|
|
1. {ఈజిప్టులోని యూదా వారికి యెహోవా సందేశం} PS యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది:
|
1. The word H1697 that H834 came H1961 to H413 Jeremiah H3414 concerning H413 all H3605 the Jews H3064 which dwell H3427 in the land H776 of Egypt H4714 , which dwell H3427 at Migdol H4024 , and at Tahpanhes H8471 , and at Noph H5297 , and in the country H776 of Pathros H6624 , saying H559 ,
|
2. “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ‘యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణాలన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి రాళ్ల గుట్టల్లా వున్నాయి.
|
2. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 , the God H430 of Israel H3478 ; Ye H859 have seen H7200 H853 all H3605 the evil H7451 that H834 I have brought H935 upon H5921 Jerusalem H3389 , and upon H5921 all H3605 the cities H5892 of Judah H3063 ; and, behold H2009 , this H2088 day H3117 they are a desolation H2723 , and no H369 man dwelleth H3427 therein,
|
3. ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు.
|
3. Because H4480 H6440 of their wickedness H7451 which H834 they have committed H6213 to provoke me to anger H3707 , in that they went H1980 to burn incense H6999 , and to serve H5647 other H312 gods H430 , whom H834 they knew H3045 not H3808 , neither they H1992 , ye H859 , nor your fathers H1 .
|
4. ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపి యున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. “మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు” వారు ప్రజలకు చెప్పారు.
|
4. Howbeit I sent H7971 unto H413 you H853 all H3605 my servants H5650 the prophets H5030 , rising early H7925 and sending H7971 them , saying H559 , Oh H4994 , do H6213 not H408 H853 this H2063 abominable H8441 thing H1697 that H834 I hate H8130 .
|
5. కాని ఆ ప్రజలు నా ప్రవక్తల మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనేలేదు. ఆ ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. అన్యదేవతలకు బలులు అర్పించటం వారు మానలేదు.
|
5. But they hearkened H8085 not H3808 , nor H3808 inclined H5186 H853 their ear H241 to turn H7725 from their wickedness H4480 H7451 , to burn H6999 no H1115 incense unto other H312 gods H430 .
|
6. కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.’ PEPS
|
6. Wherefore my fury H2534 and mine anger H639 was poured forth H5413 , and was kindled H1197 in the cities H5892 of Judah H3063 and in the streets H2351 of Jerusalem H3389 ; and they are H1961 wasted H2723 and desolate H8077 , as at this H2088 day H3117 .
|
7. “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు, “విగ్రహారాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటున్నారు? యూదా కుంటుంబం నుంచి పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ మిగలకుండా మీరు చేసుకుంటున్నారు.
|
7. Therefore now H6258 thus H3541 saith H559 the LORD H3068 , the God H430 of hosts H6635 , the God H430 of Israel H3478 ; Wherefore H4100 commit H6213 ye H859 this great H1419 evil H7451 against H413 your souls H5315 , to cut off H3772 from you man H376 and woman H802 , child H5768 and suckling H3243 , out of H4480 H8432 Judah H3063 , to leave H3498 you none H1115 to remain H7611 ;
|
8. విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి.
|
8. In that ye provoke me unto wrath H3707 with the works H4639 of your hands H3027 , burning incense H6999 unto other H312 gods H430 in the land H776 of Egypt H4714 , whither H834 H8033 ye H859 be gone H935 to dwell H1481 , that H4616 ye might cut yourselves off H3772 , and that H4616 ye might be H1961 a curse H7045 and a reproach H2781 among all H3605 the nations H1471 of the earth H776 ?
|
9. మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చిపోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు కలసి యూదాలోను మరియు యెరూషలేము నగర వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా?
|
9. Have ye forgotten H7911 H853 the wickedness H7451 of your fathers H1 , and the wickedness H7451 of the kings H4428 of Judah H3063 , and the wickedness H7451 of their wives H802 , and your own wickedness H7451 , and the wickedness H7451 of your wives H802 , which H834 they have committed H6213 in the land H776 of Judah H3063 , and in the streets H2351 of Jerusalem H3389 ?
|
10. ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు కోలేదు. నాపట్ల గౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు.” PEPS
|
10. They are not H3808 humbled H1792 even unto H5704 this H2088 day H3117 , neither H3808 have they feared H3372 , nor H3808 walked H1980 in my law H8451 , nor in my statutes H2708 , that H834 I set H5414 before H6440 you and before H6440 your fathers H1 .
|
11. “కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీకు భయంకరమైన విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చయించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను!
|
11. Therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 , the God H430 of Israel H3478 ; Behold H2009 , I will set H7760 my face H6440 against you for evil H7451 , and to cut off H3772 H853 all H3605 Judah H3063 .
|
12. యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు.
