Bible Books

:

1. {దావీదును యోవాబు మందలించటం} PS ప్రజలు వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు.
1. And it was told H5046 Joab H3097 , Behold H2009 , the king H4428 weepeth H1058 and mourneth H56 for H5921 Absalom H53 .
2. రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు. PEPS
2. And the victory H8668 that H1961 day H3117 was turned into mourning H60 unto all H3605 the people H5971 : for H3588 the people H5971 heard H8085 say H559 that H1931 day H3117 how the king H4428 was grieved H6087 for H5921 his son H1121 .
3. ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు.
3. And the people H5971 got H935 them by stealth H1589 that H1931 day H3117 into the city H5892 , as H834 people H5971 being ashamed H3637 steal away H1589 when they flee H5127 in battle H4421 .
4. రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు. PEPS
4. But the king H4428 covered H3813 H853 his face H6440 , and the king H4428 cried H2199 with a loud H1419 voice H6963 , O my son H1121 Absalom H53 , O Absalom H53 , my son H1121 , my son H1121 !
5. యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను అందరినీ కాపాడారు.
5. And Joab H3097 came H935 into the house H1004 to H413 the king H4428 , and said H559 , Thou hast shamed H3001 this day H3117 H853 the faces H6440 of all H3605 thy servants H5650 , which this day H3117 have saved H4422 H853 thy life H5315 , and the lives H5315 of thy sons H1121 and of thy daughters H1323 , and the lives H5315 of thy wives H802 , and the lives H5315 of thy concubines H6370 ;
6. నీ సేవకులంతా సిగ్గుతో తలవంచు కున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని రోజు నాకు విశదయమయింది!
6. In that thou lovest H157 H853 thine enemies H8130 , and hatest H8130 H853 thy friends H157 . For H3588 thou hast declared H5046 this day H3117 , that H3588 thou regardest neither H369 princes H8269 nor servants H5650 : for H3588 this day H3117 I perceive H3045 , that H3588 if H3863 Absalom H53 had lived H2416 , and all H3605 we had died H4191 this day H3117 , then H227 it had pleased thee well H5869 H3477 .
7. లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవను భవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్యాన్నమవుతుంది.” PEPS
7. Now H6258 therefore arise H6965 , go forth H3318 , and speak H1696 comfortably H5921 H3820 unto thy servants H5650 : for H3588 I swear H7650 by the LORD H3068 , if H3588 thou go not forth H369 H3318 , there will not H518 tarry H3885 one H376 with H854 thee this night H3915 : and that H2063 will be worse H7489 unto thee than all H4480 H3605 the evil H7451 that H834 befell H935 H5921 thee from thy youth H4480 H5271 until H5704 now H6258 .
8. అప్పుడు రాజు నగరద్వారం *నగర ద్వారం ఇక్కడే బహిరంగ సభలు కూడ జరుగుతాయి. వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు. PS అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు.
8. Then the king H4428 arose H6965 , and sat H3427 in the gate H8179 . And they told H5046 unto all H3605 the people H5971 , saying H559 , Behold H2009 , the king H4428 doth sit H3427 in the gate H8179 . And all H3605 the people H5971 came H935 before H6440 the king H4428 : for Israel H3478 had fled H5127 every man H376 to his tent H168 .
9. {దావీదు మరల రాజవటం} PS ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు.
9. And all H3605 the people H5971 were H1961 at strife H1777 throughout all H3605 the tribes H7626 of Israel H3478 , saying H559 , The king H4428 saved H5337 us out of the hand H4480 H3709 of our enemies H341 , and he H1931 delivered H4422 us out of the hand H4480 H3709 of the Philistines H6430 ; and now H6258 he is fled H1272 out of H4480 the land H776 for H4480 H5921 Absalom H53 .
10. మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.” PEPS
10. And Absalom H53 , whom H834 we anointed H4886 over H5921 us , is dead H4191 in battle H4421 . Now H6258 therefore why H4100 speak H2790 ye H859 not a word of bringing H7725 H853 the king H4428 back?
11. దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు.
