|
|
1. {చివరి కాలపు సంగతులు} PS ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి.
|
1. This G5124 know G1097 also G1161 , that G3754 in G1722 the last G2078 days G2250 perilous G5467 times G2540 shall come G1764 .
|
2. మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత,
|
2. For G1063 men G444 shall be G2071 lovers of their own selves G5367 , covetous G5366 , boasters G213 , proud G5244 , blasphemers G989 , disobedient G545 to parents G1118 , unthankful G884 , unholy G462 ,
|
3. ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం,
|
3. Without natural affection G794 , trucebreakers G786 , false accusers G1228 , incontinent G193 , fierce G434 , despisers of those that are good G865 ,
|
4. ద్రోహబద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం.
|
4. Traitors G4273 , heady G4312 , highminded G5187 , lovers of pleasures G5369 more G3123 than G2228 lovers of God G5377 ;
|
5. పైకి భక్తిపరుల్లా వుండి దాని శక్తిని అంగీకరించకుండటం, అలాంటి వాటికి దూరంగా ఉండు. PEPS
|
5. Having G2192 a form G3446 of godliness G2150 , but G1161 denying G720 the G3588 power G1411 thereof G846 : from such turn away G665 G5128 .
|
6. వాళ్ళు యిళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు.
|
6. For G1063 of G1537 this sort G5130 are G1526 they which creep G1744 into G1519 houses G3614 , and G2532 lead captive G162 silly women G1133 laden G4987 with sins G266 , led away G71 with divers G4164 lusts G1939 ,
|
7. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
|
7. Ever G3842 learning G3129 , and G2532 never G3368 able G1410 to come G2064 to G1519 the knowledge G1922 of the truth G225 .
|
8. యన్నే, మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేక పోతున్నారు.
|
8. Now G1161 as G3739 G5158 Jannes G2389 and G2532 Jambres G2387 withstood G436 Moses G3475 , so G3779 do these G3778 also G2532 resist G436 the G3588 truth G225 : men G444 of corrupt G2704 minds G3563 , reprobate G96 concerning G4012 the G3588 faith G4102 .
|
9. వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించిన వాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. PS
|
9. But G235 they shall proceed G4298 no G3756 further G1909 G4119 : for G1063 their G846 folly G454 shall be G2071 manifest G1552 unto all G3956 men, as G5613 theirs G1565 also G2532 was G1096 .
|
10. {చివరి మాట} PS కాని, నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం,
|
10. But G1161 thou G4771 hast fully known G3877 my G3450 doctrine G1319 , manner of life G72 , purpose G4286 , faith G4102 , longsuffering G3115 , charity G26 , patience G5281 ,
|
11. అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటినుండి రక్షించాడు.
|
11. Persecutions G1375 , afflictions G3804 , which G3634 came G1096 unto me G3427 at G1722 Antioch G490 , at G1722 Iconium G2430 , at G1722 Lystra G3082 ; what G3634 persecutions G1375 I endured G5297 : but G2532 out of G1537 them all G3956 the G3588 Lord G2962 delivered G4506 me G3165 .
|
12. యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకొన్న ప్రతీ ఒక్కడూ హింసింపబడతాడు.
|
12. Yea G1161 , and G2532 all G3956 that will G2309 live G2198 godly G2153 in G1722 Christ G5547 Jesus G2424 shall suffer persecution G1377 .
|
13. దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ అధికమవుతుంది. PEPS
|
13. But G1161 evil G4190 men G444 and G2532 seducers G1114 shall wax worse and worse G4298 G1909 G5501 , deceiving G4105 , and G2532 being deceived G4105 .
|
14. కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్న వాటిని, విశ్వసించిన వాటిని పాటిస్తూ ఉండు.
|
14. But G1161 continue G3306 thou G4771 in G1722 the things which G3739 thou hast learned G3129 and G2532 hast been assured of G4104 , knowing G1492 of G3844 whom G5101 thou hast learned G3129 them ;
|
15. అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసిన వాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి.
|
15. And G2532 that G3754 from G575 a child G1025 thou hast known G1492 the G3588 holy G2413 Scriptures G1121 , which are able G1410 to make thee wise G4679 G4571 unto G1519 salvation G4991 through G1223 faith G4102 which G3588 is in G1722 Christ G5547 Jesus G2424 .
|
16. లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్ఫీదు చేయటానికి, ఉపయోగపడతాయి.
|
16. All G3956 Scripture G1124 is given by inspiration of God G2315 , and G2532 is profitable G5624 for G4314 doctrine G1319 , for G4314 reproof G1650 , for G4314 correction G1882 , for G4314 instruction G3809 in G1722 righteousness G1343 :
|
17. వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు. PE
|
17. That G2443 the G3588 man G444 of God G2316 may be G5600 perfect G739 , thoroughly furnished G1822 unto G4314 all G3956 good G18 works G2041 .
|