌలుకు దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, అది నీ స్వరమే కదూ?” అన్నాడు సౌలు దావీదుతో. PEPS “అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” అన్నాడు దావీదు.
|
17. And Saul H7586 knew H5234 H853 David H1732 's voice H6963 , and said H559 , Is this H2088 thy voice H6963 , my son H1121 David H1732 ? And David H1732 said H559 , It is my voice H6963 , my lord H113 , O king H4428 .
|
18. దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెందుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం ఏమిటి? దేని విషయంలో నేను దోషిని?
|
18. And he said H559 , Wherefore H4100 doth my lord H113 thus H2088 pursue H7291 after H310 his servant H5650 ? for H3588 what H4100 have I done H6213 ? or what H4100 evil H7451 is in mine hand H3027 ?
|
19. రాజా, నా యజమామీ, నా మాట విను! యెహోవా గనుక నీకు నాపై కోపం వచ్చినట్లు చేసి ఉంటె ఆయనకు బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల ప్రేరణవల్ల నామీద నీకు కోపం వచ్చివుంటే యెహోవా వారిని కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన భూమిని నేను వదిలిపోయేలా మనుష్యుల చేశారు. వెళ్లి ఇతర దేవుళ్లను కొలువమని.
|
19. Now H6258 therefore , I pray thee H4994 , let my lord H113 the king H4428 hear H8085 H853 the words H1697 of his servant H5650 . If H518 the LORD H3068 have stirred thee up H5496 against me , let him accept H7306 an offering H4503 : but if H518 they be the children H1121 of men H120 , cursed H779 be they H1992 before H6440 the LORD H3068 ; for H3588 they have driven me out H1644 this day H3117 from abiding H4480 H5596 in the inheritance H5159 of the LORD H3068 , saying H559 , Go H1980 , serve H5647 other H312 gods H430 .
|
20. పరదేశీయులతో ఉండుమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను *కొండల్లో కౌజు పిట్టను కొండల్లో కౌజు పిట్టలను వేటాడేవారు వాటిని సొమ్మసిల్లే వరకు తరుముతారు. అప్పుడు వాటిని చంపుతారు. అదే మాదిరిగా సౌలుకూడ దావీదును వెంటాడాడు. ఇది కూడ రెండర్థాలు గల పదప్రయోగమే. హెబ్రీలో “కౌజు పిట్ట” అనే పదానికీ, 14వ వచనంలో “పిలుచు-కేకవేయు” అనే పదాలకు సామ్యంకన్పిస్తుంది. వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!” PEPS
|
20. Now H6258 therefore , let not H408 my blood H1818 fall H5307 to the earth H776 before H4480 H5048 the face H6440 of the LORD H3068 : for H3588 the king H4428 of Israel H3478 is come out H3318 to seek H1245 H853 a flea H6550 , as when H834 one H259 doth hunt H7291 a partridge H7124 in the mountains H2022 .
|
21. అప్పుడు సౌలు, “నేను పాపం చేసాను. నా కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. నా ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు. PEPS
|
21. Then said H559 Saul H7586 , I have sinned H2398 : return H7725 , my son H1121 David H1732 : for H3588 I will no H3808 more H5750 do thee harm H7489 , because H8478 H834 my soul H5315 was precious H3365 in thine eyes H5869 this H2088 day H3117 : behold H2009 , I have played the fool H5528 , and have erred H7686 exceedingly H7235 H3966 .
|
22. “ఇదిగో రాజు ఈటె. మీలో ఒక యువకుడు వచ్చి దీనిని తీసుకోవచ్చు.
|
22. And David H1732 answered H6030 and said H559 , Behold H2009 the king H4428 's spear H2595 ! and let one H259 of the young men H4480 H5288 come over H5674 and fetch H3947 it.
|
23. మంచిచేసిన ప్రతి వానికీ యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత అభీషేకించబడిన రాజుకు నేను హాని చేయను.
|
23. The LORD H3068 render H7725 to every man H376 H853 his righteousness H6666 and his faithfulness H530 : for H834 the LORD H3068 delivered H5414 thee into my hand H3027 today H3117 , but I would H14 not H3808 stretch forth H7971 mine hand H3027 against the LORD H3068 's anointed H4899 .
|
24. నీ ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం అని యెహోవా నీకు చూపిస్తాడు. ప్రతి కష్టంనుంచీ యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు దావీదు. PEPS
|
24. And, behold H2009 , as H834 thy life H5315 was much set H1431 by this H2088 day H3117 in mine eyes H5869 , so H3651 let my life H5315 be much set H1431 by in the eyes H5869 of the LORD H3068 , and let him deliver H5337 me out of all H4480 H3605 tribulation H6869 .
|
25. సౌలు, “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలుచేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో చెప్పాడు. PEPS దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు తన ఇంటికి తిరిగి వెళ్లాడు. PE
|
25. Then Saul H7586 said H559 to H413 David H1732 , Blessed H1288 be thou H859 , my son H1121 David H1732 : thou shalt both H1571 do great H6213 H6213 things , and also H1571 shalt still prevail H3201 H3201 . So David H1732 went H1980 on his way H1870 , and Saul H7586 returned H7725 to his place H4725 .
|