|
12. And I will take H3947 H853 the remnant H7611 of Judah H3063 , that H834 have set H7760 their faces H6440 to go into H935 the land H776 of Egypt H4714 to sojourn H1481 there H8033 , and they shall all H3605 be consumed H8552 , and fall H5307 in the land H776 of Egypt H4714 ; they shall even be consumed H8552 by the sword H2719 and by the famine H7458 : they shall die H4191 , from the least H4480 H6996 even unto H5704 the greatest H1419 , by the sword H2719 and by the famine H7458 : and they shall be H1961 an execration H423 , and an astonishment H8047 , and a curse H7045 , and a reproach H2781 .
|
13. ఈజిప్టులో నివసించటానికి వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి నేను కత్తిని, క్షామాన్ని, భయంకర రోగాలను వినియోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధంగానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను.
|
13. For I will punish H6485 H5921 them that dwell H3427 in the land H776 of Egypt H4714 , as H834 I have punished H6485 H5921 Jerusalem H3389 , by the sword H2719 , by the famine H7458 , and by the pestilence H1698 :
|
14. యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.’ ” PEPS
|
14. So that none H3808 of the remnant H7611 of Judah H3063 , which are gone H935 into the land H776 of Egypt H4714 to sojourn H1481 there H8033 , shall H1961 escape H6412 or remain H8300 , that they should return H7725 into the land H776 of Judah H3063 , to the which H834 they H1992 have a desire H5375 H853 H5315 to return H7725 to dwell H3427 there H8033 : for H3588 none H3808 shall return H7725 but H3588 H518 such as shall escape H6412 .
|
15. ఈజిప్టులో నివసిస్తున్న చాలా మంది యూదా స్త్రీలు అన్యదేవతలను ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసుకొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు:
|
15. Then all H3605 the men H376 which knew H3045 that H3588 their wives H802 had burned incense H6999 unto other H312 gods H430 , and all H3605 the women H802 that stood by H5975 , a great H1419 multitude H6951 , even all H3605 the people H5971 that dwelt H3427 in the land H776 of Egypt H4714 , in Pathros H6624 , answered H6030 H853 Jeremiah H3414 , saying H559 ,
|
16. “నీవు మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని మేము వినం.
|
16. As for the word H1697 that H834 thou hast spoken H1696 unto H413 us in the name H8034 of the LORD H3068 , we will not H369 hearken H8085 unto H413 thee.
|
17. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు.
|
17. But H3588 we will certainly do H6213 H6213 H853 whatsoever H3605 H834 thing H1697 goeth forth H3318 out of our own mouth H4480 H6310 , to burn incense H6999 unto the queen H4446 of heaven H8064 , and to pour out H5258 drink offerings H5262 unto her, as H834 we have done H6213 , we H587 , and our fathers H1 , our kings H4428 , and our princes H8269 , in the cities H5892 of Judah H3063 , and in the streets H2351 of Jerusalem H3389 : for then had we plenty H7646 of victuals H3899 , and were H1961 well H2896 , and saw H7200 no H3808 evil H7451 .
|
18. కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.” PEPS
|
18. But since H4480 H227 we left off H2308 to burn incense H6999 to the queen H4446 of heaven H8064 , and to pour out H5258 drink offerings H5262 unto her , we have wanted H2637 all H3605 things , and have been consumed H8552 by the sword H2719 and by the famine H7458 .
|
19. తరువాత స్త్రీలు మాట్లాడారు. *తరువాత స్త్రీలు మాట్లాడారు ఇది ప్రాచీన గ్రీకు అనువాదం నుండి తీసికొనబడింది. ఈ వాక్యం హెబ్రీ ప్రతిలో లేదు. వారు యిర్మీయాతో యిలా చెప్పారు, “మేము ఏమి చేస్తున్నామో మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు అర్పించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి అనుమతితోనే మేము ఆమెకు పానీయాలు వారబోశాము. ఆమె ప్రతిరూపంగా మేము కుడుములు చేయటం కూడ మా భర్తలకు తెలుసు.” PEPS
|
19. And when H3588 we H587 burned incense H6999 to the queen H4446 of heaven H8064 , and poured out H5258 drink offerings H5262 unto her , did we make H6213 her cakes H3561 to worship H6087 her , and pour out H5258 drink offerings H5262 unto her, without H4480 H1107 our men H376 ?
|
20. పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో అతడు మాట్లాడినాడు.
|
20. Then Jeremiah H3414 said H559 unto H413 all H3605 the people H5971 , to H5921 the men H1397 , and to H5921 the women H802 , and to H5921 all H3605 the people H5971 which had given him that answer H6030 H853 H1697 , saying H559 ,
|
21. ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు.
|
21. H853 The incense H7002 that H834 ye burned H6999 in the cities H5892 of Judah H3063 , and in the streets H2351 of Jerusalem H3389 , ye H859 , and your fathers H1 , your kings H4428 , and your princes H8269 , and the people H5971 of the land H776 , did not H3808 the LORD H3068 remember H2142 them , and came H5927 it not into H5921 his mind H3820 ?