11. And king H4428 David H1732 sent H7971 to H413 Zadok H6659 and to H413 Abiathar H54 the priests H3548 , saying H559 , Speak H1696 unto H413 the elders H2205 of Judah H3063 , saying H559 , Why H4100 are H1961 ye the last H314 to bring H7725 H853 the king H4428 back to H413 his house H1004 ? seeing the speech H1697 of all H3605 Israel H3478 is come H935 to H413 the king H4428 , even to H413 his house H1004 .
12. మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి.
12. Ye H859 are my brethren H251 , ye H859 are my bones H6106 and my flesh H1320 : wherefore H4100 then are H1961 ye the last H314 to bring back H7725 H853 the king H4428 ?
13. అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.” PEPS
13. And say H559 ye to Amasa H6021 , Art thou H859 not H3808 of my bone H6106 , and of my flesh H1320 ? God H430 do H6213 so H3541 to me , and more H3254 also H3541 , if H518 thou be H1961 not H3808 captain H8269 of the host H6635 before H6440 me continually H3605 H3117 in the room H8478 of Joab H3097 .
14. దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు. PEPS
14. And he bowed H5186 H853 the heart H3824 of all H3605 the men H376 of Judah H3063 , even as the heart of one H259 man H376 ; so that they sent H7971 this word unto H413 the king H4428 , Return H7725 thou H859 , and all H3605 thy servants H5650 .
15. అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు. PS
15. So the king H4428 returned H7725 , and came H935 to H5704 Jordan H3383 . And Judah H3063 came H935 to Gilgal H1537 , to go H1980 to meet H7125 the king H4428 , to conduct the king over H5674 H853 H4428 H853 Jordan H3383 .
16. {దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం} PS గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు.
16. And Shimei H8096 the son H1121 of Gera H1617 , a Benjamite H1145 , which H834 was of Bahurim H4480 H980 , hasted H4116 and came down H3381 with H5973 the men H376 of Judah H3063 to meet H7125 king H4428 David H1732 .
17. వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు. PEPS
17. And there were a thousand H505 men H376 of Benjamin H4480 H1144 with H5973 him , and Ziba H6717 the servant H5288 of the house H1004 of Saul H7586 , and his fifteen H2568 H6240 sons H1121 and his twenty H6242 servants H5650 with H854 him ; and they went over H6743 Jordan H3383 before H6440 the king H4428 .
18. రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ ఆయన వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు.
18. And there went over H5674 a ferry boat H5679 to carry over H5674 H853 the king H4428 's household H1004 , and to do H6213 what he thought H5869 good H2896 . And Shimei H8096 the son H1121 of Gera H1617 fell down H5307 before H6440 the king H4428 , as he was come over H5674 Jordan H3383 ;
19. రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు.
19. And said H559 unto H413 the king H4428 , Let not H408 my lord H113 impute H2803 iniquity H5771 unto me, neither H408 do thou remember H2142 H853 that which H834 thy servant H5650 did perversely H5753 the day H3117 that H834 my lord H113 the king H4428 went out H3318 of Jerusalem H4480 H3389 , that the king H4428 should take H7760 it to H413 his heart H3820 .
20. పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో †యోసేపు కుటుంబము బహుశః వీరు అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులు కావచ్చు. ఉత్తర దేశపు వంశాలన్నిటికీ యోసేపు కుమారుల్లో ఒకడైన ఎఫ్రాయిము పేరు అనేక పర్యాయాలు వాడబడింది. నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.” PEPS
20. For H3588 thy servant H5650 doth know H3045 that H3588 I H589 have sinned H2398 : therefore, behold H2009 , I am come H935 the first H7223 this day H3117 of all H3605 the house H1004 of Joseph H3130 to go down H3381 to meet H7125 my lord H113 the king H4428 .
21. కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.” PEPS
21. But Abishai H52 the son H1121 of Zeruiah H6870 answered H6030 and said H559 , Shall not H3808 Shimei H8096 be put to death H4191 for H8478 this H2063 , because H3588 he cursed H7043 H853 the LORD H3068 's anointed H4899 ?
22. దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందిక! రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు. PEPS
22. And David H1732 said H559 , What H4100 have I to do with you , ye sons H1121 of Zeruiah H6870 , that H3588 ye should this day H3117 be H1961 adversaries H7854 unto me? shall there any man H376 be put to death H4191 this day H3117 in Israel H3478 ? for H3588 do not H3808 I know H3045 that H3588 I H589 am this day H3117 king H4428 over H5921 Israel H3478 ?
23. తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు. ‡షిమీని చెప్పినా షిమీని దావీదు చంపలేదు. కాని దావీదు కుమారుడు సొలోమోను కొన్న సంవత్సరాల తరువాత షిమీని చంపటానికి ఆజ్ఞ యిచ్చాడు. చూడండి 1 రాజులు 2:44-46. PS
23. Therefore the king H4428 said H559 unto H413 Shimei H8096 , Thou shalt not H3808 die H4191 . And the king H4428 swore H7650 unto him.
24. {దావీదు దర్శనానికి మెఫీబోషెతు వెళ్లటం} PS సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు.
24. And Mephibosheth H4648 the son H1121 of Saul H7586 came down H3381 to meet H7125 the king H4428 , and had neither H3808 dressed H6213 his feet H7272 , nor H3808 trimmed H6213 his beard H8222 , nor H3808 washed H3526 his clothes H899 , from H4480 the day H3117 the king H4428 departed H1980 until H5704 the day H3117 he came H935 again in peace H7965 .
25. మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు. PEPS
25. And it came to pass H1961 , when H3588 he was come H935 to Jerusalem H3389 to meet H7125 the king H4428 , that the king H4428 said H559 unto him, Wherefore H4100 wentest H1980 not H3808 thou with H5973 me, Mephibosheth H4648 ?
26. అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’
26. And he answered H559 , My lord H113 , O king H4428 , my servant H5650 deceived H7411 me: for H3588 thy servant H5650 said H559 , I will saddle H2280 me an ass H2543 , that I may ride H7392 thereon H5921 , and go H1980 to H854 the king H4428 ; because H3588 thy servant H5650 is lame H6455 .
27. కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము.
27. And he hath slandered H7270 thy servant H5650 unto H413 my lord H113 the king H4428 ; but my lord H113 the king H4428 is as an angel H4397 of God H430 : do H6213 therefore what is good H2896 in thine eyes H5869 .
28. నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!” PEPS
28. For H3588 all H3605 of my father H1 's house H1004 were H1961 but H3588 H518 dead H4194 men H376 before H6440 my lord H113 the king H4428 : yet didst thou set H7896 H853 thy servant H5650 among them that did eat H398 at thine own table H7979 . What H4100 right H6666 therefore have H3426 I yet H5759 to cry H2199 any more H5750 unto H413 the king H4428 ?
29. “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు. PEPS
29. And the king H4428 said H559 unto him, Why H4100 speakest H1696 thou any more H5750 of thy matters H1697 ? I have said H559 , Thou H859 and Ziba H6717 divide H2505 H853 the land H7704 .
30. “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు. PS
30. And Mephibosheth H4648 said H559 unto H413 the king H4428 , Yea H1571 , let him take H3947 H853 all H3605 , forasmuch H310 H834 as my lord H113 the king H4428 is come again H935 in peace H7965 unto H413 his own house H1004 .
31. {బర్జిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు అడగటం} PS గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు.
31. And Barzillai H1271 the Gileadite H1569 came down H3381 from Rogelim H4480 H7274 , and went over H5674 Jordan H3383 with H854 the king H4428 , to conduct him over H7971 H853 Jordan H3383 .
32. బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు.
32. Now Barzillai H1271 was a very H3966 aged H2204 man, even fourscore H8084 years H8141 old H1121 : and he H1931 had provided H853 the king H4428 of sustenance H3557 while he lay H7871 at Mahanaim H4266 ; for H3588 he H1931 was a very H3966 great H1419 man H376 .
33. దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.” PEPS
33. And the king H4428 said H559 unto H413 Barzillai H1271 , Come H5674 thou H859 over with H854 me , and I will feed H3557 thee with H5973 me in Jerusalem H3389 .
34. కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా?
34. And Barzillai H1271 said H559 unto H413 the king H4428 , How H4100 long H3117 H8141 have I to live H2416 , that H3588 I should go up H5927 with H854 the king H4428 unto Jerusalem H3389 ?
35. నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు?
35. I H595 am this day H3117 fourscore H8084 years H8141 old H1121 : and can I discern H3045 between H996 good H2896 and evil H7451 ? can H518 thy servant H5650 taste H2938 H853 what H834 I eat H398 or what H834 I drink H8354 ? can H518 I hear H8085 any more H5750 the voice H6963 of singing men H7891 and singing women H7891 ? wherefore H4100 then should thy servant H5650 be H1961 yet H5750 a burden H4853 unto H413 my lord H113 the king H4428 ?
36. నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను.
36. Thy servant H5650 will go a little way over H5674 H4592 H853 Jordan H3383 with H854 the king H4428 : and why H4100 should the king H4428 recompense H1580 it me with such H2063 a reward H1578 ?
37. తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లి దండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు పని కావాలంటే అది చేయించుకో.” PEPS
37. Let thy servant H5650 , I pray thee H4994 , turn back again H7725 , that I may die H4191 in mine own city H5892 , and be buried by H5973 the grave H6913 of my father H1 and of my mother H517 . But behold H2009 thy servant H5650 Chimham H3643 ; let him go over H5674 with H5973 my lord H113 the king H4428 ; and do H6213 to him H853 what H834 shall seem H5869 good H2896 unto thee.
38. “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు. PS
38. And the king H4428 answered H559 , Chimham H3643 shall go over H5674 with H854 me , and I H589 will do H6213 to him H853 that which shall seem H5869 good H2896 unto thee : and whatsoever H834 H3605 thou shalt require H977 of H5921 me, that will I do H6213 for thee.
39. {దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం} PS రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు. PEPS
39. And all H3605 the people H5971 went over H5674 H853 Jordan H3383 . And when the king H4428 was come over H5674 , the king H4428 kissed H5401 Barzillai H1271 , and blessed H1288 him ; and he returned H7725 unto his own place H4725 .
40. గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు. PS
40. Then the king H4428 went on H5674 to Gilgal H1537 , and Chimham H3643 went on H5674 with H5973 him : and all H3605 the people H5971 of Judah H3063 conducted H5674 H853 the king H4428 , and also H1571 half H2677 the people H5971 of Israel H3478 .
41. {ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం} PS ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు. PEPS
41. And, behold H2009 , all H3605 the men H376 of Israel H3478 came H935 to H413 the king H4428 , and said H559 unto H413 the king H4428 , Why H4069 have our brethren H251 the men H376 of Judah H3063 stolen thee away H1589 , and have brought H5674 H853 the king H4428 , and his household H1004 , and all H3605 David H1732 's men H376 with H5973 him , over H853 Jordan H3383 ?
42. యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!” PEPS
42. And all H3605 the men H376 of Judah H3063 answered H6030 H5921 the men H376 of Israel H3478 , Because H3588 the king H4428 is near of kin H7138 to H413 us: wherefore H4100 H2088 then be ye angry H2734 for H5921 this H2088 matter H1697 ? have we eaten at all H398 H398 of H4480 the king H4428 's cost ? or H518 hath he given us any gift H5379 H5375 ?
43. అప్పుడు ఇశ్రాయేలీయు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి. §దావీదులో భాగాలున్నాయి రాజ్య విభజన జరిగినప్పుడు యూదావారు, బెన్యామీనీయులు కలసి యూదా రాజ్యంగా ఏర్పడ్డారు. మిగిలిన పది వంశాలవారు ఇశ్రాయేలు రాజ్యంలో ఉండి. కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!” PEPS కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి. PE
43. And the men H376 of Israel H3478 answered H6030 H853 the men H376 of Judah H3063 , and said H559 , We have ten H6235 parts H3027 in the king H4428 , and we H589 have also H1571 more right in David H1732 than H4480 ye: why H4069 then did ye despise H7043 us , that our advice H1697 should not H3808 be H1961 first H7223 had in bringing back H7725 H853 our king H4428 ? And the words H1697 of the men H376 of Judah H3063 were fiercer H7185 than the words H4480 H1697 of the men H376 of Israel H3478 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×