|
|
1. మన తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక! PS
|
1. Paul G3972 , and G2532 Silvanus G4610 , and G2532 Timothy G5095 , unto the G3588 church G1577 of the Thessalonians G2331 which is in G1722 God G2316 the Father G3962 and G2532 in the Lord G2962 Jesus G2424 Christ G5547 : Grace G5485 be unto you G5213 , and G2532 peace G1515 , from G575 God G2316 our G2257 Father G3962 , and G2532 the Lord G2962 Jesus G2424 Christ G5547 .
|
2. {దేవునికి కృతజ్ఞతలు} PS మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము.
|
2. We give thanks G2168 to God G2316 always G3842 for G4012 you G5216 all G3956 , making G4160 mention G3417 of you G5216 in G1909 our G2257 prayers G4335 ;
|
3. విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న ధృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము. PEPS
|
3. Remembering G3421 without ceasing G89 your G5216 work G2041 of faith G4102 , and G2532 labor G2873 of love G26 , and G2532 patience G5281 of hope G1680 in our G2257 Lord G2962 Jesus G2424 Christ G5547 , in the sight G1715 of God G2316 and G2532 our G2257 Father G3962 ;
|
4. సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు.
|
4. Knowing G1492 , brethren G80 beloved G25 , your G5216 election G1589 of G5259 God G2316 .
|
5. ఎందుకంటే, మేము సువార్తను మీకు ఒట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు.
|
5. For G3754 our G2257 gospel G2098 came G1096 not G3756 unto G1519 you G5209 in G1722 word G3056 only G3440 , but G235 also G2532 in G1722 power G1411 , and G2532 in G1722 the Holy G40 Ghost G4151 , and G2532 in G1722 much G4183 assurance G4136 ; as G2531 ye know G1492 what manner of men G3634 we were G1096 among G1722 you G5213 for your sake G1223 G5209 .
|
6. మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు. PEPS
|
6. And G2532 ye G5210 became G1096 followers G3402 of us G2257 , and G2532 of the G3588 Lord G2962 , having received G1209 the G3588 word G3056 in G1722 much G4183 affliction G2347 , with G3326 joy G5479 of the Holy G40 Ghost G4151 :
|
7. కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది.
|
7. So that G5620 ye G5209 were G1096 examples G5179 to all G3956 that believe G4100 in G1722 Macedonia G3109 and G2532 Achaia G882 .
|
8. దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు.
|
8. For G1063 from G575 you G5216 sounded out G1837 the G3588 word G3056 of the G3588 Lord G2962 not G3756 only G3440 in G1722 Macedonia G3109 and G2532 Achaia G882 , but G235 also G2532 in G1722 every G3956 place G5117 your G5216 faith G4102 to G4314 God G2316 -ward is spread abroad G1831 ; so that G5620 we G2248 need G2192 G5532 not G3361 to speak G2980 any thing G5100 .
|
9. మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు.
|
9. For G1063 they G846 themselves show G518 of G4012 us G2257 what manner G3697 of entering in G1529 we had G2192 unto G4314 you G5209 , and G2532 how G4459 ye turned G1994 to G4314 God G2316 from G575 idols G1497 to serve G1398 the living G2198 and G2532 true G228 God G2316 ;
|
10. పరలోకంలో నుండి రానున్న దేవుని కూమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు. PE
|
10. And G2532 to wait for G362 his G846 Son G5207 from G1537 heaven G3772 , whom G3739 he raised G1453 from G1537 the dead G3498 , even Jesus G2424 , which delivered G4506 us G2248 from G575 the G3588 wrath G3709 to come G2064 .
|