|
|
1. {యూదాలో మనష్షే దుష్ట పరిపాలన ప్రారంభించుట} PS మనష్షే పరిపాలన చేయడం మొదలుపెట్టిన నాటికి అతను పన్నెండేళ్లవాడు. అతను 55 సంవత్సరాలు యెరూషలేంలో పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా. PEPS
|
1. Manasseh H4519 was twelve H8147 H6240 years H8141 old H1121 when he began to reign H4427 , and reigned H4427 fifty H2572 and five H2568 years H8141 in Jerusalem H3389 . And his mother H517 's name H8034 was Hephzibah H2657 .
|
2. యెహోవా తప్పని చెప్పిన పనులు మనష్షే చేశాడు. ఇతర జాతుల వారు చేసినట్లుగా మనెష్షే భయంకరమైన పనులు చేశాడు. (ఇశ్రాయేలు వారు రాగా ఆయా జాతులవారు దేశాన్ని విడిచి వెళ్లునట్లుగా యెహోవా వారిని నిర్భంధిచాడు).
|
2. And he did H6213 that which was evil H7451 in the sight H5869 of the LORD H3068 , after the abominations H8441 of the heathen H1471 , whom H834 the LORD H3068 cast out H3423 before H4480 H6440 the children H1121 of Israel H3478 .
|
3. తన తండ్రి హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను మనష్షే మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల మనష్షే బలిపీఠాలు నిర్మించెను. ఇశ్రాయేలు రాజు అహాబువలె, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. మనష్షే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు.
|
3. For he built up H1129 again H7725 H853 the high places H1116 which H834 Hezekiah H2396 his father H1 had destroyed H6 ; and he reared up H6965 altars H4196 for Baal H1168 , and made H6213 a grove H842 , as H834 did H6213 Ahab H256 king H4428 of Israel H3478 ; and worshiped H7812 all H3605 the host H6635 of heaven H8064 , and served H5647 them.
|
4. యెహోవా ఆలయంలో మనష్షే అబద్ధపు దేవుళ్లను గౌరవించేందుకు బలిపీఠాలు నిర్మించాడు. “యెరూషలేములో నాపేరు స్థాపిస్తాను.”అని యెహోవా చెప్పిన స్థలం ఇది.
|
4. And he built H1129 altars H4196 in the house H1004 of the LORD H3068 , of which H834 the LORD H3068 said H559 , In Jerusalem H3389 will I put H7760 H853 my name H8034 .
|
5. యెహోవా ఆలయము యెక్క రెండు ఆవరణాలలో ఆకాశంలోని నక్షత్రాలకు మనష్షే బలిపీఠాలు నిర్మించెను.
|
5. And he built H1129 altars H4196 for all H3605 the host H6635 of heaven H8064 in the two H8147 courts H2691 of the house H1004 of the LORD H3068 .
|
6. మనష్షే తన కుమారుని బలిపీఠము మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేర్వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని సోది చెప్పేవారిని దర్శించాడు. PEPS యెహోవా తప్పని చెప్పిన పనులు మరింత ఎక్కువగా మనష్షే చేశాడు. అందువల్ల యెహోవాకు కోపము వచ్చింది.
|
6. And he made H853 his son H1121 pass through H5674 the fire H784 , and observed times H6049 , and used enchantments H5172 , and dealt H6213 with familiar spirits H178 and wizards H3049 : he wrought H6213 much H7235 wickedness H7451 in the sight H5869 of the LORD H3068 , to provoke him to anger H3707 .
|
7. మనష్షే అషేరాదేవి విగ్రహం ఒకటి మలిచాడు. దానిని అతను ఆలయంలో ఉంచాడు. ఈ ఆలయం గురించి దావీదుకు, అతని కుమారుడు సొలోమోనుకు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలులోని నగరములన్నిటి నుండి నేను యెరూషలేమును ఎంపిక చేశాను. నేను నా పేరును యెరూషలేము ఆలయములో ఎన్నటికీ వుంచుతాను.
|
7. And he set H7760 H853 a graven image H6459 of the grove H842 that H834 he had made H6213 in the house H1004 , of which H834 the LORD H3068 said H559 to H413 David H1732 , and to H413 Solomon H8010 his son H1121 , In this H2088 house H1004 , and in Jerusalem H3389 , which H834 I have chosen H977 out of all H4480 H3605 tribes H7626 of Israel H3478 , will I put H7760 H853 my name H8034 forever H5769 :
|
8. తమ దేశం విడిచి వెళ్లేటట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజలను చేయను. అది వారి పూర్వికులకు తెలియబడింది. నేను వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు మెలగినచో, నా సేవకుడైన మోషేవారికి ఇచ్చిన బోధనలను పాటించినచో నేను వారిని తమ దేశంలోనే వుండేటట్లు చేస్తాను.”
