Bible Books

:

1. {జల ప్రళయం ప్రారంభం} PS అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి.
1. And the LORD H3068 said H559 unto Noah H5146 , Come H935 thou H859 and all H3605 thy house H1004 into H413 the ark H8392 ; for H3588 thee have I seen H7200 righteous H6662 before H6440 me in this H2088 generation H1755 .
2. శుద్ధమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి జాతులు. (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో, భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు.
2. Of every H4480 H3605 clean H2889 beast H929 thou shalt take H3947 to thee by sevens H7651 H7651 , the male H376 and his female H802 : and of H4480 beasts H929 that H834 are not H3808 clean H2889 by two H8147 , the male H376 and his female H802 .
3. ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి ఏడేసి జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో. ఇలా చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయబడిన తర్వాత కూడా జంతువులన్ని భూమిమీద జీవించడానికి వీలవుతుందు.
3. Of fowls H4480 H5775 also H1571 of the air H8064 by sevens H7651 H7651 , the male H2145 and the female H5347 ; to keep seed H2233 alive H2421 upon H5921 the face H6440 of all H3605 the earth H776 .
4. ఇంక ఏడు రోజులకు భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే ప్రతిప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి.”
4. For H3588 yet H5750 seven H7651 days H3117 , and I H595 will cause it to rain H4305 upon H5921 the earth H776 forty H705 days H3117 and forty H705 nights H3915 ; and H853 every H3605 living substance H3351 that H834 I have made H6213 will I destroy H4229 from off H4480 H5921 the face H6440 of the earth H127 .
5. యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవహు విధేయుడయ్యాడు. PEPS
5. And Noah H5146 did H6213 according unto all H3605 that H834 the LORD H3068 commanded H6680 him.
6. జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు.
6. And Noah H5146 was six H8337 hundred H3967 years H8141 old H1121 when the flood H3999 of waters H4325 was H1961 upon H5921 the earth H776 .
7. వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు.
7. And Noah H5146 went in H935 , and his sons H1121 , and his wife H802 , and his sons H1121 ' wives H802 with H854 him, into H413 the ark H8392 , because H4480 H6440 of the waters H4325 of the flood H3999 .
8. (8-9) పవిత్ర జంతువులన్నీ, భూమిమీది ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేలమీద ప్రాకు ప్రాణులన్నీ నోవహుతో పాటు ఓడలోకి వెళ్లాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ, మగ అనే జంటలుగ లోపలికి వెళ్లాయి.
8. Of H4480 clean H2889 beasts H929 , and of H4480 beasts H929 that H834 are not H369 clean H2889 , and of H4480 fowls H5775 , and of every thing H3605 that H834 creepeth H7430 upon H5921 the earth H127 ,
22.
10. ఏడు రోజుల తర్వాత వరద రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది. PEPS
10. And it came to pass H1961 after seven H7651 days H3117 , that the waters H4325 of the flood H3999 were H1961 upon H5921 the earth H776 .
11. (11-13) రెండవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై, నేలనుండి నీరు ప్రవహించటం మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్షాలు కురవటం ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు తెర తీసినట్టుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు వారి భార్యలు ఓడ ఎక్కారు. సమయంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు.
11. In the six H8337 hundredth H3967 year H8141 of Noah H5146 's life H2416 , in the second H8145 month H2320 , the seventeenth H7651 H6240 day H3117 of the month H2320 , the same H2320 day H3117 were all H3605 the fountains H4599 of the great H7227 deep H8415 broken up H1234 , and the windows H699 of heaven H8064 were opened H6605 .
14. మనుష్యులు, భూమిమీదనున్న అన్ని రకాల జంతువులు ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేలమీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఓడలో ఉన్నాయి.
14. They H1992 , and every H3605 beast H2416 after his kind H4327 , and all H3605 the cattle H929 after their kind H4327 , and every H3605 creeping thing H7431 that creepeth H7430 upon H5921 the earth H776 after his kind H4327 , and every H3605 fowl H5775 after his kind H4327 , every H3605 bird H6833 of every H3605 sort H3671 .
15. జంతువులన్నీ నోవహుతో కలిసి ఓడలోకి వెళ్లాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు రెండేసి చొప్పున వచ్చాయి.
15. And they went in H935 unto H413 Noah H5146 into H413 the ark H8392 , two H8147 and two H8147 of all H4480 H3605 flesh H1320 , wherein H834 is the breath H7307 of life H2416 .
16. సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేసాడు. PEPS
16. And they that went in H935 , went in H935 male H2145 and female H5347 of all H4480 H3605 flesh H1320 , as H834 God H430 had commanded H6680 him : and the LORD H3068 shut him in H5462 H1157 .
17. 40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీదనుండి పైకి లేపడం మొదలయింది.
17. And the flood H3999 was H1961 forty H705 days H3117 upon H5921 the earth H776 ; and the waters H4325 increased H7235 , and bore up H5375 H853 the ark H8392 , and it was lifted up H7311 above H4480 H5921 the earth H776 .
18. నీటిమట్టం పెరగటం కొనసాగుతునే ఉంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటిమీద తేలుతొంది.
18. And the waters H4325 prevailed H1396 , and were increased H7235 greatly H3966 upon H5921 the earth H776 ; and the ark H8392 went H1980 upon H5921 the face H6440 of the waters H4325 .
19. నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ నీళ్లలో మునిగిపోయాయి.
19. And the waters H4325 prevailed H1396 exceedingly H3966 H3966 upon H5921 the earth H776 ; and all H3605 the high H1364 hills H2022 , that H834 were under H8478 the whole H3605 heaven H8064 , were covered H3680 .
20. పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది. PEPS
20. Fifteen H2568 H6240 cubits H520 upward H4480 H4605 did the waters H4325 prevail H1396 ; and the mountains H2022 were covered H3680 .
21. (21-22) భూమిమీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణీ చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది.
21. And all H3605 flesh H1320 died H1478 that moved H7430 upon H5921 the earth H776 , both of fowl H5775 , and of cattle H929 , and of beast H2416 , and of every H3605 creeping thing H8318 that creepeth H8317 upon H5921 the earth H776 , and every H3605 man H120 :
23. కనుక భూమిమీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేసాడు. ఇవన్నీ భూమిమీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు.
23. And H853 every H3605 living substance H3351 was destroyed H4229 which H834 was upon H5921 the face H6440 of the ground H127 , both man H4480 H120 , and H5704 cattle H929 , and H5704 the creeping things H7431 , and H5704 the fowl H5775 of the heaven H8064 ; and they were destroyed H4229 from H4480 the earth H776 : and Noah H5146 only H389 remained H7604 alive , and they that H834 were with H854 him in the ark H8392 .
24. 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేసాయి. PE
24. And the waters H4325 prevailed H1396 upon H5921 the earth H776 a hundred H3967 and fifty H2572 days H3117 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×