|
22. తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు.
|
22. So that the LORD H3068 could H3201 no H3808 longer H5750 bear H5375 , because H4480 H6440 of the evil H7455 of your doings H4611 , and because H4480 H6440 of the abominations H8441 which H834 ye have committed H6213 ; therefore is H1961 your land H776 a desolation H2723 , and an astonishment H8047 , and a curse H7045 , without H4480 H369 an inhabitant H3427 , as at this H2088 day H3117 .
|
23. అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో †దేవుని ఒడంబడిక బహుశా ఇది మోషే ధర్మశాస్త్రంకావచ్చు. అది దేవునికి, ఇశ్రాయేలు ప్రజల మధ్య కుదిరిన ఒడంబడిక. మీ బాధ్యతను మీరు విస్మరించారు.” PEPS
|
23. Because H4480 H6440 H834 ye have burned incense H6999 , and because H834 ye have sinned H2398 against the LORD H3068 , and have not H3808 obeyed H8085 the voice H6963 of the LORD H3068 , nor H3808 walked H1980 in his law H8451 , nor in his statutes H2708 , nor in his testimonies H5715 ; therefore H5921 H3651 this H2063 evil H7451 is happened unto H7122 you , as at this H2088 day H3117 .
|
24. తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా వాక్కు వినండి:
|
24. Moreover Jeremiah H3414 said H559 unto H413 all H3605 the people H5971 , and to H413 all H3605 the women H802 , Hear H8085 the word H1697 of the LORD H3068 , all H3605 Judah H3063 that H834 are in the land H776 of Egypt H4714 :
|
25. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు వారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.’
|
25. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 , the God H430 of Israel H3478 , saying H559 ; Ye H859 and your wives H802 have both spoken H1696 with your mouths H6310 , and fulfilled H4390 with your hand H3027 , saying H559 , We will surely perform H6213 H6213 H853 our vows H5088 that H834 we have vowed H5087 , to burn incense H6999 to the queen H4446 of heaven H8064 , and to pour out H5258 drink offerings H5262 unto her : ye will surely accomplish H6965 H6965 H853 your vows H5088 , and surely perform H6213 H6213 H853 your vows H5088 .
|
26. కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా యెహోవా సందేశాన్ని వినండి: ‘మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా” అని వారు చెప్పరు.
|
26. Therefore H3651 hear H8085 ye the word H1697 of the LORD H3068 , all H3605 Judah H3063 that dwell H3427 in the land H776 of Egypt H4714 ; Behold H2009 , I have sworn H7650 by my great H1419 name H8034 , saith H559 the LORD H3068 , that my name H8034 shall no H518 more H5750 be H1961 named H7121 in the mouth H6310 of any H3605 man H376 of Judah H3063 in all H3605 the land H776 of Egypt H4714 , saying H559 , The Lord H136 GOD H3069 liveth H2416 .
|
27. ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకునివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు.
|
27. Behold H2009 , I will watch H8245 over H5921 them for evil H7451 , and not H3808 for good H2896 : and all H3605 the men H376 of Judah H3063 that H834 are in the land H776 of Egypt H4714 shall be consumed H8552 by the sword H2719 and by the famine H7458 , until H5704 there be an end H3615 of them.
|
28. కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు.
|
28. Yet a small H4962 number H4557 that escape H6412 the sword H2719 shall return H7725 out of H4480 the land H776 of Egypt H4714 into the land H776 of Judah H3063 , and all H3605 the remnant H7611 of Judah H3063 , that are gone H935 into the land H776 of Egypt H4714 to sojourn H1481 there H8033 , shall know H3045 whose H4310 words H1697 shall stand H6965 , mine H4480 , or theirs H4480 .
|
29. ఇక్కడ ఈజిప్టులో మిమ్మల్ని నేను శిక్షిస్తానని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.’ ఇదే యెహోవా వాక్కు. ‘అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది.
|
29. And this H2063 shall be a sign H226 unto you, saith H5002 the LORD H3068 , that H3588 I H589 will punish H6485 H5921 you in this H2088 place H4725 , that H4616 ye may know H3045 that H3588 my words H1697 shall surely stand H6965 H6965 against H5921 you for evil H7451 :
|
30. నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరొహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’ ” PE
|
30. Thus H3541 saith H559 the LORD H3068 ; Behold H2009 , I will give H5414 H853 Pharaoh Hophra H6548 king H4428 of Egypt H4714 into the hand H3027 of his enemies H341 , and into the hand H3027 of them that seek H1245 his life H5315 ; as H834 I gave H5414 H853 Zedekiah H6667 king H4428 of Judah H3063 into the hand H3027 of Nebuchadnezzar H5019 king H4428 of Babylon H894 , his enemy H341 , and that sought H1245 his life H5315 .
|