|
8. Neither H3808 will I make the feet H7272 of Israel H3478 move H5110 any more H3254 out of H4480 the land H127 which H834 I gave H5414 their fathers H1 ; only H7535 if H518 they will observe H8104 to do H6213 according to all H3605 that H834 I have commanded H6680 them , and according to all H3605 the law H8451 that H834 my servant H5650 Moses H4872 commanded H6680 them.
|
9. కాని ప్రజలు యెహోవాకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు రావడానికి పూర్వం కనానులోని అన్ని జనాంగముల వారు చేసిన దుష్టకార్యాముల కంటె ఎక్కువగా మనష్షే చేశాడు. మరియు యెహోవా ఆ జనాంగములను నాశనము చేశాడు; ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని గ్రహించుటకు వచ్చినప్పుడు ఇది జరిగింది. PEPS
|
9. But they hearkened H8085 not H3808 : and Manasseh H4519 seduced H8582 them to do H6213 H853 more evil H7451 than H4480 did the nations H1471 whom H834 the LORD H3068 destroyed H8045 before H4480 H6440 the children H1121 of Israel H3478 .
|
10. తన సేవకులైన ప్రవక్తులను ఈ విషయాలు చెప్పమని యెహోవా వినియోగించాడు.
|
10. And the LORD H3068 spoke H1696 by H3027 his servants H5650 the prophets H5030 , saying H559 ,
|
11. “యూదా రాజైన మనష్షే తనకు పూర్వమున్న ఆ ప్రాంతములో నివసించిన అమోరీయుల కంటె ఎక్కువగా నీచమైన దుష్‌కార్యాలు చేసెను తన విగ్రహాల కారణంగా, యూదాని కూడా పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు.
|
11. Because H3282 H834 Manasseh H4519 king H4428 of Judah H3063 hath done H6213 these H428 abominations H8441 , and hath done wickedly H7489 above all H4480 H3605 that H834 the Amorites H567 did H6213 , which H834 were before H6440 him , and hath made H853 Judah H3063 also H1571 to sin H2398 with his idols H1544 :
|
12. అందువల్ల ఇశ్రాయేలు దేవుడు చెప్పుచున్నాడు; ‘చూడండి. విన్న వ్యక్తి కూడా ఆశ్చర్యము చెందేటట్లుగా, నేను యెరూషలేము, యూదాలకు విరుద్ధంగా చాలా కష్టము కలిగిస్తాను.
|
12. Therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 God H430 of Israel H3478 , Behold H2009 , I am bringing H935 such evil H7451 upon H5921 Jerusalem H3389 and Judah H3063 , that H834 whosoever H3605 heareth H8085 of it, both H8147 his ears H241 shall tingle H6750 .
|
13. నేను షోమ్రోనులలో కొలత సూత్రాన్ని సాగిదీస్తాను. మరియు యెరూషలేము మీదా అహాబు వంశముయొక్క మట్టపు గుండును సాగదీస్తాను. ఒక వ్యక్తి పాత్రను కడుగవచ్చు; తర్వాత దానిని బోర్లించవచ్చు. నేను, ఆ విధంగా యెరూషలేముకు చేస్తాను.
|
13. And I will stretch H5186 over H5921 Jerusalem H3389 H853 the line H6957 of Samaria H8111 , and the plummet H4949 of the house H1004 of Ahab H256 : and I will wipe H4229 H853 Jerusalem H3389 as H834 a man wipeth H4229 H853 a dish H6747 , wiping H4229 it , and turning H2015 it upside down H5921 H6440 .
|
14. అక్కడ ఇంకా నావారు కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచి పెడ్తాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్ధాలలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తువుల వంటివారు.
|
14. And I will forsake H5203 H853 the remnant H7611 of mine inheritance H5159 , and deliver H5414 them into the hand H3027 of their enemies H341 ; and they shall become H1961 a prey H957 and a spoil H4933 to all H3605 their enemies H341 ;
|
15. ఎందుకని? నేను తప్పని చెప్పిన పనులు వారు చేశారు కనుక. తమ పూర్వికులు ఈజిప్టు నుంచి వెలుపలికి వచ్చిననాటినుంచీ వారు నన్ను కోపానికి గురిచేసారు.
|
15. Because H3282 H834 they have done H6213 that which was H853 evil H7451 in my sight H5869 , and have H1961 provoked me to anger H3707 H853 , since H4480 the day H3117 their fathers H1 came forth H3318 out of Egypt H4480 H4714 , even unto H5704 this H2088 day H3117 .
|
16. మరియు మనష్షే పలువురు అమాయకులను చంపివేశాడు. అతను యెరూషలేముని ఒక కొననుంచి మరొక కొనదాకా రక్తముతో నింపి వేశాడు. ఈ పాపాలన్నీ అదనంగా యూదావారు పాపము చేయడానికి దోహదపడ్డాయి. యెహోవా తప్పు అని చెప్పినవాటిని యూదా చేయునట్లుగా మనష్షే చేశాడు.’ ” PEPS
|
16. Moreover H1571 Manasseh H4519 shed H8210 innocent H5355 blood H1818 very H3966 much H7235 , till H5704 H834 he had filled H4390 H853 Jerusalem H3389 from one end H6310 to another H6310 ; beside his sin H905 H4480 H2403 wherewith H834 he made Judah to sin H2398 H853 H3063 , in doing H6213 that which was evil H7451 in the sight H5869 of the LORD H3068 .
|
17. మనష్షే చేసిన అన్ని పనులు పాప కార్యములతో సహా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడివున్నాయి.
|
17. Now the rest H3499 of the acts H1697 of Manasseh H4519 , and all H3605 that H834 he did H6213 , and his sin H2403 that H834 he sinned H2398 , are they H1992 not H3808 written H3789 in H5921 the book H5612 of the chronicles H1697 H3117 of the kings H4428 of Judah H3063 ?
|
18. మనష్షే మరణించగా, అతని పూర్వికులతో పాటుగా, అతను తన యింటి తోటలో సమాధి చేయబడ్డాడు. ఆ తోటకు, “ఉజ్జా ఉద్యానవనం” అని పేరు పెట్టబడింది. మనష్షే కుమారుడు ఆమోను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు. PS
|
18. And Manasseh H4519 slept H7901 with H5973 his fathers H1 , and was buried H6912 in the garden H1588 of his own house H1004 , in the garden H1588 of Uzza H5798 : and Amon H526 his son H1121 reigned H4427 in his stead H8478 .
|
19. {ఆమోను కొద్ది కాలపు పాలన} PS ఆమోను పరిపాలనకు వచ్చేనాటికి 22 యేండ్ల వయస్సుగలవాడు. అతను యెరూషలేములో రెండు సంవత్సరములు పాలించాడు. అతని తల్లి పేరు మెషుల్లెతు ఆమె యొట్బకి చెందిన హారూసు కుమార్తె. PEPS
|
19. Amon H526 was twenty H6242 and two H8147 years H8141 old H1121 when he began to reign H4427 , and he reigned H4427 two H8147 years H8141 in Jerusalem H3389 . And his mother H517 's name H8034 was Meshullemeth H4922 , the daughter H1323 of Haruz H2743 of H4480 Jotbah H3192 .
|
20. యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను చేశాడు.
|
20. And he did H6213 that which was evil H7451 in the sight H5869 of the LORD H3068 , as H834 his father H1 Manasseh H4519 did H6213 .
|
21. తన తండ్రియైన మనష్షేవలె, ఆమోను కూడా జీవించాడు. తండ్రి పూజించిన ఆ విగ్రహాలనే ఆమోను పూజించి అనుసరించాడు.
|
21. And he walked H1980 in all H3605 the way H1870 that H834 his father H1 walked in H1980 , and served H5647 H853 the idols H1544 that H834 his father H1 served H5647 , and worshiped H7812 them:
|
22. తన పూర్వికుల దేవుని ఆమోను విడిచిపెట్టాడు. యెహవా ఆశించిన మార్గాలను విడనాడి అతను జీవించాడు. PEPS
|
22. And he forsook H5800 H853 the LORD H3068 God H430 of his fathers H1 , and walked H1980 not H3808 in the way H1870 of the LORD H3068 .
|
23. ఆమోను సేవకులు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని అతనిని అతని ఇంటిలోనే చంపి వేశారు.
|
23. And the servants H5650 of Amon H526 conspired H7194 against H5921 him , and slew H4191 H853 the king H4428 in his own house H1004 .
|
24. సామన్య ప్రజలు, ఏఏ అధికారులు ఆమోనుకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారో ఆ అధికారులను చంపివేశారు. అప్పుడు ప్రజలు ఆమోను కుమారుడైన యోషీయాను కొత్త రాజుగా నియమించారు. PEPS
|
24. And the people H5971 of the land H776 slew H5221 H853 all H3605 them that had conspired H7194 against H5921 king H4428 Amon H526 ; and the people H5971 of the land H776 made H853 Josiah H2977 his son H1121 king H4427 in his stead H8478 .
|
25. ఆమోను చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడ్డవి.
|
25. Now the rest H3499 of the acts H1697 of Amon H526 which H834 he did H6213 , are they H1992 not H3808 written H3789 in H5921 the book H5612 of the chronicles H1697 H3117 of the kings H4428 of Judah H3063 ?
|
26. ఉజ్జా తోటలో ఆమోను సమాధి చేయబడ్డాడు. ఆమోను కుమారుడైన యోషీయా కొత్తగా రాజయ్యాడు. PE
|
26. And he was buried H6912 in his sepulcher H6900 in the garden H1588 of Uzza H5798 : and Josiah H2977 his son H1121 reigned H4427 in his stead H8478 .
|